Breaking News

Andhra Pradesh

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

-జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత -ఇంటర్మీడియేట్ అధికారులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అనివార్య కారణాల దృష్ట్యా మే 11 న బుధవారం నిర్వహించాల్సిన ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు మే 25 కి వాయిదా వేసినందున, గణితం పేపర్- I A , బోటనీ పేపర్- I, సివిక్స్ పేపర్-I పరీక్షలను ఈరోజు నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారంతో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని పేర్కొన్నారు. మొదటి సంవత్సరం గణితం పేపర్- I …

Read More »

పచ్చదనం పరిఢవిల్లేలా పార్కుల సుందరీకరణ: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-కండ్రికలో రూ. 40 లక్షల నిధులతో రెండు పార్కుల ప్రహరీల నిర్మాణానికి స్థానికులతో కలిసి శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం అందించేలా నియోజకవర్గంలో పార్కులను తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. కండ్రిక రామాలయం వీధిలో 0.7 ఎకరాలలో విస్తరించిన రెండు పార్కుల పరిరక్షణలో భాగంగా కాంపౌండ్ వాల్స్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మ, కాలనీవాసులతో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈనెల …

Read More »

మాచవరం దాసాంజనేయుని సేవలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-హనుమజ్జయంతి నాకెంతో ప్రియమైన రోజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అతులిత బలధాముడు, అంజనీదేవి పుత్రుడు, జ్ఞానులలో అగ్రగణ్యుడు, సకల గుణ సంపన్నుడైన శ్రీ హనుమానుని జయంతి తనకెంతో ప్రీతికరమైన రోజు అని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. హనుమజ్జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని రామాలయాలు, ఆంజనేయ స్వామి ఆలయాలు బుధవారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారు జామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రసన్నం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాచవరం దాసాంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించిన …

Read More »

పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకై నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరములను సద్వినియోగ పరచుకోవాలి

-డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ అద్వర్యంలో గవర్నర్ పేట ఐ.వి.ప్యాలస్ నందు పారిశుధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరమును నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ప్రారంభించి కార్మికులకు అందిస్తున్న పరీక్షలను పరిశీలించారు. ఈ సందర్భంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మాట్లాడుతూ కార్మికుల ఆరోగ్య భద్రతకై నగరపాలక సంస్థ ఏర్పాటు చేస్తున్న ఇటువంటి ఆరోగ్య శిబిరములను కార్మికులు సద్వినియోగ పరచుకోవాలని అన్నారు. కార్మికల యొక్క ఆర్ధిక సిత్దిగతుల …

Read More »

పారిశుధ్య నిర్వహణ విధానములో సమయపాలన పాటించాలి

-డ్రెయిన్స్ నందు మురుగునీటి పారుదల సక్రమముగా జరిగేలా చూడాలి -కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ బుధవారం అధికారులతో కలసి క్రీస్తురాజపురం, వెటర్నరి కాలనీ తదితర ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ, డ్రెయిన్స్ నందలి మురుగునీటి పారుదల మరియు రిజర్వాయర్ నిర్వహణ విధానము పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. క్రీస్తురాజపురం మెయిన్ రోడ్ మరియు అంతర్గత రోడ్ల యందలి పారిశుధ్య నిర్వహణ విధానము …

Read More »

నాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వేలో ట్రాక్‌మేన్‌గా విధులు నిర్వహిస్తున్న తనపై అకారణంగా కక్షకట్టి వేధింపులకు గురిచేస్తున్నారని, తనకు న్యాయం జరగకపోతే ఈనెల 27న డీఆర్‌ఎం కార్యాలయం వద్ద ఆత్మహత్య చేసుకుంటానని పెందుర్తి విక్టర్‌బాబు హెచ్చరించారు. గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏలూరులో రైల్వేట్రాక్‌మేన్‌గా 2016లో ఉద్యోగం చేస్తున్న సమయంలో పై అధికారి యర్రంశెట్టి వెంకటేశ్వరరావు తనపై అకారణంగా దౌర్జన్యం చేసి దాడి చేశారన్నారు. ఈ విషయం పై అధికారుల దృష్టికి వెళుతుందన్న ఉద్దేశ్యంతో తనపై అక్రమంగా …

Read More »

కర్బన రహిత ఆర్ధిక వ్యవస్థకు ఏపీ దిక్సూచి… : సీఎం వైఎస్‌.జగన్‌

-ఏపీ ఆధ్వర్యంలో ట్రాన్సిషన్‌ టు డీకార్బనైజ్డ్‌ ఎకానమీ పై సెషన్‌ -ఉజ్వల భవిష్యత్తుకు డీకార్బనైజ్డ్‌ ఎకానమీకి మద్ధతు -33 వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌కు ఏపీలో అవకాశాలున్నాయి -ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ కంపెనీలకు ఆహ్వానం దావోస్‌, నేటి పత్రిక ప్రజావార్త : ట్రాన్సిషన్‌ టు డీకార్బనైజ్డ్‌ ఎకానమీపై దావోస్‌లో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. ఉజ్వల భవిస్యత్తుకోసం దీనికి మద్దతు పలకాలన్నారు. సెషన్‌లో సీఎం ప్రారంభ ఉపన్యాసం చేశారు. నీతి ఆయోగ్‌ (ఇండియా) సీఈఓ అమితాబ్‌ కాంత్, ఆర్సిలర్‌ …

Read More »

నిస్వార్ధంగా సేవచేసే మానవతామూర్తులందరికి దేవుని ఆశీస్సులు ఉంటాయి…

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని అక్షరాలా నిజం చేస్తూ నిస్వార్ధంగా సేవచేసే మానవతామూర్తులందరికి దేవుని ఆశీస్సులు ఉంటాయని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు ఐ ఆర్ సి యస్ క్యాన్సర్ హాస్పటల్లో 10 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన రేడియో థెరపి బ్లాక్ -2 ను గవర్నర్ ప్రారంభించారు. తోలుత ఐ ఆర్ సి యస్ క్యాన్సర్ హాస్పటల్ ను సందర్శించిన గవర్నర్ …

Read More »

పార్క్ ల నిర్వహణకై కాలనీల అసోసియేషన్ వారు భాగస్వామ్యులు కావాలి…

-నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ చే వివిధ ప్రదేశాలలో మరియు కాలనీ లలో ఆధునీకరించిన పార్క్ ల నిర్వహణ కు సంబందించి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వేటనరీ కాలనీ పార్కు నందు నగర పరిధిలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్ జాస్తి సాంబ శివ రావు మరియు పలు కాలనీ ల ప్రెసిడెంట్ / సెక్రటరీలు పాల్గొన్నారు. …

Read More »

అమలాపురంలో మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం… : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమలాపురంలో ఆందోళనకారులు మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిపై దాడి చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు నేడు మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిపై దాడి చేశారు. ఆందోళనకారులు తమ అభ్యర్థనను శాంతియుతంగా తెలపాలేగాని, ఇటువంటి దాడులకు పాల్పడటం సరైంది కాదు. ఇటువంటి దాడులు సామాజిక ప్రయోజనాలకు విఘాతం. దాడులకు తెగబడ్డ …

Read More »