Breaking News

Telangana

ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రోసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీం (పి.ఎం.ఎఫ్.ఎం.ఇ)

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : PMFME పథకం ఆంధ్రప్రదేశ్ లోని స్వయం సహయక సంఘాలకు వరంగా మారింది. ఈ పథకం కింద మన రాష్ట్రంలో 2021-2023 సంవత్సరానికి గాను 21,439 మంది మహిళలు 79.56 కోట్ల రూపాయలు లబ్ది పొందటం జరిగింది. మొత్తం స్వయం సహాయక సంఘ సభ్యులలో 1126 మంది హయ్యర్ ఆర్డర్ ఎంట్రప్రేన్యూర్ (HOE)గా మారి వారి యొక్క ఆర్ధిక పరిస్థితి మెరుగుపరుచుకోవడమే కాకుండా మిగిలిన సంఘ సభ్యులకు ఉపాధిని కల్పిస్తున్నారు. లబ్దిదారుల ఆదాయం క్రమముగా మెరుగుపరచుకోవడం జరుగుతున్నది.జాతీయ స్థాయిలోనే …

Read More »

ఇ.వి.ఎం. మేనేజ్మంట్ సిస్టంపై నోడల్ అధికారులకు శిక్షణ

-హైద్రాబాదుకు చెందిన ఇ.సి.ఐ.ఎల్. అధికారుల బృందంచే శిక్షణా కార్యక్రమం నిర్వహణ -రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఇ.వి.ఎం. నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు హాజరు -బీహార్, గోవా రాష్ట్రాలతో పాటు లడక్, లక్షద్వీప్, పుదుచ్చేరి, చండీఘర్ కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు ఆన్ లైన్ ద్వారా హాజరు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నిర్వహణపై (EVM Management System-EMS 2.0) రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ఇవీఎం ల నోడల్ అధికారులకు, సాంకేతిక …

Read More »

ఎపిలో సంక్షేమ కార్యక్రమాలు భేష్-ఎన్డిసి ఎయిర్ వైస్ మార్షల్ మనీష్ కుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు,పధకాలు అద్భుతమని ఢిల్లీ నేషనల్ డిఫెన్సు కళాశాల సీనియర్ డైరెక్టింగ్ స్టాఫ్ మరియు ఎయిర్ వైస్ మార్షల్ మనీష్ కుమార్ గుప్త పేర్కొన్నారు. ఢిల్లీలోని నేషనల్ డిఫెన్సు కళాశాలకు చెందిన సుమారు 20 మంది ప్రతినిధులతో కూడిన బృందం మనీష్ కుమార్ నేతృత్వంలో రాష్ట్రంలో పర్యటించింది.ఈపర్యటనలో భాగంగా శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో కొంత మంది రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది.ఈసందర్భంగా ఎయిర్ వైస్ …

Read More »

రైతు సేవతో పాటు సామాజిక సేవ అభినందనీయం

-రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉద్యోగుల సంఘం 65 సంవత్సరాల వేడుకలు ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జి. శేఖర్ బాబు -రక్తదానం చేసిన ఉద్యోగులు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే ధాన్యాగారంగా పేరుపొందిన ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయదారులకు అమూల్యమైన సేవలు అందిస్తున్న వ్యవసాయ శాఖ సామాజిక సేవలో కూడా భాగస్వాములు కావటం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉద్యోగుల సంఘం ప్రారంభించి 65 ఏళ్లు పూర్తయిన …

Read More »

కొండ‌వీడు ఫెస్ట్‌ను ఆస్వాదించండి

– ఈ నెల 10, 11 తేదీల్లో ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంలో వినూత్న కార్య‌క్ర‌మాలు – జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 10, 11 తేదీల్లో ప‌ల్నాడు జిల్లా, కొండ‌వీడు కోట‌లో ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంలో వినూత్న కార్య‌క్ర‌మాల‌తో కొండ‌వీడు ఫెస్ట్‌-2024 జ‌ర‌గ‌నుంద‌ని.. ఈ ఉత్స‌వాల‌ను ప్ర‌జ‌లు ఆస్వాదించాల‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు. శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు త‌దిత‌రుల‌తో క‌లిసి కొండ‌వీడు ఫెస్ట్‌-2024 పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు …

Read More »

జిల్లాలో ఐసిడిఎస్ ప్రాజెక్టులలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకురాల పోస్టు భర్తీ…

-జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి జి.ఉమాదేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్ఆర్ జిల్లాలోని 6 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1 మినీ అంగన్వాడీ కార్యకర్త, 4 ఆయా పోస్టులను రోస్టర్ విధానంలో భర్తీ చేయనున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి జి. ఉమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని విజయవాడ అర్బన్, విజయవాడ రూరల్ మైలవరం, చిల్లకల్లు నందిగామ మరియు తిరువూరు పరిధిలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీలను భర్తీ చేయనున్నామన్నారు. మినీ …

Read More »

ఆరోగ్య‌క‌ర స‌మాజ నిర్మాణానికి ప్ర‌తిష్టాత్మ‌కంగా కార్య‌క్ర‌మాల అమ‌లు

– ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను అధిగ‌మించడంలో స‌త్ఫ‌లితాలు ఇస్తున్న ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు – రాష్ట్ర వైద్య‌, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్ జె.నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్య‌క‌ర స‌మాజ నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వం వివిధ కార్య‌క్ర‌మాల‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా, పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తోంద‌ని.. వీటిని విద్యార్థులు, ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని రాష్ట్ర వైద్య‌, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్ జె.నివాస్ అన్నారు. శుక్ర‌వారం విజ‌య‌వాడ ప‌ట‌మ‌ట లంక, శ్రీ కొమ్మా సీతారామ‌య్య బాలిక‌ల ఉన్న‌త పాఠ‌శాల‌లో జిల్లా వైద్య‌, …

Read More »

సాగు ఖ‌ర్చుల‌కు అనుగుణంగా పంట రుణాలు

– అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని రుణ ప‌రిమితి ప్ర‌తిపాద‌న‌లు – డీఎల్‌టీసీ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సాగు ఖ‌ర్చుల‌కు అనుగుణంగా రైతుల‌కు పంట రుణాల మంజూరుకు మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ప‌టిష్ట ప్ర‌ణాళిక‌తో చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. కృష్ణాజిల్లా స‌హ‌కార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌-ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి సాంకేతిక క‌మిటీ (డీఎల్‌టీసీ) స‌మావేశం శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌య స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ డిల్లీరావు అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ఈ స‌మావేశానికి వ్య‌వ‌సాయం, వ్య‌వ‌సాయ …

Read More »

బాలల రక్షణ సంరక్షణ పై ప్రత్యేక దృష్టి పెట్టండి..

-జువైనల్‌ జస్టిస్‌ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయండి.. -జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాల కార్మిక చట్టాలను సమర్థవంతంగా అమలు చేసే బాలల హక్కులకు పరిరక్షించి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు. బాలల రక్షణ సంరక్షణ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన బాలల చట్టాల అమలు వంటి అంశాలలో తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు శుక్రవారం కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌ నందు చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ (సిడబ్ల్యుసి) కమిటీ …

Read More »

వ్యాపార సంస్థలు ఈనెల 29 తేది లోపు తప్పనిసరిగా లైసెన్స్‌ పొందాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని వ్యాపార సంస్థలు ఈనెల 29 తేది లోపు తప్పనిసరిగా లైసెన్స్‌ పొందాలని ఉపకార్మిక కమిషనర్‌ సిహెచ్‌ ఆషారాణి అన్నారు. శుక్రవారం నగరంలోని సూర్యారావు పేట ఉపకార్మిక కమిషనర్‌ వారి కార్యాలయంలో వ్యాపార సంస్థలు, దుకాణాలకు చెందిన వర్తక యాజమాన్య సంఘాలతో లైసెన్స్‌ విధి విధానాలపై ఉపకార్మిక కమిషనర్‌ సిహెచ్‌ ఆషారాణి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ దుకాణాలు, సంస్థల చట్టం 1988 కింద వ్యాపార సంస్థలు, దుకాణాలు తప్పనిసరిగా లైసెన్స్‌ …

Read More »