Breaking News

నేటి నుండి “ పాలిసెట్-2024 “ హాల్ టికెట్స్ డౌన్ లోడ్

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ లలో ప్రవేశం కోసం నిర్దేశించిన “ పాలిసెట్-2024 “ ప్రవేశ పరీక్ష సంబంధించిన హాల్ టికెట్స్ ను బుధవారం ఉదయం పది గంటల నుండి https://polycetap.nic.in/print_2022_hall_ticket.aspx లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఏప్రిల్ 27 వ తేదిన రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్-2024 నిర్వహించనున్నామని, ప్రవేశ పరిక్షకు హాజరు అయ్యే విద్యార్ధులందరూ ఈ హాల్ టికెట్ తప్పని సరిగా పరీక్ష కేంద్రం నకు తీసుకురావాలని కమీషనర్ స్పష్టం చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *