Breaking News

All News

అసిస్టెంట్ కలెక్టర్ గా శుభం నోఖ్వాల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా ఐఏఎస్ 2023 బ్యాచ్ కు చెందిన శుభం నోఖ్వాల్ కలెక్టరు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం శనివారం జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావును మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిష్పక్షపాతంగా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లను డిల్లీరావు గారి నుంచి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కార్యకలాపాలు, ఫిర్యాదుల నిర్వహణ వ్యవస్థ, రిపోర్టింగ్ నిర్వహణ వ్యవస్థ, ఎన్నికల అధికారులకు సిబ్బందికి …

Read More »

ఎన్నికల వ్యయ పరిశీలకులు రోహిత్ నగర్ ను కలిసిన కలెక్టర్ ఎన్. తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రోహిత్ నగర్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందచేశారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసిన సమయం నుంచి నిఘా పెట్టడం జరిగిందనీ, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత దిశా …

Read More »

తిరుపతి జిల్లా వ్యాప్తంగా మూడవ రోజు 20 నామినేషన్లు దాఖలు

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు – 2024 కు సంబంధించి జిల్లాలో మూడవ రోజు 20 నామినేషన్లు దాఖలైనాయని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.00 గంటలకు ప్రారంభయిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మధ్యాహ్నం 3.00 గంటల వరకు కొనసాగిందన్నారు. నియోజకవర్గాల వారీగా మూడవ రోజు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన వివరాలను వెల్లడించారు. దాఖలైన నామినేషన్ల వివరాలు: …

Read More »

జిల్లాస్థాయి ప్రేరణ ఉత్సవ కార్యక్రమం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవ కార్యక్రమం తిరుపతిలోని కేంద్రీయ విద్యాలయం 1 నందు ఘనముగా జరిగినది. ఈ కార్యక్రమంలో తిరుపతి డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారి బాలాజీ మాట్లాడుతూ అపజయాలను విజయ సోపానాలుగా మలుచుకుని లక్ష్యాలను సాధించాలని తెలియజేశారు. స్టేట్ అబ్జర్వర్ అపర్ణ మాట్లాడుతూ.. గుజరాత్ లోని వాద్ నగర్ లో జరిగే జాతీయస్థాయి ప్రేరణ ఉత్సవ కార్యక్రమానికి ఎంపిక కావడానికి కావలసిన విధివిధానాలను తెలియజేశారు. కేంద్రీయ విద్యాలయంలో రాష్ట్ర పాఠశాలల అనుసంధానం చేయబడి కార్యక్రమాలను నిర్వహించడం చాలా …

Read More »

జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు ఫోన్ చేసి ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు తెలపగలరు

-జిల్లా వ్య‌య‌ ప‌రిశీల‌కుల సెల్ నంబ‌ర్లకు ఎన్నికల వ్యయ ఫిర్యాదులపై ఫోన్ ద్వారా సంప్రదించగలరు -కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, ఏనేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వ్య‌య ప‌రిశీల‌కుల సెల్ నంబ‌ర్ల‌ను జిల్లా యంత్రాంగం ప్ర‌క‌టించింది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని అభ్య‌ర్ధుల ఖ‌ర్చుల‌కు సంబంధించిన ఫిర్యాదుల‌ను ఈ నంబ‌ర్ల‌కు ఫోన్ చేసి తెలియ‌జేయ‌వ‌చ్చునని తెలిపారు. వ్య‌య ప‌రిశీల‌కుల సెల్ నంబ‌ర్లు: 23 – తిరుపతి (ఎస్.సి) పార్లమెంటు నియోజకవర్గ వ్యయ పరిశీలకులు – శ్రీ ప్రదీప్ కుమార్ …

Read More »

జిల్లా కలెక్టరేట్ లోని ఎంసిఎంసి కంట్రోల్ రూం ను పరిశీలించిన ఎన్నికల ఎక్స్పెండీచర్ అబ్జర్వర్లు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరేట్ లోని ఎన్నికల ఎంసిఎంసి కంట్రోల్ రూం ను శుక్రవారం జిల్లాకు కేటాయించబడిన ఎన్నికల ఎక్స్పెండీచర్ అబ్జర్వర్లు విజి శేషాద్రి, మీను ఓల పరిశీలించారు. పరిశీలనలో భాగంగా పెయిడ్ న్యూస్, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా నందు వస్తున్న ప్రకటనలను, పెయిడ్ న్యూస్ లను ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు అని ఆరా తీసి పలు సూచనలు చేశారు. మీడియా నోడల్ అధికారి మరియు ఎంసిఎంసి మెంబర్ సెక్రటరీ బాల కొండయ్య వివరిస్తూ పత్రికలలో, ఎలక్ట్రానిక్ మీడియా, …

Read More »

మహావీర్ జయంతి సందర్భంగా ఆదివారం కబేళా సెలవు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆదివారం అనగా 21- 4- 2024న, మహావీర్ జయంతి సందర్భంగా కబేలా సెలవని ప్రకటించారు. అన్ని కబేళాలు, మాంసం దుకాణాలను మూసివేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఎవరూ మాంసం విక్రయించకూడదు. అందువల్ల ఆదివారం నగరంలో ఎక్కడా నాన్ వెజ్ షాపులు తెరవవు అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి …

Read More »

క్షేత్ర స్థాయిలో పర్యటన నేపథ్యంలో మరింతగా నిఘా పెట్టాలి…

కొవ్వూరు , నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలలో పోటి చేసేందుకు అభ్యర్దులు నామినేషన్ లని వెయ్యడం జరిగిందనీ , క్షేత్ర స్థాయిలో పర్యటన నేపథ్యంలో మరింతగా నిఘా పెట్టాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రోహిత్ నగర్ పేర్కొన్నారు. శనివారం కొవ్వూరు రిటర్నింగ్ అధికారి అశుతోష్ శ్రీవాత్సవ్ తో సబ్ కలెక్టర్ కార్యాలయంలో రోహిత్ నగర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికలలో అభ్యర్ధులు చేసే ప్రచారం, ర్యాలీలు, వ్యయ లపై పత్యేక దృష్టి పెట్టడం, ఆయా …

Read More »

అధికారులకు, ఎన్నికల సిబ్బంది కు శిక్షణా కార్యక్రమము

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సెక్టార్ అధికారులకు, ఎన్నికల సిబ్బంది కు శిక్షణా కార్యక్రమము నకు ముఖ్య అతిథి జేసి, రూరల్ ఆర్వో ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తేజ్ భరత్ మాట్లాడుతూ, సాధారణ ఎన్నికలు-2024 కి డిస్ట్రిబ్యూషన్ , రిసెప్షన్ సెంటర్ కేంద్రాలలో నిర్వహించవలసిన విధులు బాధ్యతల పై అవగాహన కల్పించటం జరిగిందన్నారు. ఓటింగు సంబంధించిన ఈ వి ఎమ్ ల పని తీరు మీద శిక్షణ …

Read More »

జిల్లాలో 11 కేంద్రాలలో పాలిటెక్నిక్ కమెన్ ఎంట్రెన్స్ టెస్ట్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రియల్ 27 వ తేదీన జిల్లాలో 11 కేంద్రాలలో పాలిటెక్నిక్ కమెన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు తెలిపారు. శనివారం డి ఆర్వో ఛాంబర్ లో  పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష 2024 పై సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డి ఆర్వో నరసింహులు మాట్లాడుతూ, ఏప్రియల్ 27 న జిల్లాలోని 11 పరీక్షా కేంద్రాలలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష 2024 నిర్వహిస్తున్నట్లు , ఈ పరీక్షలకు జిల్లాలో …

Read More »