విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా॥ బి. ఆర్. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆదివారం ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు ఇన్ చార్జ్ అడ్మిన్ డి.సి.పి. కృష్ణ మూర్తి నాయుడు మరియు ఎస్.బి. ఏ.డి.సి.పి. టి.కనకరాజు లు పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం నందు డా|| బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి, ఆయన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డా॥ బి.ఆర్. …
Read More »All News
భారత రాజ్యాంగం ద్వారా ప్రతీ ఒక్కరికి స్వతంత్ర హక్కును కలిగించి అందరికీ ఆదర్శవంతంగా నిలిచిన మహానుభావుడు… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని గుణదల తూర్పు నియోజకవర్గ కార్యాలయం,2వ డివిజన్ బెత్లెహాం నగర్,దగ్గర డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఎమ్మెల్యే దేవినేని అవినాష్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ భారతదేశ ఉన్నతికి భారత రాజ్యాంగం రూపొందించబడిందని ,దేశాన్ని ప్రజాస్వామ్య,లౌకిక, గణతంత్ర రాజ్యం గా నిర్మించుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పీఠిక రూపకల్పన జరిగిందని అలాగే ముఖ్యమంత్రి వైయస్ …
Read More »మొదటి విడత ర్యాండమైజేషన్ పరిశీలన
-మొదటి విడత ర్యాండమైజేషన్ అయిన ఇవిఎంల, వివిప్యాట్ ల కేటాయింపు ప్రక్రియను ఈవిఎం గౌడౌన్ నందు పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మొదటి విడత ర్యాండమైజేషన్ అయిన ఇవిఎంల, వివిప్యాట్ లను తిరుపతి పార్లమెంటు, శాసన సభ నియోజక వర్గాలకు కేటాయింపు ప్రక్రియను రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఈవిఎం గోదాము నందు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. …
Read More »ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవు
-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలు లోక్ సభ మరియు శాసన సభ 2024 షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై అందిన వివిధ ఫిర్యాదుల పరిష్కారం కొరకు చర్యలు తీసుకున్నామని సదరు నివేదికను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వేర్వేరు ఫిర్యాదు వేదికల ద్వారా అందిన ఫిర్యాదులపై జిల్లా …
Read More »డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ నిర్మాత మరియు భారత రత్న డా.బి.ఆర్ అంబేద్కర్ గారి 133 వ జయంతి మహోత్సవ సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ కూడలి వద్ద గల డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నేటి ఆదివారం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ తో కలిసి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి …
Read More »తెనాలిలో జనసేన గర్జన
-జన ప్రవాహంతో కిక్కిరిసిన పుర వీధులు -జయహో జనసేనాని అంటూ నినదించిన జనం -పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికిన తెనాలి ప్రజానీకం -రెండున్నర గంటలపాటు పవన్ కళ్యాణ్ రోడ్ షో -హారతులు, గజమాలలతో స్వాగతించిన జన సైనికులు, వీర మహిళలు -ఆంధ్రా ప్యారిస్ లో జనసేనాని వారాహి విజయ భేరీ -పొత్తు గెలవాలి.. జగన్ రెడ్డి పోవాలి అంటూ నినదించిన ప్రజలు తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రా ప్యారిస్ గా పేరొందిన తెనాలి పట్టణాన్ని- వారాహి విజయ భేరీ …
Read More »డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గొప్ప దార్శనికుడు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగ నిర్మాత డా.బి. ఆర్ అంబేద్కర్ కు జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు, జాయింట్ కలెక్టర్ డా. సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుట్కర్ ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాణంలో భారత రత్న డా.బి.ఆర్.అంబేద్కర్ పాత్ర మరువరానిదని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అన్నారు. స్థానిక స్వరాజ్ మైదాన్ లోని 125 అడుగుల భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం ప్రాంగణంలో ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత, …
Read More »డా.బి. ఆర్. అంబేద్కర్ యావత్ ప్రపంచానికే ఆదర్శనీయులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బి. ఆర్. అంబేద్కర్ యావత్ ప్రపంచానికే ఆదర్శనీయులని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అభివర్ణించారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తోపాటు, డీఆర్వో వి శ్రీనివాసరావులు డా. బి.ఆర్. అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవభారత నిర్మాణంలో డా. బి.ఆర్.అంబేద్కర్ పోషించిన …
Read More »డా.బి.ఆర్.అంబేద్కర్ 133వ జయంతి రాష్ట్ర స్థాయి మహోత్సవాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతరత్న డా. బి.ఆర్ అంబేద్కర్ భావజాలం, ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ సెక్రెటరీ కె హర్షవర్ధన్ అన్నారు. స్థానిక లెనిన్ సెంటర్లోని డా. బి.ఆర్. అంబేద్కర్ డా. బాబు జగజీవన్ రామ్ భవన్లో ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, బాబా సాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ 133వ జయంతి రాష్ట్ర స్థాయి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సంక్షేమ శాఖ కార్యదర్శి కె హర్షవర్ధన్, డైరెక్టర్ …
Read More »పోలింగ్ ప్రక్రియలో పీవో, ఏపీవోల పాత్ర కీలకం
– అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకోవాలి – నిబద్ధతతో ఎన్నికల విధులు నిర్వర్తించాలి – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికలను నిర్వహించడంలో ప్రిసైండింగ్ అధికారులు (పీవో), సహాయ ప్రిసైడింగ్ అధికారుల (ఏపీవో) పాత్ర కీలకమని.. అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకొని నిబద్ధతతో ఎన్నికల విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు సూచించారు. ఆదివారం విజయవాడ పీబీ సిద్దార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి …
Read More »