విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: దేశ సమగ్రత, సమభావం, సత్వర సుస్థిర అభివృద్ధి నిర్మాణం కోసం యూనియన్ స్టేట్స్ ఆఫ్ సోషలిస్ట్ అలయెన్స్ (థర్డ్ ఫ్రంట్) ప్రణాళికలో విప్లవాత్మకమైన ప్రగతిశీల అభివృద్ధికర పది చట్టాలను చేరుస్తున్నట్టు థర్డ్ ఫ్రంట్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు దేవరపల్లి మహేష్ తెలిపారు. శుక్రవారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము ఎన్డీయే ఫ్రంట్‌ని వ్యతిరేకించడానికి గాని ఇండియా ఫ్రంట్‌ని విమర్శించడానికో థర్డ్ ఫ్రంట్ నిర్మాణం చేయలేదని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలు నెరవేర్చలేని ఎన్ని …
Read More »Telangana
ఐదుగురు విశిష్ఠ వ్యక్తులకు ‘భారతరత్న’
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఒకే ఏడాదిలో ఐదుగురు విశిష్ఠ వ్యక్తులకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను ప్రకటించిన క్రెడిట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుంది. ఇది రికార్డు కూడా. 1954లో అవార్డులు స్థాపించిన తరువాత అత్యధికులకు భారతరత్న అవార్డు ప్రకటించిన ఏడాది 2024 కాడం విశేషం. ఒకే ఏడాదిలో ఐదుగురు విశిష్ఠ వ్యక్తులకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ ను ప్రకటించిన క్రెడిట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి దక్కుతుంది. ఇది రికార్డు కూడా. 1954లో …
Read More »21వ శతాబ్దపు నైపుణ్యాలు పెంపొందించేందుకు అమెజాన్ ఇండియాతో భాగస్వామ్యం
-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో బ్లెండెడ్ లెర్నింగ్ కోర్సుల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటేషనల్ థింకింగ్, 21వ శతాబ్దపు నైపుణ్యాలపై సామర్థ్యాలను పెంపొందించేందుకు, తరగతి గదుల్లో కంప్యూటర్ సైన్స్ పాఠ్యాంశాలను సమర్థవంతంగా అందించడానికి ఉపాధ్యాయులకు బోధన, సాంకేతికత, ఉపాధ్యాయ నాయకత్వ నైపుణ్యాలను సన్నద్ధం చేయడానికి అమెజాన్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిందని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం విజయవాడలోని సాల్ట్ (Supporting Andhra’s Learning Transformation) …
Read More »కాంట్రాక్టర్లు పనులను నిర్దేశిత గడువులోగా, నాణ్యతా ప్రమణాలు పాటిస్తూ పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు పనులను నిర్దేశిత గడువులోగా, నాణ్యతా ప్రమణాలు పాటిస్తూ పూర్తి చేయాలని, కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం కమిషనర్ ఛాంబర్ లో నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులతో కమిషనర్ స్పెషల్ గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి పనులు నిర్వహించే కాంట్రాక్టర్ల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ …
Read More »కార్పోరేటర్ల నుండి అందే ఫిర్యాదులు, ఆర్జీలను అధిక ప్రాధాన్యతతో పరిష్కరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కార్పోరేటర్ల నుండి అందే ఫిర్యాదులు, ఆర్జీలను అధిక ప్రాధాన్యతతో పరిష్కరించాలని, వార్డ్ ల వారిగా అభివృద్ధి పనుల్లో కార్పోరేటర్లతో సమన్వయం చేసుకుంటూ వేగంగా పూర్తి చేయాలని విభాగాదిపతులకు నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ ఛాంబర్ లో నగరంలోని కార్పొరేటర్లతో వార్డ్ ల్లో అభివృద్ధి పనులు, స్థానిక సమస్యల పై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వార్డ్ ల వారిగా కార్పొరేటర్లు అందించిన అర్జీల పరిష్కారానికి …
Read More »జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిద్దాం
-ఎన్నికల విధులు కేటాయించిన వివిధ శాఖాధికారులు బాధ్యతగా పనిచేయాలి : జిల్లా కలెక్టర్ డా.జి లక్ష్మీ శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికలు – 2024 నేపథ్యంలో అన్ని విభాగాలు కలిసి సమన్వయంతో ఎన్నికల విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీ శ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్ అదితి సింగ్, డి ఆర్ ఓ …
Read More »మార్చి 9వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని జిల్లా పోలీసు సూపరింటెండెంట్లు మరియు ఉన్నత అధికారులతో సమావేశమయ్యారు. మార్చి 9వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ గురించి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో అత్యధిక కేసులను పరిష్కరించేందుకు పోలీసు అధికారులు తమ పరిధిలో ఉన్న రాజీపడదగిన కేసులను గుర్తించి ఆ జాబితాను జిల్లా …
Read More »వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావారి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు మరియు ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ భారత రాజ్యాంగం 23వ అధికరణ ప్రకారం మానవ అక్రమ రవాణా మరియు వెట్టిచాకిరీని …
Read More »ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించండి..
-ఆహారం తీసుకునే ప్రతిసారీ చేతులు శుభ్రపరచుకోవాలి -జిల్లాలో 3595 సంస్థలలో అల్బెండజోల్ మాత్రలు పంపిణీ -జిల్లా వ్యాప్తంగా 3,88,268 పిల్లలకు మాత్రలు పంపిణీ లక్ష్యం. -ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేద్దాం.. నులి పురుగులు నులిమేద్దాం.. -డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణ లో భాగంగా 1 నుంచి 19 ఏళ్ల లోపు వయస్సు ఉన్న 3,88,268 పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 3,78,949 పంది …
Read More »ధాన్యం, బియ్యం స్టాక్ వివరాలు ఇకపై ప్రతీ శుక్రవారము పోర్టల్ లో నమోదు చెయ్యాలి
-మిల్లర్లు , వ్యాపారస్తులు వీటిపై పూర్తి స్థాయిలో అవగాహన పొందాలి -సిఎస్ డిటి లు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టి నిర్ధారణ చేసుకోవాలి -జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ నిర్దేశాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలోని అందరు ట్రేడర్సు/ హాల్ సేలర్స్ , రిటైలర్స్, బిగ్ చైన్ రిటైలరు , మరియు ప్రోసెసర్సు, మిల్లర్స్ అందరునూవారీ వద్ద వున్న బియ్యం / ధాన్యము యొక్క నిల్వలు స్థితిని బ్రోకెన్ రైస్, నాన్ బాస్మతి బియ్యం, పారాబాయిల్డ్ రైస్, …
Read More »