– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకు అందించిన సాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. బాధితుల్లో ఎవరిని పలకరించినా హృదయాన్ని కదిలించే కన్నీటి గాథలే వినిపిస్తున్నాయన్నారు. వరద సాయంగా ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇటీవల రూ.1,036 కోట్లు ప్రకటించడంతో పాటు దాతలు పెద్దఎత్తున విరాళాలు అందించారని.. అయినా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటం …
Read More »Latest News
దసరా ఉత్సవ ఏర్పాట్లలో తావు లేకుండా చూడండి
-నగర పారిశుధ్య నిర్వహణలో లోపం ఉండకూడదు -నగరాభివృద్ధికి ఎటువంటి జాప్యం ఉండకూడదు -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా ఉత్సవాలు ఉన్నప్పటికీ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న పారిశుద్ధ్య నిర్వహణ, నగరాభివృద్ది పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో కమిషనర్ ధ్యానచంద్ర దసరా ఉత్సవాల ఏర్పాటు నగర పారిశుధ్య నిర్వహణ …
Read More »నగర పారిశుధ్య నిర్వహణలో లోపం ఉండకూడదు
-నగరాభివృద్ధికి ఎటువంటి జాప్యం ఉండకూడదు -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా ఉత్సవాలు ఉన్నప్పటికీ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న పారిశుద్ధ్య నిర్వహణ, నగరాభివృద్ది పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో కమిషనర్ ధ్యానచంద్ర దసరా ఉత్సవాల ఏర్పాటు నగర పారిశుధ్య నిర్వహణ మరియు అభివృద్ధి పై శాఖాధిపతులతో సమీక్ష …
Read More »దసరా ఉత్సవ ఏర్పాట్లలో తావు లేకుండా చూడండి
-నగర పారిశుధ్య నిర్వహణలో లోపం ఉండకూడదు -నగరాభివృద్ధికి ఎటువంటి జాప్యం ఉండకూడదు -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా ఉత్సవాలు ఉన్నప్పటికీ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న పారిశుద్ధ్య నిర్వహణ, నగరాభివృద్ది పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో కమిషనర్ ధ్యానచంద్ర దసరా ఉత్సవాల ఏర్పాటు నగర పారిశుధ్య నిర్వహణ …
Read More »త్రాగునీటి స్టాక్ పాయింట్ ని పున్నమి ఘాట్ లో ఏర్పాటు చేయండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం హెడ్ వాటర్ వర్క్స్ లో స్టాక్ పాయింట్ ఉన్నప్పటికీ త్రాగునీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు అతి సమీపంలో ఒక స్టాక్ పాయింట్ను పున్నమి ఘాట్లో ఏర్పాటు చేయమని అధికారులను ఆదేశించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. శనివారం ఉదయం దసరా ఉత్సవ ఏర్పాట్లలో జరుగుతున్న పనులను కమిషనర్ ధ్యానచంద్ర పునమిఘాట్, భవాని ఘాట్, పరిసర ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అమ్మవారి దర్శనానికి …
Read More »జిల్లాలో ఈ- క్రాప్ నూరు శాతం నమోదు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ శనివారం గూడూరు మండలం రామరాజుపాలెం గ్రామ పరిధిలో వ్యవసాయ శాఖ సిబ్బంది నమోదు చేసిన ఈ- క్రాప్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. రామరాజుపాలెం గ్రామానికి చెందిన రైతు డొక్కు శివ శంకర వెంకటకృష్ణ లక్ష్మీ వరప్రసాద్ పొలంలో సాగు చేస్తున్న వరి పంట కలెక్టర్ పరిశీలించి, ఈ క్రాప్ యాప్ లో రైతు వివరాలు సర్వేనెంబర్ 9/3, ఖాతా నెంబర్ 89, ఎం టి యు 1262 వరి రకం య.1.10 విస్తీర్ణం తదితర …
Read More »జూన్ మాసాంతానికి కొత్త సమగ్ర విమానాశ్రయ టెర్మినల్ భవనం పూర్తవుతుంది…
మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే సంవత్సరం జూన్ మాసాంతానికి కొత్త సమగ్ర విమానాశ్రయ టెర్మినల్ భవనం పూర్తవుతుందని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు విమానాశ్రయ సలహా కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి వెల్లడించారు. శనివారం ఉదయం గన్నవరం-విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని సమావేశ మందిరంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు అధ్యక్షతన కమిటీ కో చైర్మన్ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, కృష్ణ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో కలిసి విమానాశ్రయ సలహా కమిటీ సమావేశం నిర్వహించి విమానాశ్రయ విస్తరణ పనులు, …
Read More »స్వచ్ఛ మచిలీపట్నం గా తీర్చిదిద్దడంలో ప్రభుత్వానికి సహకరించాలి…
మచిలీపట్నం,నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ శనివారం కలెక్టరేట్లో మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించి, నగరంలో డంపింగ్ యార్డ్ సమస్య, స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ సిస్టం ఏర్పాటు గురించి సమీక్షించారు. భారీ వర్షాలు తుఫాను సందర్భాల్లో నగరంలో పలు ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీని నివారణకు నగరంలో నాలుగు చోట్ల పంపు హౌసులు (డ్రెయిన్ వాటర్ లిఫ్టింగ్) ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి …
Read More »మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆధిభిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్టి పోషకురాలు ‘ అమ్మ‘ అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను …
Read More »స్వతంత్ర సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాము
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై అయిదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాము. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సి.బి.ఐ. నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండే స్వతంత్ర సిట్ విచారణ ద్వారా సత్యం వెలుగు చూస్తుంది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీల్లో కల్తీ నెయ్యి వినియోగం …
Read More »