Breaking News

Latest News

90 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్యాన్ని అందించడానికి 90 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపడుతున్నామని, డ్రైవ్ పర్యవేక్షణకు శానిటరీ డివిజన్ల వారీగా సీనియర్ అధికారులకు పర్యవేక్షణ విధులు కేటాయించామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పై విభాగాధిపతులు, డిప్యూటీ కమిషనర్లు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా మార్చుకోవడానికి ప్రతి …

Read More »

ప్రతి అర్జీ సమగ్రంగా పరిష్కారానికి చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థ పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీలను మరుసటి సోమవారానికి పరిష్కారం చేయాలని, జిఎంసి పరిధి కాని, పరిష్కారం చేయడానికి వీలులేని వాటికి విభాగాధిపతి తగిన వివరాలతో ఎండార్స్మెంట్ ఇవ్వాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్  పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొని …

Read More »

జిల్లాలో ప్రభుత్వ నూతన మద్యం పాలసీ మద్యం షాపుల టెండర్ల ఓపెన్ లాటరీ ప్రక్రియ ప్రశాంతంగా అత్యంత పారదర్శకంగా పూర్తి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రభుత్వ నూతన మద్యం పాలసీ మద్యం షాపుల టెండర్లకు సంబంధించిన ఓపెన్ లాటరీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం నుండి తిరుచానూరు శిల్పారామం ఫంక్షన్ హాల్ నందు మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, సంబంధిత ఎక్సైజ్ అధికారులతో కలిసి ప్రారంభించారు. మొత్తం 227 షాపులకు …

Read More »

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టాలి…. జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నందు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం

-ఎట్టి పరిస్థితుల్లో మానవ, పశు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలి: ఆం.ప్ర. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నాం: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో దక్షిణ కోస్తా మరియు రాయలసీమలోని పలు జిల్లాల్లో బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వలన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గౌ. ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …

Read More »

అక్టోబర్ 14వ తేది (నేడు) జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాల, అంగన్వాడి కేంద్రాలకు సెలవు

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ 14వ తేది (నేడు) సోమవారం తిరుపతి జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, …

Read More »

పారిశుద్ధ్య నిర్వాహణలో లోపం లేకుండా చూసుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి అని, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం సాయంత్రం తన పర్యటనలో భాగంగా కృష్ణవేణి ఘాట్, పటమట హై స్కూల్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు అక్కడున్న అధికారులతో అన్నారు.  ముందుగా కృష్ణవేణి కాట్ లో పర్యటించి అక్కడ జరుగుతున్న పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు, భవాని భక్తులు విడిచి పెట్టే రెడ్ క్లాత్ ను ఎప్పటికప్పుడు …

Read More »

భారీ వర్ష సూచనలు ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండండి

-ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోండి -వర్షపు నీరు రోడ్లపైన నిలవకుండా డిసిల్టింగ్ పనులు ప్రారంభించండి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో భారీ వర్షపు సూచనలు ఉన్నందున సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత సిబ్బందిదే అని, బ్లాక్ స్పాట్లను గుర్తించి ముందుగానే డీసిల్టింగ్ ప్రక్రియని మొదలు పెట్టమని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం సాయంత్రం కమిషనర్ 8వ డివిజన్ సిద్ధార్థ …

Read More »

పట్టభద్రులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలి

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఏడాది జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. కొత్త వారితో పాటు పాతవారు కూడా నమోదు చేసుకోవాలని.. సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్, ఫోటో, ఆధార్ కార్డుతో ఫారం-18 ద్వారా ఆన్ లైన్లో సులభంగా ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు. అలాగే పట్టభద్రుల సౌకర్యార్ధం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఓ …

Read More »

అమేయా ప్రభు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, మాజీ కేంద్ర మంత్రి సురేష్ తనయులు తో డాక్టర్  తరుణ్ కాకాని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమేయా ప్రభు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు మాజీ కేంద్ర మంత్రి సురేష్ తనయులు తో ఏపి ఛాంబర్ ఆఫ్ కామర్స్ టూరిజం కన్వీనర్ డాక్టర్  తరుణ్ కాకాని. రాష్ట్ర పురోగతి కోసం రోడ్మాప్ తయారుచెయ్యటం జరిగింది. ఈ సమావేశం లో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ మధ్య ఒప్పందం కుదిరింది. భారత దేశం లో టూరిజం రంగం జీడీపీ లో మరియు సస్టైనబుల్ ఎంప్లాయిమెంట్ …

Read More »

7, 10 తరగతులకు ఎడ్యుకేషనల్ ఎపిఫని ప్రతిభా పరీక్ష / EEMT – 2025 నోటిఫికేషన్ విడుదల

-పాఠశాల విద్య డైరెక్టర్ విజయ రామరాజు IAS. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలలోని ప్రభుత్వ పాఠశాలలలో 2024-2025 విద్యాసంవత్సరం లో 7వ & 10 వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, రాష్ట్ర & జిల్లా స్థాయిలలో రూ. 9,00,000 నగదు బహుమతులు అందజేయడం కొరకు ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ నిర్వహించబోయే ప్రతిభా పరీక్ష నోటిఫికేషన్ ను సోమవారం నాడు మంగళగిరిలోని పాఠశాల విద్య రాష్ట్ర కార్యాలయం నందు పాఠశాల విద్య డైరెక్టర్ విజయ రామరాజు …

Read More »