రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని గోదావరి బండ్ ను పర్యాటక ప్రదేశంగా రూ.15 కోట్లతో అభివృద్ధి చేయడం కోసం క్షేత్ర స్థాయి పర్యటన చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం గౌతమిఘాట్, సరస్వతి ఘాట్ ప్రాంతాల్లో , గోదావరిలో మునిసిపల్ కమిషనర్ ఇతర అధికారులతో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాజమహేంద్రవరం ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం ద్వారా ఒక ప్రత్యేకత ను తీసుకుని రావడానికి ప్రణాళికలు అమలు చేయడం …
Read More »Andhra Pradesh
రుడా ఆధ్వర్యం లో ప్రతి సోమవారం స్పందన .. చైర్ పర్సన్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రెండవ బోర్డు మీటింగు సందర్భంగా బోర్డు ఏజెండా అంశాలపై చర్చించి మాస్టరు ప్లాను యొక్క పురోగతి గురించి, వాటిపై వస్తున్న ఫిర్యాదులపైచర్చించినట్లు రుడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా , రాజమహేంద్రవరం గౌ ॥ ఛైర్ పర్సన్ వారి ఆధ్వర్యంలో శనివారం ఉదయం రుడా రెండవ బోర్డ్ మీటింగ్ రుడా మీటింగ్ హాలునందు నిర్వహించినారు. ఈ సందర్భంగా రుడా చైర్ పర్సన్ షర్మిలా రెడ్డి మాట్లాడుతూ, మీటింగు …
Read More »వికాస జాబ్ మేళా కి హాజరైన 84 మంది
-ఎనిమిది కంపెనీల్లో ఉద్యోగాలకు పొందిన 55 మంది అభ్యర్థులు -కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరెట్ లో శనివారం తూర్పు గోదావరి జిల్లా పరిధిలో “వికాస ” వారిఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం ఉదయం నుంచి స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో వికాస్ వారి ఆధ్వర్యంలో వివిధ ప్రవేటు కంపెనీ లు ఔత్సహిక యువతి యువకులకు ఇంటర్వూలను నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా …
Read More »పర్యావరణాన్ని తగ్గించి గ్రీన్ సిటీ గా తీర్చిదిద్దుదాం
-బెంజి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన పెయింట్ యువర్ సిటీ పాల్గొనిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా బెంజి సర్కిల్ నందు విజయవాడ నగరపాలక సంస్థ అద్వర్యంలో నిర్వహించి పెయింట్ యువర్ సిటీ కార్యక్రమములో నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి సిద్దార్ధ మహిళా కళాశాల విద్యార్ధులతో కలసి పెయింటింగ్ వేసినారు. నగర సుందరీకరణకై బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పిల్లర్లపై విద్యార్ధులు స్వచ్ఛదంగా పాల్గొని ఆకర్షణీయమైన పెయింటింగ్ వేయగా …
Read More »సెంట్రల్ నియోజకవర్గంలో పారిశుధ్య మరియు డ్రెయినేజి సమస్యల పరిష్కార దిశగా చర్యలు
-సింగ్ నగర్ ప్రాంతములో పర్యటించిన శాసన సభ్యులు మల్లాది విష్ణు, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో శాసన సభ్యులు మల్లాది విష్ణు, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, డిప్యూటీ మేయర్ లతో కలసి స్థానికంగా ప్రజలకు ఎదురౌతున్న ఇబ్బందులను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో గడపగడపకు ప్రభుత్వం పర్యటనలో ప్రధానంగా పారిశుధ్య మరియు డ్రెయిన్స్ పారుదల వంటి సమస్యలను తన దృష్టికి తీసుకురావటం జరిగిందని వాటిని సంబందిత …
Read More »మంచినీటి శుద్ధి చేయు ప్లాంట్ల నిర్వహణ మరియు పంపింగ్ విధానముపై పలు సూచనలు
-డా.కె.ఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ ను సందర్శించిన నగర మేయర్, శాసన సభ్యులు మరియు శాసన మండలి సభ్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నియోజకవర్గoలో గడపగడపకు పర్యటించిన సందర్భంలో డివిజన్ ప్రజలు మరియు కొండ ప్రాంత వాసులు మంచినీటి సరఫరాకు సంబందించి త్రాగునీరు రంగు మారుట మరియు వాసన వస్తుందని తెలిపిన సమస్యలపై స్పందిస్తూ, శనివారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు యం.డి రహుల్లా తదితరులు భవానిపురం డా.కె.ఎల్ రావు …
Read More »రూ.2.15 లక్షలకే లబ్దిదారులకు జగనన్న గృహ నిర్మాణం…
-ప్రభుత్వం నుండి లక్ష 80 వేలు డ్వాక్రా లేదా బ్యాంకు ద్వారా 35 వేల రుణం.. -మొదటి పేజ్ లేఅవుట్‌లో 70 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పిస్తాం.. -గుత్తేదారులు పనులను వేగవంతం చేసి నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు.. -జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుత్తేదారులు పనులను వేగవంతం చేసి గృహా నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడంతోపాటు లబ్దిదారులకు రూ. 2.15 లక్షలకే జగనన్న గృహాన్ని నిర్మించడం జరుగుతుందని జిల్ల్లాకలెక్టర్ యస్ డిల్లీరావు తెలిపారు. …
Read More »Dr Mansukh Mandaviya interacts with Officials of regional PIB, DD, AIR and regional media persons; appreciates their crucial role during COVID Pandemic
-“For a Samruddh Bharat, we need a Swasthya Bharat and for a Swasthya Bharat, we need Swasthya Nagrik” -Need to reinforce messaging on COVID- Vaccination Campaign Har Ghar Dastak 2.O to encourage vaccine uptake: Dr Mansukh Mandaviya -India is at a key inflexion point of not just ‘Heal in India’ through its vibrant medical tourism, but also ‘Heal by India’: …
Read More »గవర్నర్ కు వార్షిక నివేదికలు సమర్పించిన ఎపిపిఎస్ సి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వార్షిక నివేదికలు అందించింది. ఎపిపిఎస్ సి అధ్యక్షుడు గౌతమ్ సవాంగ్ నేతృత్వంలో శుక్రవారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన కమీషన్ సభ్యులు 2018-2019, 2019-2020, 2020-2021 సంవత్సరాలకు చెందిన మూడు వార్షిక నివేదికలను అవిష్కరింప చేసారు. ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ వివిధ దశలలో ఉన్న నియామకాల ప్రక్రియ గురించి గవర్నర్ హరిచందన్ కు వివరించారు. నిబంధనల మేరకు నోటిఫికేషన్లు …
Read More »బలమైన మూలాలు కలిగిన ప్రజాస్వామ్య వ్యవస్ధ
-గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ వ్యాప్తంగా కాలానుగుణంగా ప్రజాస్వామ్యం మార్పులకు లోనవుతున్నప్పటికీ అది తాత్కాలికమేనని గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా అన్నారు. బలమైన మూలాలు కలిగిన ప్రజాస్వామ్యం భారత్ తో పాటు ప్రపంచ దేశాలకు ఆభరణం వంటిదన్నారు. అజాదీకా అమృత్ ఉత్సవ్ వేడుకలలో భాగంగా ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం, స్వాత్రంత్ర్య పోరాట కేంద్రం నేతృత్వంలో “ప్రజాస్వామ్య చరిత్ర” అన్న అంశంపై శుక్రవారం నిర్వహించిన …
Read More »