అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరాముని పరమ భక్తుడు హనుమంతుడు. పురాణాల ప్రకారం హనుమంతుడు తనకు శ్రీరామునిపై తన భక్తిని, విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి తన శరీరాన్ని సింధురంతో నింపుకున్నాడు. చిరంజీవి అయిన హనుమంతుడు కలియుగంలో తన భక్తుల కష్టాలను తొలగిస్తాడని నమ్ముతారు. అందుకే ఆ సేతు హిమాచలం ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. చిన్న చిన్న గల్లీ నుంచి భారీ విగ్రహాలు దర్శనం ఇస్తాయి. అయితే ఒక ప్రాంతంలో మాత్రం హనుమంతుడు నల్లని రూపంలో దర్శనం ఇస్తాడు. దీని సంబంధించిన పురాణం కథ కూడా ఉంది. …
Read More »Travel
గోవా వెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్
జనరల్ డెస్క్, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ అందించింది రైల్వే శాఖ. సికింద్రాబాద్ టూ వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు (17039/17040) పట్టాలెక్కింది. ఇప్పటివరకు వారానికి ఒక రైలు 10 కోచ్‌లతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్ చేరుకుని.. అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 కోచ్‌లతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది. ఇదికాకుండా కాచిగూడ `యలహంక మధ్యన ప్రయాణించే డైలీ …
Read More »ఆంధ్రప్రదేశ్ లో అల్యూమినియం కాయిల్, పానెళ్ళ తయారీ యూనిట్ : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
-రూ.1500 కోట్ల పెట్టుబడుల దిశగా అలుబండ్ గ్లోబల్ లిమిటెడ్ పరిశ్రమతో మరో కీలక ఎంవోయూ కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ -1000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు -అబుదాబీ, దుబాయ్ ల లో వరుస సమావేశాలతో బిజీ బిజీగా మంత్రి మేకపాటి -ముబాదల గ్రూప్, జీ42, ఏడీఐఏ(అడియా) సంస్థలతో మంత్రి మేకపాటి భేటీ దుబాయ్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దుబయ్ ఎక్స్ పో పర్యటన బిజిబిజీగా సాగుతోంది. వరుస సమావేశాలు, కీలక ఒప్పందాలతో మంత్రి …
Read More »Paradise In Malkajgiri Becomes The Next Signature Outlet In Secunderabad…
Hyderabad, Neti Patrika Prajavartha : Malkajgiri gets its gift for the New Year with Paradise launching its new outlet there. Famous for the Holy Shrine of Moula Ali, Malkajgiri has attracted people of all faiths time and again as devotees throng the area throughout the year. For the horde of visitors, the new outlet of Paradise also serves as a …
Read More »సికింద్రాబాద్‌లో మరో సిగ్నేచర్ ఔట్‌లెట్‌గా నిలువనున్న ప్యారడైజ్ మల్కాజ్‌గిరి…
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ప్యారడైజ్ తమ నూతన ఔట్‌లెట్‌ను తెరువడంతో నూతన సంవత్సరంలో తన తొలి బహుమతిని మల్కాజ్‌గిరి అందుకుంది. మౌలా అలీ యొక్క పవిత్ర సమాధి కి అత్యంత ప్రాచుర్యం పొందిన మల్కాజ్‌గిరి ప్రాంతం అన్ని మత పరమైన నమ్మకాలు కలిగిన వ్యక్తులను సైతం ఆకర్షిస్తుంటుంది. ఈ ప్రాంతానికి సంవత్సరమంతా భక్తులు వస్తూనే ఉంటారు. ఈ ప్రాంతాన్ని సందర్శించే యాత్రికులకు ఇప్పుడు తెరుచుకున్న ప్యారడైజ్ ఔట్‌లెట్ ఖచ్చితంగా నిలువకలిగిన కేంద్రంగా నిలుస్తూనే అత్యున్నత నాణ్యత కలిగిన ఆహారం పరిశుభ్రమైన వాతావరణంలో …
Read More »కరోనాపై యుద్ధంలో కీలక ఆయుధం మాస్క్…
-ఏ రకమైన ముసుగు మనల్ని పూర్తిగా రక్షిస్తుంది.. తెలుసుకోండి..! అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరగడం మొదలైంది. మరోవైపు మాస్కులు ధరించాలని నిపుణులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఏ మాస్క్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది? ఏది ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది.. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో ఉంటుంది. వివిధ రకాల మాస్క్‌లు, వాటి ప్రభావం .. ఉపయోగం గురించి తెలుసుకుందాం. ఎన్ని రకాల మాస్క్‌లు ఉన్నాయి? స్థూలంగా చెప్పాలంటే, 3 రకాల మాస్క్‌లు ఉన్నాయి. …
Read More »కొన్ని వింతలు ఎంత చదివినా నమ్మశక్యం కావు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొన్ని వింతలు ఎంత చదివినా నమ్మశక్యం కావు, ఎంత శోధించినా కారణాలు అంతుచిక్కవు. అలాంటివి మనదేశంలో చాలానే కనిపిస్తాయి. తమిళనాడు కుంభకోణంలోని తిరునరైయూరు క్షేత్రంలో ఉన్న నాచ్చియార్ కోవెలనే తీసుకుందాం… ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారూ కొలువైనప్పటికీ ఇది శ్రీవారి వాహనమైన గరుత్మంతుడి ఆలయంగానే ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడికొచ్చే భక్తులకు వరాలు ఆయనే అనుగ్రహిస్తాడట. అంతేగాక, ఉత్సవమూర్తిగా ఉన్న గరుత్మంతుడి విగ్రహం ఊరేగింపు సమయంలో బరువు మారిపోతుంటుంది. స్వామివారు అంతః ప్రాకారంలో గరుడ వాహనం ఎక్కినప్పుడు …
Read More »ఓం నమః శివాయ నమః
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉజ్జయినిలో సంక్రాంతి పండుగ శనివారం స్వామివారి అలంకరణ.
Read More »ఓం అరుణాచలేశ్వరాయ నమః
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అరుణాచలంలో సంక్రాంతి పండుగ శనివారం స్వామివారి అలంకరణ మరియు ఊరేగింపు కార్యక్రమం.
Read More »ఆషాఢమాసం… శ్రీ వారాహి నవరాత్రులు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు.వీటిని గుప్తనవరాత్రులు అంటారు. అమ్మవారి వైభవం గురించి కొంత… మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి…అందుకే ఆవిడను దండనాథ అన్నారు. లలితా …
Read More »