Breaking News

జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు ఫోన్ చేసి ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు తెలపగలరు

-జిల్లా వ్య‌య‌ ప‌రిశీల‌కుల సెల్ నంబ‌ర్లకు ఎన్నికల వ్యయ ఫిర్యాదులపై ఫోన్ ద్వారా సంప్రదించగలరు
-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, ఏనేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వ్య‌య ప‌రిశీల‌కుల సెల్ నంబ‌ర్ల‌ను జిల్లా యంత్రాంగం ప్ర‌క‌టించింది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని
అభ్య‌ర్ధుల ఖ‌ర్చుల‌కు సంబంధించిన ఫిర్యాదుల‌ను ఈ నంబ‌ర్ల‌కు ఫోన్ చేసి తెలియ‌జేయ‌వ‌చ్చునని తెలిపారు.

వ్య‌య ప‌రిశీల‌కుల సెల్ నంబ‌ర్లు:
23 – తిరుపతి (ఎస్.సి) పార్లమెంటు నియోజకవర్గ వ్యయ పరిశీలకులు – శ్రీ ప్రదీప్ కుమార్ సెల్ నంబర్: 9032666742

(166 – చంద్రగిరి, 167 – తిరుపతి, 168 – శ్రీకాళహస్తి, 169- సత్యవేడు (ఎస్.సి) నియోజకవర్గాలకు) వ్యయ పరిశీలకులు వి.జి శేషాద్రి సెల్ నంబర్: 6281870 157

(120- గూడూరు (ఎస్.సి.) అసెంబ్లీ, 121– సూళ్ళురుపేట (ఎస్.సి.) అసెంబ్లీ, 122 – వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు) వ్యయ పరిశీలకులు మీను ఓలా సెల్ నంబర్: 9912340492

అదేవిధంగా ఓటరుకు సంబంధించిన, ఎన్నిక‌లకు సంబంధించిన అంశాల‌పై సహాయం కొరకు, ఫిర్యాదు కొరకు ఓటర్ హెల్ప్ లైన్ 1950, జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ నంబర్ 08772236007 / 07382700300 కి ఫోన్ చేసి సంప్రదించగలరని కలెక్టర్ ఆ ప్రకటనలో వెల్లడించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *