-జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాల వెల్లువ పై శనివారం నుంచి గ్రామ స్థాయి లో ఇంటింటి సర్వే నిర్వహించి పాడి రైతుల లబ్దిదారుల గుర్తింపు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు. శుక్రవారం హుకుంపేట గ్రామ సచివాలయం 1 లో పాలసేకరణ పై గ్రామ సచివాలయ వాలంటీర్ల శిక్షణా కార్యక్రమం లో ముఖ్య అతిథిగా జెసి హాజరయ్యారు. ఈ సంధర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లా …
Read More »Telangana
జిల్లా పాఠశాల విద్యా అధికారి గా వాసుదేవ రావు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా కు జిల్లా పాఠశాల విద్యా అధికారి గా కే. వాసుదేవ రావు శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టిన అనంతరం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలక్టర్ డా కే. మాధవీలత ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. త్వరలో నిర్వహించ నున్న 10 వ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం ప్రత్యేక దృష్టి సారించాలనీ జిల్లా కలక్టర్ మాధవీలత ఆదేశించారు. ఇప్పటి వరకూ కే. వాసుదేవ రావు …
Read More »కేంద్ర ఐఐటి పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేసేలా సమగ్ర ప్రణాళికలతో చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ
ఏర్పేడు, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర విద్యా సంస్థ అయిన ఐఐటి లో పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం ఐఐటి, కు సంబంధించిన పలు అంశాలపై జిల్లా కలెక్టర్ గారు జెసి శుభం బన్సల్ తో కలిసి ఐఐటి డీన్ ప్లానింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మురళీకృష్ణ, డిప్యూటీ రిజిస్ట్రార్ చమన్ మెహతా, ఈఈ సివిల్ చైతన్య, సంబంధిత అధికారులతో సమీక్షించి …
Read More »మండల స్థాయి జగనన్నకు చెబుదాం కు 45 వినతులు
-ప్రజల ముంగిటకు సుపరిపాలన అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం -ప్రజా సేవ చేస్తే అది దేవుడికి సేవ చేసినట్లే… -వినతులకు సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ తొట్టంబేడు, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నేటి మండల స్థాయి జగనన్నకు చెబుదాంకు వచ్చిన 45 వినతులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం శ్రీకాళహస్తి నియోజక వర్గం లోని తొట్టంబేడు మండలం …
Read More »పాఠశాల పిల్లలకు చదువుతో పాటు ఆరోగ్యం కూడా చాలా అవసరం
-జిల్లాలో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ డా.జి లక్ష్మీ శ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలకు చదువుతో పాటు మంచి ఆరోగ్యం కూడా చాలా అవసరం అని, ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఈరోజు ప్రభుత్వం చేపట్టిన జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమమును జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.జి లక్ష్మీ శ తెలిపారు. శుక్రవారం స్థానిక బైరాగిపట్టెడ ఎం.జి.ఎం. హై స్కూల్ నందు జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమం …
Read More »చిత్తూరు లోని విజ్ఞానసుధ డిగ్రీ & పీజీ కళాశాల నందు 15-02-2024 తేదీ న రీజినల్ జాబ్ మేళా
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా రాయలసీమ మరియు నెల్లూరు (జోన్-4 మరియు జోన్-5) జిల్లాల సంయుక్త ఆధ్వర్యంలో విజ్ఞాన సుధా డిగ్రీ మరియు పీజీ కళాశాల,చిత్తూరు నందు 15-02-2024 తేదీ అనగా గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి రీజినల్ జాబ్ మేళా నిర్వహించబడును. ఈ రీజినల్ జాబ్ మేళాకు ఐటి సెక్టార్, బీపీఓ సెక్టార్ మరియు ఎలక్ట్రానిక్ సెక్టార్ మరియు రిటైల్ సెక్టార్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మరియు బి ఎఫ్ …
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమాచార మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం వి ఐ పీ విరామ సమయంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య మంత్రికి రేణిగుంట విమానాశ్రయం నందు సాదర వీడ్కోలు పలికారు.
Read More »ఎస్వీ జూనియర్ కాలేజి లో ఏర్పాటు చేసిన మోడల్ డెమో కౌంటింగ్ హాల్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ఎస్వీ జూనియర్ కాలేజి లో ఏర్పాటు చేసిన మోడల్ డెమో కౌంటింగ్ హాల్ ను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీశ స్వయంగా పరిశీలించారు. వీరి వెంట తిరుపతి స్మార్ట్ సిటీ తిరుపతి జీఎం చంద్రమౌళి, ఆర్డీఓ నిషాంత్ రెడ్డి ఆర్ అండ్ బి ఇంజనీర్ సుధాకర్ రెడ్డి తదితర అధికారులు ఉన్నారు.
Read More »దమ్ముంటే నాపై ఆరోపణలు నిరూపించాలి… : గయాసుద్దీన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో రూహుల్లా అనే ఆటో డ్రైవర్ వద్ద నుంచి తాను 87 వేల రూపాయలు మోసం చేసి తీసుకున్నట్లు చేసిన ఆరోపణలను దమ్ముంటే పోతిన మహేష్ నిరూపించాలని, అలా చేస్తే తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని, లేదంటే మహేష్ రాజకీయ సన్యాసం తీసుకోవాలని జనసేన నగర అధికార ప్రతినిధి షేక్ గయాసుద్దీన్ (ఐజా) సవాల్ చేశారు. శుక్రవారం భవానిపురం లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐజా మాట్లాడుతూ ఈనెల ఏడో తేదీన తాను …
Read More »దివంగత పి.వి.నరసింహరావు సేవలకు సముచిత గౌరవం… : పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మన దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికిన నాయకుడు దివంగత పి.వి.నరసింహరావు. మన దేశ 9వ ప్రధానమంత్రిగా ఆయన తీసుకువచ్చిన సరళీకరణ విధానాలతో ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం అయ్యే అవకాశం లభించింది. ప్రధాన మంత్రిగా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా అందించిన సేవలు అనుపమానమైనవి. ఆ సేవలకు సముచిత గౌరవం ఇస్తూ పి.వి.నరసింహరావు కి కేంద్ర ప్రభుత్వం భారత రత్న పురస్కారం ప్రకటించిన ప్రతి తెలుగువాడు సంతోషించదగ్గ అంశం. పి.వి. సాంకేతిక …
Read More »