Breaking News

All News

ఉపాథి హామీ పనులు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

-త్రాగునీటి సరఫరాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి వెలగపూడి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్ లతో త్రాగునీరు సరఫరా, ఉపాధి హామీ పనులు , విద్యుత్ సరఫరా అంశాల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత జిల్లా ప్రగతి …

Read More »

గురువారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరణ

-నమూనా నామినేషన్ల ఫారం సెట్ అందజేయడం జరిగింది -ఆర్వో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ కొవ్వూరు , నేటి పత్రిక ప్రజావార్త : నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు వాటినీ అత్యంత జగ్రత్తగా భర్తీ చేసి సమర్పించాలని, అందుకు అనుగుణంగా నమూనా ఫారం లని అందజేయడం జరిగిందని కొవ్వూరు (ఎస్సి) రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ తెలియ చేశారు. మంగళవారం సాయంత్రం సబ్ కలెక్టర్ కార్యాలయ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా …

Read More »

అభ్యర్థిని ప్రతిపాదించే ప్రతిపాదకుడు తప్పని సరిగా హజరు కావాలి

-గురువారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరణ -రాజమండ్రి రూరల్ ఆర్వో తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల 2024 రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ నోటిఫికేషన్ ను గురువారం ఉదయం విడుదల చెయ్యడం జరుగుతుందనీ , తదుపరి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందనీ జాయింట్ కలెక్టర్, రాజమండ్రి రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఎన్ తేజ్ భరత్ తెలియ చేశారు. మంగళవారం సాయంత్రం జాయింట్ …

Read More »

జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు 100% చేద్దాం..

-ఇతర పోలింగు సిబ్బంది ఏప్రియల్ 22 లోగా ఫారం 12 ను అందచేయాలీ -నియోజక వర్గ ప్రథాన కార్యస్థానం తహసీల్దార్లు అందచెయ్యాండి -కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇతర పొలింగ్ సిబ్బంది (ఓ పీ వో) ఏప్రియల్ 22 లోగా సంబంధిత నియోజక వర్గ రిటర్నింగ్ అధికారులకు ఫారం 12 అందచేసి, పోస్టల్ బ్యాలెట్ సదుపాయం పొందాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత మంగళ వారం ఒక ప్రకటనలో తెలియ చేశారు …

Read More »

సజావుగా, హింసత్మకతకు తావు లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం.

-జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా , నిష్పక్షపాతంగా.. -ఎన్నికల మీడియా సెంటర్ ను ప్రారంభించిన.. -కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.మాధవీలత, ఎస్పీ జగదీష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా , నిష్పక్షపాతంగా, సజావుగా, హింసత్మకతకు తావు లేకుండా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వడం జరిగిందనీ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత , ఎస్పి పి జగదీష్ లు తెలియ చేశారు. మంగళవారం కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా …

Read More »

శిక్షణా తరగతులకు గై రాజరైన 73మందికి షో కాజ్ నోటీసు…

-తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ – జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం జిల్లాలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల కు నిర్వహించిన తొలి విడత శిక్షణా తరగతులకు 73 మంది గైరాజరు అయ్యారని, వారు ఏప్రియల్ 18 వ తేదీ మ.3 గంటలకి వ్యక్తిగతం గా హాజరై వ్రాత పూర్వకంగా వివరణ ఇవ్వాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా …

Read More »

నేటి నుండి “ పాలిసెట్-2024 “ హాల్ టికెట్స్ డౌన్ లోడ్

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ లలో ప్రవేశం కోసం నిర్దేశించిన “ పాలిసెట్-2024 “ ప్రవేశ పరీక్ష సంబంధించిన హాల్ టికెట్స్ ను బుధవారం ఉదయం పది గంటల నుండి https://polycetap.nic.in/print_2022_hall_ticket.aspx లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఏప్రిల్ 27 వ తేదిన రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్-2024 నిర్వహించనున్నామని, ప్రవేశ పరిక్షకు హాజరు అయ్యే విద్యార్ధులందరూ ఈ హాల్ టికెట్ తప్పని సరిగా పరీక్ష కేంద్రం నకు …

Read More »

ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డిని బదిలీ

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డిని తక్షణం బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తనకంటే దిగువ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి తక్షణం వెళ్లాలని వాసుదేవరెడ్డిని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, ఆయనకు ఎలాంటి ఎన్నికల విధుల్నీ అప్పగించొద్దని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయంగా ఇవాళ రాత్రి 8 గంటల్లోగా బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ నియామకం కోసం ముగ్గురు ఐఎఎస్ …

Read More »

యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ – 2023 ఫలితాలు విడుదల

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ – 2023(UPSC Results 2023) తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంకు, అనిమేష్‌ ప్రధాన్‌కు రెండో ర్యాంకు రాగా, తెలుగమ్మాయి అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకుతో మెరిశారు. 2023 ఏడాదికి గాను 1016 మందిని యూపీఎస్సీ(UPSC) ఎంపిక చేసింది. ఇందులో జనరల్‌ కోటాలో 347 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి …

Read More »

ఎన్నికల నిర్వహణపై ఎపి,తెలంగాణా రాష్ట్రాల సి.ఎస్.ల సమావేశం

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలను పారదర్శకంగా,ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు మరింత సమన్వయంతో పని చేయాలని ఆంధ్రప్రదేశ్,తెలంగాణా రాష్ట్రాలు నిర్ణయించాయి.ఈ మేరకు సోమవారం హైదరాబాదులోని డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణా రాష్ట్ర సచివాలయంలో అంతర్ రాష్ట్ర ఎన్నికల సంబంధిత అంశాలపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డా.కెఎస్. జవహర్ రెడ్డి,శాంతి కుమారిల అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి తెలంగాణా రాష్ట్ర డీజీపి రవి గుప్త, అడిషనల్ డిజిలు శివధర్ రెడ్డి, మహేష్ …

Read More »