Breaking News

Andhra Pradesh

ప్రజా సంక్షేమం దిశగా ప్రభుత్వం అడుగులు… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అమలు జరుగుతుంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి మన తూర్పు నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ‘గడప గడపకు వైస్సార్సీపీ’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు 20వ డివిజన్ …

Read More »

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కు ఏపీయూడబ్ల్యూజే వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఆలిండియా జర్నలిస్ట్ యూనియన్ ఆదేశాల మేరకు . మంగళవారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ చేపట్టిన జర్నలిస్ట్ హక్కుల పరిరక్షణ దినోత్సవ సందర్భంగా ఈ వినతి పత్రం సమర్పించడం జరిగింది. మీడియా కౌన్సిల్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రెస్ కౌన్సిల్ లో అందరికీ సభ్యత్వం కల్పించాలని జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాలు …

Read More »

రైల్వే జి ఆర్ పి, ఆర్.పి.ఎఫ్.వారితో నగర పోలీస్ కమీషనర్ జాయింట్ అపరేషన్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అసాంఘిక శక్తులైన బ్లేడ్ బ్యాచ్, చైన్ స్నాచర్లు మరియు మత్తు పదార్ధాలు సేవించేవారిని కట్టడి చేసేందుకు గాను రైల్వే జి ఆర్ పి, ఆర్.పి.ఎఫ్.వారితో నగర పోలీస్ కమీషనర్ జాయింట్ అపరేషన్ నిర్వహించారు. డిజిపి వారి ఆదేశాల మేరకు విజయవాడ నగరంలో అత్యంత ప్రాముఖ్యత గల రైల్వే శాఖకు సంబంధించిన ఖాళీ ప్రదేశాలను, వాడుకలో లేని కట్టడములను అడ్డాలుగా చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ రైల్వే ఆస్తులను పాడుచేసే వ్యక్తులను కట్టడి చేసేందుకు నగర పోలీస్ కమీషనర్ …

Read More »

ధరిత్రీ దినోత్సవమును పురస్కరించుకొని పలు ప్రాంతాలలో మొక్కలు నాటడం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ధరిత్రీ దినోత్సవమును పురస్కరించుకొని పలు ప్రాంతాలలో మొక్కలు నాటడం జరిగినది. ఈ క్రమంలో తాడేపల్లి మండలం సీతానగరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంతంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళశాసనలతో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు రోడ్డు కు ఇరుప్రక్కల చెట్లు నాటారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంతంలోని ప్రజలు కూడా పాల్గొని చెట్లను నాటారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మొక్కలు నాటడం ఎంతో శ్రేయస్కరమని, ఇవి …

Read More »

భువనేశ్వర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్ధానం ప్రాణ ప్రతిష్టకు హాజరు కావాలని గవర్నర్ కు ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో ఒడిస్సాలోని భువనేశ్వర్ లో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి విచ్చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ కు తిరుమల తిరుపతి దేవస్దానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆహ్వానం పలికారు. సోమవారం సాయంత్రం విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ కు ఆహ్వాన పత్రికను అందచేసిన సుబ్బారెడ్డి, ఈ నెల 26 తేదీ ఉదయం విగ్రహ ప్రతిష్టా మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. 21వ …

Read More »

మహిళలపై నేరాలు – పరిష్కారాలపై చర్చాగోష్టి నేడు..

-మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘మహిళలపై నేరాలు, పరిష్కారాలు’ ప్రధాన అజెండాగా చర్చాగోష్టి మంగళవారం నిర్వహిస్తున్నట్లు కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఓ ప్రకటనలో వెల్లడించారు. విజయవాడ కానూరులో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చర్చాగోష్టి కొనసాగుతుందన్నారు. కోవిడ్ తర్వాత మహిళలపై నేరాలు ఆందోళన కలిగిస్తున్న నేపధ్యంలో ఈ చర్చాగోష్టి …

Read More »

ఎస్.ఆర్.కె కన్ స్ట్రక్షన్స్ సంస్థ ఉద్యోగులను బెదిరించిన కేసులో వై.ఎస్.కొండా రెడ్డి అరెస్టు

-”తాను చెప్పినట్లు చేయకపోతే” రోడ్డు పనులు ఆపివేస్తామని బెదిరించినట్లు ఉద్యోగుల ఫిర్యాదు -చక్రాయపేట పోలీస్ స్టేషన్ కేసు నమోదు -బెదిరింపులకు ఎవరు పాల్పడినా, అవినీతికి పాల్పడినా 14400, డయల్ 100, లేదా జిల్లా ఎస్.పి ఫోన్ నెంబర్ 9440796900 కు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు -జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ హెచ్చరిక కడప, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్.ఆర్.కె కన్ స్ట్రక్షన్స్ సంస్థ ఉద్యోగులను బెదిరించిన కేసులో వై.ఎస్ కొండారెడ్డి అనే వ్యక్తిని చక్రాయపేట పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా …

Read More »

దేవాదాయ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం దేవాదాయ శాఖామంత్రి మరియు ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సచివాలయంలోని ఆయన చాంబర్లో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మరియు దేవాదాయ శాఖ కమిషనర్ హరిజవహర్లాల్ లతో కలిసి దేవాదాయ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యంగా దేవాలయ భూముల ఆక్రమణలపై ఉక్కు పాదం మోపేలా దేవాదాయ శాఖ నిబంధనలను ఎలా సవరించాలి అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. దేవాదాయ …

Read More »

విద్య, వైద్య ఆరోగ్య శాఖల ద్వారా ప్రజలకు అందిస్తున్న పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలి… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్య, వైద్య ఆరోగ్య శాఖల ద్వారా ప్రజలకు అందిస్తున్న పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. జిల్లాలో సుస్థిరాభివృద్ధి ప్రగతిలో భాగంగా సోమవారం నగరంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో విద్య, వైద్య ఆరోగ్య శాఖలు సూచీలను కలెక్టర్‌ డిల్లీరావు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్య, వైద్య ఆరోగ్య శాఖలు నెలవారి సాధించాల్సిన సూచికలు నవరత్నాలు ద్వారా ప్రభుత్వం అమలు …

Read More »

సచివాలయల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి… : జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం విజయవాడలోని 23వ డివిజన్‌ గవర్నర్‌పేటలోని 97,98 సచివాలయాలను కలెక్టర్‌ డిల్లీరావు ఆకస్మీక తనిఖీ చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సకాలంలో ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారదులుగా పనిచేసి మంచి పేరు తీసుకురావాలని సిబ్బందిని కలెక్టర్‌ ఆదేశించారు. సచివాలయానికి వచ్చే ఆర్జీలు బియండ్‌ ఎస్‌ఎల్‌ఏ పరిధిలోకి వెళ్లకుండా పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగులకు ఆదేశించారు. వివిధ పథకాల కింద లబ్ది పొందుతున్న లబ్దిదారుల జాబితా ప్రదర్శన తీరును ఆయన పరిశీలించారు. …

Read More »