Breaking News

Andhra Pradesh

శాప్ ద్వారా సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక ఆటల పోటీలు

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్.కె.రోజా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక ఆటల పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులను ప్రధానం చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్.కె. రోజా అన్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆద్వర్యంలో జరిగిన వార్షిక క్రీడా పోటీల్లోని విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం బుధవారం సచివాలయం ఐదో బ్లాక్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో …

Read More »

నేటి నుండి నాలుగు రోజుల పాటు సామాజిక న్యాయ భేరి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 26 (నేటి) నుండి నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయ భేరిని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం రాజ్యసభ స్థానాలకు నామినేషన్ వేసిన ఇద్దరు బి.సి. అభ్యర్థులు, ఇతర మంత్రులతో కలసి ఆయన ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రాంగణంలో పాత్రికేయులతో మాట్లాడుతూ సామాజిక న్యాయ భేరి కార్యాచరణ ప్రణాళిక మరియు ఆ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆద్వరంలో నడుస్తున్న …

Read More »

కోనసీమ ఘటనతో జనసేన పార్టీ కి ఎటువంటి సంబంధం లేదు… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహనీయుడు రాజ్యాంగ నిర్మాత ప్రతి ఒక్కరికి ఆదర్శమైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుని వివాదాల్లోకి లాగి వారిని అవమానించిన వైయస్సార్సీపి ప్రభుత్వ తీరుకు నిరసనగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో చిట్టినగర్ వద్ద అంబేద్కర్  విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే కావాలని కోనసీమలో వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు అలజడులు …

Read More »

తొలకరికి తొలి అడుగులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఖరీఫ్‌ కాలానికి రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులను సిద్దం చేసి పంటలు వేసేలా సమాయత్తం చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి యం విజయభారతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే రైతులు పంటలు వేసే విధంగా విత్తనాలు, ఎరువులను సిద్దం చేశామన్నారు. ఖరీఫ్‌ పంట కాలానికి లక్ష 4వేల మెట్రిక్‌ టన్నులు ఎరువులు అవసరం అంచనా కాగా ఇప్పటికే 32,600 మెట్రిక్‌ టన్నులు ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు. ఖరీఫ్‌ పంట …

Read More »

యుపిఎస్‌సి సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు సిద్దం..

-33 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు.. -పరీక్షకు హాజరు కానున్న 13,785 మంది అభ్యర్థులు.. -జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జూన్‌ 5వ తేదిన యుపిఎస్‌సి ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు సిద్దంగా ఉన్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు యుపిఎస్‌సి ఉన్నతాధికారులకు వివరించారు. జూన్‌ 5వ తేదీన యుపిఎస్‌సి ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై యుపిఎస్‌సి ఉన్నతాధికారులు నిర్వహించిన గూగుల్‌ కాన్ఫరెన్స్‌ లో జిల్లా కలెక్టర్‌ యస్‌ …

Read More »

రెసిడెన్షియల్ మైనారిటీ జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియేట్ లో ప్రవేశాలు కొరకు దరఖాస్తులు కోరుతున్నాం…

-కార్యదర్శి ఆర్. నరసింహారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని రెసిడెన్షియల్ మైనారిటీ జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కొరకు అర్హత గల మైనారిటీ విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నామని గుంటూరు లోని ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్. నరసింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. 2022 సంవత్సరంలో 10వ తరగతిలో పొందిన మార్కుల ప్రాతిపదికన ఎం.పీ.సి., బై.పీ.సీ. మరియు సి.ఇ.సి. లలో ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తున్నామని ఇంగ్లీష్ …

Read More »

ప్రజా సమస్యల ఆర్జీలు ఏస్థాయిలోను పెండింగ్‌ ఉండరాదు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల ఆర్జీలు ఏస్థాయిలోను పెండింగ్‌ ఉండరాదని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. గడువులోగా, గడువుదాటిన ఆర్జీల పరిష్కారం పై జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు బుధవారం జాయింట్‌ కలెక్టర్ల, మున్సిపల్‌ కమీషనర్‌, డిఆర్‌వో, డిసిపి, డివిజన్‌ స్ధాయి అధికారులు, డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్‌, తదితర శాఖల అధికారులతో నగరంలోని కలెక్టర్‌ కార్యాలయం నుండి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం స్పందన, ఏపి పోర్ట్‌ల్‌, …

Read More »

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో పతకాలే లక్ష్యం : మంత్రి రోజా

-ఆకట్టుకున్న క్రీడాకారుల ప్రదర్శనలు -గుండెల్లో ధైర్యం ఒంట్లో సత్తా నింపుకొని బరిలో చెలరేగి ఆడాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్రం నుండి గతంలో కంటే ఈ సారి చాల ఎక్కువ మంది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కి ఎంపిక అవడం అభినందనీయం అని క్రీడా మంత్రి అన్నారు . హర్యానాలో జరుగబోతున్న 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో పాల్గొంటున్న 160 మంది క్రీడాకారులకు రాష్ట్ర పర్యాటక, యువజనాభ్యుదయ, సాంస్కృతిక, క్రీడల శాఖా మంత్రి ఆర్.కె. రోజా …

Read More »

కర్నూలు జిల్లాను బ్రహ్మంగారి పేరుమీద నామకరణం చేయాలి…

  -ఆంధ్రప్రదేశ్‌ విశ్వబ్రాహ్మణ సంఘం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లాను బ్రహ్మంగారి పేరుమీద నామకరణం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ విశ్వబ్రాహ్మణ సంఘం డిమాండ్‌ చేసింది. బుధవారం విజయవాడలోని ధర్నాచౌక్‌లో బుధవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి, ప్రధాన కార్యదర్శి గోకవరపు శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులకు పాదయాత్రలో వాగ్ధానం చేసినటువంటి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి వారి వాగ్థానాన్ని నిలబెట్టుకోవాలన్నారు. నూతనంగా ఏర్పడిన కర్నూలు జిల్లా రవ్వలకొండ, బనగానపల్లి ప్రాంతాలకు …

Read More »

కోరుకొండ పి.హెచ్.సీ తనిఖీ చేసిన కలెక్టర్

-ప్రభుత్వ ఆసుపత్రుల్లో బయో మెట్రిక్ హాజరు నమోదు తప్పనిసరి -పీహెచ్సీ పరిధిలో డెలివరీలు చేపట్టాలి.. వైద్యులకు సిబ్బందికి సూచనలు చేసాము -కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను అభివృద్ధి చేయడం తోపాటు అక్కడ ఉత్తమ వైద్య సేవలను అందించడం పై సూచనలు చేశామని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం కోరుకొండ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, రికార్డులు తనిఖీ చేశారు. …

Read More »