Breaking News

Andhra Pradesh

ఉద్యోగ కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం….అందుకు అనుగుణంగా పారిశ్రామిక పాలసీలు

-స్పీడ్ ఆఫ్ డూయింట్ బిజినెస్ నినాదాన్ని ఆవిష్కరించేలా కొత్త పాలసీలు -అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ -ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో బిసి, ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు అదనంగా 5 శాతం ఇన్సెన్టివ్ :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -సచివాలయంలో ఇండస్ట్రియల్ డవల్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష..వచ్చే క్యాబినెట్ ముందుకు కొత్త పాలసీలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగ కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …

Read More »

సీఎం సహాయ నిధికి దాతల విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు విరాళాలు అందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సోమవారం సచివాలయంలో కలిసి దాతలు విరాళాలు అందించారు. విరాళాలు అందించిన వారిలో…. 1. యర్రగొండపాలెం టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో రూ.30 లక్షలు 85 వేలు. 2. తుళ్లూరు గ్రామ రైతులు రూ.8 లక్షలు 3. విజయ్ కుమార్ రూ.6 లక్షలు 4. ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ రూ.3 లక్షల 11 వేల 116 …

Read More »

గ్రామాల అభివృద్ధికి పల్లె పండుగలో పునాదిరాయి

-రూ.4500 కోట్ల నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 30 వేల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  -కంకిపాడు మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు’ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్  శ్రీకారం చుట్టారు. 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో రూ. 4,500 కోట్ల నిధులతో 30 వేల అభివృద్ధి పనులను ప్రారంభించారు. పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు మండల …

Read More »

భారత రక్షణ క్షిపణి రంగానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన వ్యక్తి డా.సూరి భగవంతం

-డా.సూరి భగవంతం స్మారక కేంద్రాన్ని పెద్దఎత్తున నూజివీడులో ఏర్పాటు చేస్తాం: -మన రాష్ట్రంలోని నాగాయలంకలో బాలిస్టిక్ లాంచింగ్ పాడ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం – రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి -ఆగిరిపల్లిలో ఘనంగా జరిగిన డా. సూరి భగవంతం 115 జయంతి వేడుకలు- విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పార్థసారధి అగిరిపల్లి/ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత రక్షణ క్షిపణీ రంగంలో ప్రపంచంలో మొదటి మూడు స్థానాలలో భారతదేశం నిలపడంలో డా. సూరి భగవంతం …

Read More »

పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి

– ప్రభుత్వంపై నమ్మకంతో 90 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు – కల్తీ మద్యాన్ని పూర్తిగా నిషేధించి కొత్త మద్యం పాలసీతో ముందుకొచ్చాం – వ్యాపారం చేసుకునే వారికి స్వేచ్ఛనిచ్చేలా మద్యం పాలసీ అమలు చేస్తున్నం – షాపుల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దుకు వెనుకాడబోం – జగన్ రెడ్డి నిర్వాకంతోనే రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుక ఇక్కట్లు – ఎన్జీటీ, సుప్రీంకోర్టు కేసుల గురించి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. – అధికారంలో అడ్డగోలుగా వ్యవహరించిన జగన్ రెడ్డి ఇప్పుడు నీతులు చెప్పడం …

Read More »

ప్రశాంతంగా ముగిసిన పదవ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా పదవ రోజు అనగా 14/10/2024 తేదీన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు విభాగంలో ఉదయం జనరల్ అభ్యర్థులకు, మధ్యాహ్నం పేపర్ 2 ఏ మాథ్స్ & సైన్స్ అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 21203 మందికి గాను 17937 మంది అభ్యర్థులు అనగా 84.59 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 24 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 5460 మందికి గాను 4830 …

Read More »

ఎయిర్ కండిషనర్, కూలర్స్, రిఫ్రిజిరేటర్స్ మెకానిజమ్ పై ఉచిత వృత్తి విద్యా శిక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆధ్వర్యంలో, బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ BIRED వారి సహకారంతో, వరద ముంపు ప్రాంత యువకుల ఆర్థిక అభ్యున్నతికై ఎయిర్ కండిషనర్, కూలర్స్, రిఫ్రిజిరేటర్స్ మెకానిజమ్ పై ఉచిత వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమము “భారత వికాస్ పరిషత్ భవనము, రాజీవ్ నగర్, విజయవాడ” నందు అతి త్వరలో ప్రారంభించునున్నట్లు ఎన్. టి. ఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు …

Read More »

అత్యంత పార‌ద‌ర్శ‌కంగా మ‌ద్యం దుకాణాల కేటాయింపు

-113 దుకాణాల‌కు ద‌ర‌ఖాస్తుదారుల స‌మ‌క్షంలో పూర్త‌యిన లాట‌రీ ప్ర‌క్రియ‌ -జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా ప‌రిధిలో 113 ప్రైవేటు మ‌ద్యం దుకాణాల‌ను లాట‌రీ ద్వారా కేటాయించే ప్ర‌క్రియ‌ను అత్యంత పార‌ద‌ర్శ‌కంగా చేప‌ట్టి, విజ‌య‌వంతంగా పూర్తిచేసిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న తెలిపారు. రాష్ట్ర ప్రొహిబిష‌న్‌, ఎక్సైజ్ శాఖ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం విజ‌య‌వాడ‌, గురునాన‌క్ కాల‌నీ ఎన్ఏసీ క‌ళ్యాణ‌మండ‌పంలో నూత‌న మ‌ద్యం విధానానికి (2024-26) సంబంధించి లాట‌రీ ద్వారా మ‌ద్యం దుకాణాల కేటాయింపు ప్ర‌క్రియ జ‌రిగింది. …

Read More »

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు : మంత్రి కొల్లు రవీంద్ర

-అందుబాటులోకి 108 కొత్త ఇసుక రీచ్‌లు -నదుల్లో ఉద్ధృతి దృష్ట్యా తొలివిడత వినియోగంలోకి 40 ఇసుక రీచ్‌లు -నదీ తీర ప్రాంతాల్లో కొత్త ఇసుక రీచ్‌ల గుర్తింపు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ప్రస్తుతం ఇసుక లభ్యత సంక్లిష్టమైందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఇసుకపై జగన్‌ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక అందుబాటు వివరాలు ఎప్పుడైనా ప్రకటించారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక విధానంపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి …

Read More »

పల్లె పండుగలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలి

-ప్రజలతో… ప్రజలచే… ప్రజల కోసం చేస్తున్న గొప్ప అభివృద్ధి పండుగ -30 వేల పనులు, రూ.4,500 కోట్ల నిధులతో ముందడుగు -సంక్రాంతి నాటికి పనులు పూర్తయ్యేలా ప్రణాళిక -అన్ని శాఖల సమన్వయంతో పనులు జరగాలి -అధికార యంత్రాంగం బాధ్యతగా మెలగాలి -గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ మంత్రి ఎవరో కూడా తెలియని దౌర్భాగ్యం -నిధుల మళ్లింపు ఎలా, ఎక్కడికి చేశారన్నది బ్రహ్మ పదార్థం అయిపోయింది -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన అనుభవం రాష్ట్రానికి వరం -మోదీ గారి దిశానిర్దేశం, కేంద్ర సాయంతో రాష్ట్రాభివృద్ధికి ముందడుగు …

Read More »