-సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు ప్రజల వద్ద కు చేరవేయడంలో మీడియా సంధానకర్త గా ప్రధాన భూమిక పోషిస్తోంది – తద్వారా ప్రభుత్వానికి – ప్రజలకు మధ్య వారధిగా మీడియా వ్యవహరిస్తోంది: మహమ్మద్ నజీర్ అహ్మద్, గుంటూరు తూర్పు శాసన సభ్యులు. -సమతుల్యత కలిగిన వాస్తవ వార్తలకు జర్నలిస్టులు ప్రాధాన్యత ఇవ్వాలి: పత్రికా సమాచార కార్యలయం (ఆంధ్రప్రదేశ్) అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేందర్ చౌదరి. -పిఐబి ఆధ్వర్యంలో గుంటూరు లో వార్తాలాప్ నిర్వహణ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అమలు చేస్తున్న …
Read More »Latest News
అమరావతి రైల్వే లైన్ కు ఆమోదం తెలిపిన కేంద్రానికి ధన్యవాదాలు
-ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలని కోరుతున్నా -కృష్ణానదిపై నిర్మించే రైల్వే బ్రిడ్జిని ఐకానిక్ బ్రిడ్జిగా మార్చాలి -స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అనుగుణంగా రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ కన్ స్ట్రక్షన్ -గత ఐదేళ్లు తప్పుడు కేసులకే ప్రాధాన్యత… ఇప్పుడు మేం మంచి చేస్తుంటే తప్పుడు ప్రచారాలు -ఆస్తిలో వాటా ఇవ్వనంటూ తల్లీ, చెల్లిని రోడ్డుకు లాగిన వ్యక్తి మమ్మల్ని నిందిస్తున్నాడు -జగన్ లాంటి చిల్లర వ్యక్తులతో రాజకీయాలు చేయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు -నాడు అధికారంలో ఉండి జగన్ మమ్మల్ని …
Read More »ఏపిలో నేషనల్ హైవే ప్రాజెక్టుల పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-సమీక్షకు హాజరైన రాష్ట్ర, నేషనల్ హైవే అధికారులు, వివిధ ప్రాజెక్టుల పనులు చేస్తున్న ఏజెన్సీల ప్రతినిధులు -రాష్ట్రంలో ప్రస్తుతం 129 నేషనల్ హైవే ప్రాజెక్టుల పనులు జరుగుతుండగా….3,300 కి.మీ మేర హైవేల పనులు జరుగుతున్నాయన్న అధికారులు -రాష్ట్రంలో మొత్తం రూ.76,000 కోట్ల ఎన్ హెచ్ పనులు జరుగుతున్నట్లు తెలిపిన అధికారులు -ప్రాజెక్టుల వారీగా నేషనల్ హైవే పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష -భూసేకరణ, కోర్టు సమస్యలు, అటవీ శాఖ అనుమతుల కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ -సంబంధిత విభాగాలతో పోర్టల్ ఏర్పాటు – సమస్యల …
Read More »విజయవాడ వరద బాధితులకు సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ
-అర్హులైన ఏ ఒక్కరికీ పరిహారం అందకుండా ఉండకూడదన్న సిఎం -ప్రతి దరఖాస్తూ పరిశీలించి సాయం చేయాలని అధికారులకు ఆదేశం -సాంకేతిక సమస్యల కారణంగా పరిహారం అందని వారికి రెండు రోజుల్లో సాయం అందించాలన్న సిఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ నెలలో వచ్చిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు అందించిన సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. వరదలు తగ్గిన 15 రోజుల్లో 4,19,528 మందికి ప్రభుత్వం పరిహారం అందించింది. ఇప్పటి వరకు మొత్తం రూ.618 …
Read More »ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అభివృద్ధికి… పారిశ్రామిక, ఉపాధి కల్పనకు బాటలు వేసే కొత్త రైలు మార్గం
-ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలియచేయడం శుభపరిణామం. రూ.2,245 కోట్ల నిర్మాణ వ్యయంతో 57 కిమీ మేర ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య రైల్వే లైన్ నిర్మించడం వల్ల రాజధాని అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది. రాష్ట్ర పురోభివృద్ధికి దోహదం చేసే రైల్వే ప్రాజెక్ట్ మంజూరు చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హృదయపూర్వక …
Read More »మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని కలిసిన అథ్లెటిక్ క్రీడాకారుడు శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ జిల్లాకు చెందిన క్రీడాకారుడు మందపల్లి శ్రీనివాసరావు పవర్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్, అథ్లెటిక్ పోటీలలో జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 75 పతకాలు సాధించారు. రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని విజయవాడ క్యాంపు కార్యాలయంలో కలిసి సమస్యను విన్నవించారు. తను గత 24 సంవత్సరాలుగా ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నానని, కాగా తాను పోటీలలో పాల్గొన్నందుకు తనకు రావలసిన ప్రమోషన్స్, జీతాలు నిలిపివేస్తున్నారని మంత్రికి …
Read More »ఉచిత ఇసుక విధానంకు ప్రభుత్వం కట్టుబడి ఉంది…
-ఉచితంగా ఇసుక ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. -అక్రమంగా రవాణాచేస్తే వాహనాలను సీజ్ చేయడంతోపాటు పిడి యాక్ట్ సైతం అమలుచేస్తాం… -ముసునూరు మండలం వలసపల్లిలో ఇసుక రీచ్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి.. ఏలూరు/ముసునూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు పారదర్శకంగా ఎటువంటి అబ్బందులు లేకుండా ఉచిత ఇసుక సరఫరాకు నిర్ధేశించిన ఉచిత ఇసుక పాలసీకి ప్రభుత్వం కట్టుబడివుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి స్పష్టం చేశారు. గురువారం ముసునూరు మండలం …
Read More »రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి
-రాష్ట్ర రవాణా యువజన, క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి -ఎపి & టీఎస్ బస్ ఆపరేటర్స్ అసోసియేషన్స్ సమావేశంలో పాల్గొన్న రాష్ర్ట రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి నిత్యం రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు బస్సు యజమానులు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. రామవరప్పాడు లోని ది కె హొటెల్ లో నిర్వహించిన ఆంద్రప్రదేశ్ మరియు …
Read More »20 లక్షల ఉద్యోగ కల్పనే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం : ఎంపి కేశినేని శివనాథ్
-డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ప్రారంభోత్సవం -స్కిల్ డెవలప్ సెంటర్స్ ఏర్పాటు కృషి తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : నిరుద్యోగులకి ఉద్యోగ కల్పనే ద్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పటోఈ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం.. నిరుద్యోగ యువతి, యువకులకు ఈ స్టడీ సర్కిల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. తిరువూరు …
Read More »త్వరలో స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎంపి కేశినేని శివనాథ్
-గురునానక్ కాలనీలో గురుద్వార్ రోడ్డు శంకుస్థాపన -రాష్ట్రంలో పరుగులు పెడుతున్న అభివృద్ది, సంక్షేమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం విజయవాడ కాలనీల్లోని రోడ్లను పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో విజయవాడ లో స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ సమస్యకి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ గురునానక్ కాలనీలోని గురుద్వార్ రోడ్డు నిర్మాణానికి గురువారం ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె …
Read More »