-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బెంజ్ సర్కిల్ సర్వీస్ రోడ్ త్వరగా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఉద్దేశంతో NHAI, APCPDCL, శాఖల సమన్వయం ఖచ్చితంగా ఉండాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా, బెంజ్ సర్కిల్ పక్కనున్న సర్వీస్ రోడ్డు ను NHAI మేనేజర్, ఏపీసీపీడీసీల్ ఎ ఈ, పోలీస్ శాఖ సిఐ తో పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ …
Read More »Telangana
Amazon India Launches Amazon Future Engineer Program in Andhra Pradesh
-Amazon India partners with the government of Andhra Pradesh and non-profits to launch the Future Engineer program -The program will build teacher competencies on Computational Thinking & 21st century skills via blended learning courses in Andhra Pradesh -The program will take computer science education to 10,000 students and 500 teachers across Srikakulam, Vizianagaram and Vizag districts of Andhra Pradesh in …
Read More »మారిస్ స్టెల్లా కాలేజ్ లో సోషల్ ఇష్యూస్ పై ఎగ్జిబిషన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సర్వీస్ లెర్నింగ్ ప్రోగ్రాం లో భాగంగా గురువారం మారిస్ స్టెల్లా కాలేజ్ ఆడిటోరియం లో సోషల్ ఇష్యూస్ పై ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ప్రదర్శన ను నిడమానూరు సర్పంచ్ శీలం రంగారావు ప్రారంభించారు. విద్యార్థినులు సమాజం అవసరతలలో భాగస్వామ్యం కలిగి వుండాలని, సాంఘిక ఆర్థిక రాజకీయ అంశాలు స్వచ్ఛత పోషకాహారం తదితర అంశాలపై తమ గ్రామం లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. సంతోషం వ్యక్తంపరిచారు. ఈ ఎగ్జిబిషన్ లో స్వచ్ఛత, పరిశుభ్రత, రిటైల్ మార్కెటింగ్, పోషకాహారం, బ్లడ్ గ్రూపు, …
Read More »విప్లవాత్మక సంస్కరణలతో దేవదాయ శాఖలో సువర్ణాధ్యయం
-గత ప్రభుత్వంలో దేవాలయాలు కూల్చేశారు -సీఎం జగన్ ప్రభుత్వంలో వాటిని పునరుద్దరించారు -రూ.1600 కోట్లతో ఆలయాల అభివృద్ధి -దేవాలయాల ఉద్యోగులకు పదోన్నతులు -ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్ళ పాలనలో దేవదాయ, ధర్మాదాయ శాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు దేవదాయ శాఖలో ఒక సువర్ణాధ్యాయం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి ఛాంబరులో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో …
Read More »జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు క్షేత్రస్థాయిలో భూములు పరిశీలించి నివేదికివ్వండి…
– కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులకు స్థలాల కేటాయింపునకు అనువైన భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులను ఆదేశించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి భూ సేకరణకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు గురువారం జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయం నుంచి రెవెన్యూ, సమాచార శాఖ అధికారులతో గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ …
Read More »పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు….!
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగ నోటిఫికేషన్లు ఒక్కొక్కటిగా వెలువడుతున్న వేళ.. రాష్ట్రంలోని కోచింగ్ సెంటర్లు,స్టడీ సెంటర్లలో ఇప్పటికే సందడి మొదలైంది.ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న ఆకాంక్షతో అభ్యర్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని డా.బి.ఆర్.అంబేడ్కర్ స్టడీ సెంటర్ నందు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10 వ తేదీన అనగా శనివారం ఉదయం 11 గంటలకు గ్రూపు-1, గ్రూప్ -2 మరియు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా …
Read More »సిలంబంలో తెలుగు కీర్తికి సలాం
– ఎస్‌పీఎల్‌లో పతకాలు సాధించిన చిన్నారులకు కలెక్టర్ డిల్లీరావు అభినందనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ యుద్ధ కళ సిలంబం (కర్రసాము)లో తెలుగు తేజాలు చూపిన ప్రతిభ చాలా గొప్పదని.. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు అందుకుంటూ జిల్లా, రాష్ట్ర కీర్తిని దశదిశలా విస్తరించేందుకు కృషిచేయాలని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. దేశంలో తొలిసారిగా వరల్డ్ యూనియన్ సిలంబం ఫెడరేషన్ (డబ్ల్యూయూఎస్ఎఫ్).. జనవరి 26-28 వరకు మధురైలో నిర్వహించిన సిలంబం ప్రీమియర్ లీగ్‌లో రజతం, కాంస్య పతకాలు సాధించిన చిన్నారులు కోచ్ …
Read More »నిరంతరం మంచి నీటి సరఫరా ప్రజలకు కల్పించాలి
-ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంచినీటి సరఫరా లో ఎటువంటి జాప్యం ఉండకూడదని 24/7 మంచినీటి సరఫరా ప్రజలకు ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి గురువారం ఉదయం క్షేత్రస్థాయిలో 31వ డివిజన్లో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం …
Read More »కేంద్ర ప్రభుత్వ పథకాలు తదితర అంశాల గురించి అవగాహన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వంలోని కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ నందలి ఒక విభాగమ దత్తోపంత్ ఠేంగడి జాతీయ కార్మిక విద్యా & అభివృద్ధి సంస్థ విజయవాడ ప్రాంతీయ కార్యాలయం వారి ఆధ్వర్యంలో స్థానిక భవానీపురం, అంబేడ్కర్ మార్గం నందలి సామాజిక భవనంలో నిర్వహించబడిన ఒక రోజు శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవిశంకర్ హాజరైనారు. తన ప్రసంగంలో ఆయన మహిళలంతా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొంది ఆర్థికాభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా …
Read More »మోటుమర్రి – విష్ణుపురం మధ్య డబుల్ లైన్ మరియు మోటుమర్రి వద్ద రైల్ ఓవర్ రైల్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
-ఈ ప్రాజెక్టు రూ.1,746.20 కోట్ల . అంచనా వ్యయంతో ఆమోదించబడినది -ఈ ప్రాజెక్ట్ వలన ప్రస్తుత లైన్ సామర్థ్యాన్ని పెంచుతూ రైళ్ల వేగం, సమయపాలన మరియు వ్యాగన్ టర్న్ రౌండ్ టైమ్‌లో మెరుగుదలకు దారితీస్తుంది . -దీని ద్వారా రైళ్ల రాకపోకల రద్దీని నియంత్రించడానికి మరియు రైళ్ల రవాణాను పెంచడానికి దోహదపడుతుంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మోటుమర్రి – విష్ణుపురం మధ్య 88.81 కి.మీ.ల రైల్వే లైన్ డబ్లింగ్ మరియు మోటుమారి వద్ద 10.87 కి.మీ.ల …
Read More »