Breaking News

Andhra Pradesh

ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కొనకళ్ల నారాయణరావు

– కూటమి ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీకి మంచిరోజులు.. – కార్మికుల సమస్యలు తెలిసిన కొనకళ్ల సారథ్యంలో ఆర్టీసీ బలోపేతం.. – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం.. – కొల్లు రవీంద్ర, రాష్ట్ర మైన్స్ జియాలజీ & ఎక్సైజ్ శాఖామాత్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని.. కార్మికుల సమస్యలు తెలిసిన కొనకళ్ల నారాయణరావు సారథ్యంలో ఆర్టీసీ సంస్థ మరింత బలోపేతం అవుతుందని రాష్ట్ర మైన్స్ జియాలజీ మరియు …

Read More »

ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (APTDC) చైర్మన్ గా డా. నూకసాని బాలాజీ పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమం….

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఆటోనగర్ నందుగల ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (APTDC) ప్రధాన కార్యాలయంలో శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చే ఏపీ టీడీసీ చైర్మన్ గా నియమించబడ్డ డా. నూకసాని బాలాజీ వేద పండితుల ఆశీర్వచనాలతో ఉదయం 10 గంటల 50 నిమిషాలకు పండుగ వాతావరణం మధ్య బాధ్యతలు స్వీకరించారు. విద్యాధికుడు, సౌమ్యుడి గా పేరున్న డాక్టర్ నూకసాని బాలాజీ ప్రకాశం జిల్లా అధికార తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కావడం, జిల్లాలో అత్యంత ప్రజాదరణ …

Read More »

విజయవాడ, 5 అక్టోబర్ 2024 ఆర్టీసీకి పునర్ వైభవం తీసుకొస్తాం

-ఆర్టీసీని బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందిస్తాం -ఆర్టీసీ వ్యాపార సంస్థ కాదు.. ప్రజా సంస్థ -కార్గో సర్వీస్ ను మరింత విస్తరించి.. ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు కృషి చేస్తా – ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ చైర్మన్ గా కొనకళ్ళ నారాయణరావు ఆర్టీసీ హౌస్ లో అధికారుల సమక్షంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలను సురక్షితంగా, సౌలభ్యంగా గమ్యాలకు చేర్చే సాధనం …

Read More »

వరద సాయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకు అందించిన సాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. బాధితుల్లో ఎవరిని పలకరించినా హృదయాన్ని కదిలించే కన్నీటి గాథలే వినిపిస్తున్నాయన్నారు. వరద సాయంగా ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇటీవల రూ.1,036 కోట్లు ప్రకటించడంతో పాటు దాతలు పెద్దఎత్తున విరాళాలు అందించారని.. అయినా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటం …

Read More »

దసరా ఉత్సవ ఏర్పాట్లలో తావు లేకుండా చూడండి

-నగర పారిశుధ్య నిర్వహణలో లోపం ఉండకూడదు -నగరాభివృద్ధికి ఎటువంటి జాప్యం ఉండకూడదు -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా ఉత్సవాలు ఉన్నప్పటికీ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న పారిశుద్ధ్య నిర్వహణ, నగరాభివృద్ది పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో కమిషనర్ ధ్యానచంద్ర దసరా ఉత్సవాల ఏర్పాటు నగర పారిశుధ్య నిర్వహణ …

Read More »

నగర పారిశుధ్య నిర్వహణలో లోపం ఉండకూడదు

-నగరాభివృద్ధికి ఎటువంటి జాప్యం ఉండకూడదు -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా ఉత్సవాలు ఉన్నప్పటికీ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న పారిశుద్ధ్య నిర్వహణ, నగరాభివృద్ది పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో కమిషనర్ ధ్యానచంద్ర దసరా ఉత్సవాల ఏర్పాటు నగర పారిశుధ్య నిర్వహణ మరియు అభివృద్ధి పై శాఖాధిపతులతో సమీక్ష …

Read More »

దసరా ఉత్సవ ఏర్పాట్లలో తావు లేకుండా చూడండి

-నగర పారిశుధ్య నిర్వహణలో లోపం ఉండకూడదు -నగరాభివృద్ధికి ఎటువంటి జాప్యం ఉండకూడదు -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా ఉత్సవాలు ఉన్నప్పటికీ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న పారిశుద్ధ్య నిర్వహణ, నగరాభివృద్ది పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో కమిషనర్ ధ్యానచంద్ర దసరా ఉత్సవాల ఏర్పాటు నగర పారిశుధ్య నిర్వహణ …

Read More »

త్రాగునీటి స్టాక్ పాయింట్ ని పున్నమి ఘాట్ లో ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం హెడ్ వాటర్ వర్క్స్ లో స్టాక్ పాయింట్ ఉన్నప్పటికీ త్రాగునీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు అతి సమీపంలో ఒక స్టాక్ పాయింట్ను పున్నమి ఘాట్లో ఏర్పాటు చేయమని అధికారులను ఆదేశించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. శనివారం ఉదయం దసరా ఉత్సవ ఏర్పాట్లలో జరుగుతున్న పనులను కమిషనర్ ధ్యానచంద్ర పునమిఘాట్, భవాని ఘాట్, పరిసర ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అమ్మవారి దర్శనానికి …

Read More »

జిల్లాలో ఈ- క్రాప్ నూరు శాతం నమోదు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ శనివారం గూడూరు మండలం రామరాజుపాలెం గ్రామ పరిధిలో వ్యవసాయ శాఖ సిబ్బంది నమోదు చేసిన ఈ- క్రాప్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. రామరాజుపాలెం గ్రామానికి చెందిన రైతు డొక్కు శివ శంకర వెంకటకృష్ణ లక్ష్మీ వరప్రసాద్ పొలంలో సాగు చేస్తున్న వరి పంట కలెక్టర్ పరిశీలించి, ఈ క్రాప్ యాప్ లో రైతు వివరాలు సర్వేనెంబర్ 9/3, ఖాతా నెంబర్ 89, ఎం టి యు 1262 వరి రకం య.1.10 విస్తీర్ణం తదితర …

Read More »

జూన్ మాసాంతానికి కొత్త సమగ్ర విమానాశ్రయ టెర్మినల్ భవనం పూర్తవుతుంది…

మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే సంవత్సరం జూన్ మాసాంతానికి కొత్త సమగ్ర విమానాశ్రయ టెర్మినల్ భవనం పూర్తవుతుందని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు విమానాశ్రయ సలహా కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి వెల్లడించారు. శనివారం ఉదయం గన్నవరం-విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని సమావేశ మందిరంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు అధ్యక్షతన కమిటీ కో చైర్మన్ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, కృష్ణ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో కలిసి విమానాశ్రయ సలహా కమిటీ సమావేశం నిర్వహించి విమానాశ్రయ విస్తరణ పనులు, …

Read More »