Breaking News

Andhra Pradesh

కె.ఎల్.రావు మన బెజవాడ వాసులకు నిత్యస్మరణీయిలు…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :  ఒకప్పుడు సొరంగం త్రవ్వకముందు చిట్టినగర్ నుండి విద్యాధరపురం వెళ్ళాలంటే కొండెక్కి అవతల వైపుకు వెళ్ళేవారట. చుట్టూ తిరిగి వెళ్ళాలంటే ఎంత ప్రయాసో ఇప్పటికీ తెలుస్తూనే ఉంది. అప్పటి వారి ఓపికకు జోహార్లు పలకవచ్చు. 1964లో టన్నెల్ త్రవ్వడం వలన ఈ ప్రాంత వాసులకు ఆ ఇక్కట్లు తప్పాయి. దేశం గర్వించదగ్గ ఇంజనీరు, బెజవాడ నుండి నాలుగుసార్లు MP గా, కేంద్రమంత్రిగా ఎనలేని కీర్తిని ఆర్జించిన పద్మభూషణ్ కె.ఎల్.రావు పట్టుదల, ప్రతిభ కారణంగా అతి తక్కువ ఖర్చుతో రెండున్నర సంవత్సరాల …

Read More »

మాజీ సైనికులకు న్యాయం జరగాలి

-ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త  : రాష్ట్రంలో మాజీసైనికులకు సరిఅయిన న్యాయం జరగడంలేదని ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు అన్నారు. ఈ సందర్భంగా ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు, ఉపాధ్యక్షులు సీతాదేవి, ప్రధాన కార్యదర్శి రెడ్డి, వరప్రసాద్, రత్నప్రసాద్, తిరుపతిరావు, గోవిందరావులు రాష్ట్ర డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ బ్రిగేడియర్ వెంకట్ రెడ్డిని కలిసి మాజీసైనిక సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మోటూరి శంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో …

Read More »

ఈపీఎఫ్ లబ్ధిదారులకు సత్వర ప్రయోజనాలు

కార్మిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి రాష్ట్ర విభజన తరవాత తొలి ప్రాంతీయ కమిటీ సమావేశం ఈపీఎఫ్ ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు : ప్రిన్సిపల్ సెక్రటరీ ఉదయలక్ష్మి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కార్మిక భవిష్యనిధి ద్వారా లబ్ధిదారులకు రుణాలు, పింఛన్లు, పొదుపు సత్వరం అందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ కార్మిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ ఛైర్ పర్సన్ బి.ఉదయలక్ష్మి తెలిపారు. రాష్ట్ర విభజన తరవాత తొలిసారిగా సచివాలయంలో కార్మిక భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ సమావేశం బుధవారం …

Read More »

ఓం గం గణపతియే నమః

🌹గణపత్యథర్వశీర్షోపనిషత్🌹 🙏ఓం గం గణపతియే నమః🙏 దారిద్ర్యం మిమ్మల్ని వెంబడిస్తోందా? ఉద్యోగం దొరకడం లేదా? రాహు కేతు దోషమా? గ్రహానుకూలత లేదా? వచ్చిన డబ్బు నిలవడం లేదా? కుటుంబంలో ప్రశాంతత లేదా? భార్యాభర్తల మధ్య మనస్పర్ధలా? మీ మాటకు విలువలేదా? తరచూ ప్రమాదాలకు గురిఅవుతున్నారా? సోదరులతో పేచీలా? నిద్రసరిగ్గా పట్టడం లేదా? పీడకలలా? స్థిరాస్తి తగాదాలా? విద్యావిఘ్నాలా? శతృభాదా? తరచూ అనారోగ్యమా? మనస్సు ఏకాగ్రత లేదా? వ్యాపారములో చికాకులా? రాజకీయాలలో రాణింపు లేదా? కుజ దోషమా? ఏల్నాటి శని దోషమా? కేతుదశా? జీవితం మీద …

Read More »