Breaking News

Sports

ఇండియా సీ విజయభేరి

– నాలుగు వికెట్ల తేడాతో ఇండియా డీ జట్టుపై విజయం – మనవ్‌ సుతార్‌ ఆల్‌రౌండ్‌ షో – సమష్టిగా రాణించిన ఇండియా సీ – మూడు రోజులకే ముగిసిన మ్యాచ్‌ అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : దులీప్‌ ట్రోఫీలో ఇండియా సీ జట్టు శుభారంభం చేసింది. నాలుగు రోజుల మ్యాచ్‌లో ఇండియా డీపై నాలుగు వికెట్ల తేడాతో ఇండియా సీ విజయభేరిమోగించింది. ఇండియా సీ జట్టులో ఆల్‌రౌండర్‌ మనవ్‌ సుతార్‌ బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొదటి …

Read More »

పంచ రంగనాధ క్షేత్రాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జలం ఏ పాత్రలోకి ఒంపితే, ఆ రూపాన్ని పొందుతుంది. భగవంతుడు కూడా అంతే! భక్తులు ఏ రూపంలో ఆయనను కొలుచు కోవాలనుకుంటే…. ఆ రూపంలోకి ఇమిడిపోతాడు. అలా ఆదిశేషుని మీద శయనించే విష్ణుమూర్తిని, రంగనాథస్వామిగా కొల్చుకోవడం కద్దు. దక్షిణాదిన ఈ రంగనాథ స్వామి ఆలయాలు చాలానే కనిపిస్తాయి. వాటిలో పంచరంగ క్షేత్రాల గురించి చెప్పుకోవాల్సిందే. కావేరీ తీరాన వెలసిన ఈ పంచరంగ క్షేత్రాలు తమిళ, కన్నడ ప్రజలకు చాలా ప్రత్యేకం. ఆ పంచరంగ క్షేత్రాల వివరాలు ఇవిగో… …

Read More »

కర్ణాటక మీడియా అకాడమీని సందర్శించిన ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను పెంపొందిచటమే ధ్యేయంగా విభిన్న కార్యక్రామాలను నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. బెంగుళూరులోని కర్ణాటక మీడియా అకాడమీని ఆయన సందర్శించారు. ఈ సంధర్బంగా సి.రాఘవాచారి ఏపీ ప్రెస్ అకాడమీ మరియు కర్ణాటక మీడియా అకాడమీ పరస్పరం సహకరించుకొనేందుకు గల అవకాశాలను చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ నిర్వహిస్తున్న వెబ్ సైట్, సోషల్ మీడియా, జర్నలిజం సర్టిఫికెట్ కోర్సులతో పాటు జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేస్తున్న పలు అవగాహాన కార్యక్రమాలను …

Read More »

అమ్మను పూజిద్దాం … 

–‘తల్లి ప్రేమ అనిర్వచనీయం…’  కొండూరి శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయుడు,  నేటి పత్రిక ప్రజావార్త, ఎడిటర్. అమ్మలో బ్రహ్మ అంశ, విష్ణు అంశ, పరమశివుడి అంశ, ఈ మూడు అంశాలు  ప్రచోదనమయి వుంటాయి. జీవితాంతం నిబడి ఉంటాయి. కాబట్టే అమ్మ తన కన్నబిడ్డకు పరదేవతే-పరబ్రహ్మమే. అమ్మకు చేసిన నమస్కారం పరబ్రహ్మానికి చేసిన నమస్కారమే. అమ్మకు చేసిన ప్రదక్షిణం పరబ్రహ్మానికి చేసిన ప్రదక్షిణమే. అమ్మ తనకు తాను ఉద్ధారకురాలు కాకపోవచ్చు. 95 ఏళ్ళ ముసలివగ్గయినా, తన అన్నం తాను తిన్నదో లేదో గుర్తు లేకపోయినా, తనకంటూ తాను …

Read More »