-30 జనవరి 2024 నుండి 13 ఫిబ్రవరి 2024 వరకు నిర్వహించడం జరగుతుంది రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆయన లెప్రొసి వ్యాధి గ్రస్తులకు చేసిన సేవలకు గుర్తింపుగా పక్షోత్సవాలు జిల్లా, రాష్ట్ర, దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా క్షయ, లెప్రొసీ నివారణా అధికారి డా. ఎన్. వసుందర పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఇమ్మనుయెల్ లెప్రోసీ కాలనీలో ఏంటి లెప్రోసీ కార్యక్రమాన్ని జిల్లా క్షయ, లెప్రొసీ నివారణా అధికారి డా. వసుందర అధ్యక్షతన, పీహెచ్ …
Read More »Telangana
9న డీ వార్మింగ్ డే విజయవంతం చేయాలి
-నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు కార్యాచరణతో అమలు చేయాలి. -ప్రభుత్వ ప్రవేటు విద్యాలయాల్లో పంపిణి చెయ్యాలి -జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 9న జరిగే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత సంబందిత సమన్వయ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరింలో విద్యార్థులందరికీ అల్బెండజోల్ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు కార్యాచరణ ప్రణాళిక పై అధికారులకు కలెక్టరు పలు …
Read More »ఈ రోజు స్పందనలో వచ్చి అర్జీలు ..174
-స్పందన – జేకేసీలో వచ్చిన అర్జీలను అధికారులు వేగవంతంగా పరిష్కరించాలి. -కలెక్టరు డా. కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన- జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు రీఓపెన్ కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కే.మాధవీలత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరు వారి కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరు డా. మాధవీలత, జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ , డిఆర్వో, జి. నరశింహులు …
Read More »ఎన్‌ఎంఆర్ కార్మికులకు రోజువారీ వేతనాలు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్ కార్మికులకు రోజువారీ వేతనాలు నిర్ణయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా కలక్టరేట్ లో సోమవారం, జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. మరియు తూర్పుగోదావరి జిల్లా జిల్లా స్థాయి కమిటీ 05-02-2024న సమావేశమై ఖరారు చేసింది. NMR వేతనాలు. జిల్లా కమిటీ 2023-2024 ఆర్థిక సంవత్సరానికి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు మరియు సంస్థల్లో పనిచేస్తున్న ఎన్ …
Read More »జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా రాంబాబు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా గ్రామ పంచాయతి అధికారి గా డి . రాంబాబు విధులలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంఛార్జి జిల్లా గ్రామ పంచాయతి అధికారి జెవి సత్యనారాయణ నుంచి డిపివో గా రాంబాబు బాధ్యతలను స్వీకరించారు. బాపట్ల జిల్లా నుంచి బదిలీ పై డిపివో రాంబాబు జిల్లాకు రావడం జరిగింది.
Read More »యస్ ఈ పిఆర్ గా మహ్మద్ ఆలిముల్హ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా జిల్లా పంచాయతి రాజ్ జిల్లా పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి గా మహ్మద్ ఆలిముల్హ విధులలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో పనిచేసినా ఎ బి వి ప్రసాద్ పదవీ విరమణ చేయడం తో కృష్ణా జిల్లా నుంచి బదిలీ పై మహ్మద్ ఆలిముల్హ ఫిబ్రవరి ఒకటి న విధులకు రిపోర్టు చేయడం జరిగింది. మహ్మద్ ఆలిముల్హ 1988 లో కర్నూల్ జిల్లా లో పంచాయితీ రాజ్ శాఖలో సహాయ …
Read More »ఎక్స్ లెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో వీరస్థలి తెనాలి చిత్రానికి స్థానం
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : సుజాత ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై గల్లా జ్ఞాన శేఖర్ నిర్మాతగా, సహజకవి అయినాల మల్లేశ్వరరావు స్టోరీ రైటర్ గా, వరల్డ్ రికార్డ్ హోల్డర్, సీనియర్ జర్నలిస్టు కనపర్తి రత్నాకర్ దర్శకత్వం లో రూపొందిన దేశ భక్తి చిత్రం వీరస్థలి తెనాలి ఎక్స్ లెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. గతంలో ఇదే చిత్రానికి మిరాకిల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత చేతులు మీదుగా …
Read More »మరుపిళ్ళ చిట్టీ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేశినేని నాని, వెలంపల్లి శ్రీనివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక చిట్టినగర్ నందు ఏర్పాటు చేసిన మాజీ శాసన సభ్యులు సర్దార్ మరుపిళ్ళ చిట్టీ కాంస్య విగ్రహాన్ని ఆదివారం మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని నాని, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైస్సార్సీపీ పశ్చిమ ఇంచార్జ్ అసిఫ్ మరియు తదితరులు కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కార్పొరేటర్లు, నగరాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read More »ఓటును ఆయుధంగా వాడండి…
-మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి కె. పద్మనాభయ్య ఐఏఎస్ రిటైర్డ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటును ఆయుధంగా వాడి ఆదర్శ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి కె. పద్మనాభయ్య పేర్కొన్నారు. ఈనెల 4వ తేదీన విజయవాడలోని ది వెన్యూ హాలులో ఓటు వేద్దాం – ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం అనే అంశంపై జరిగిన సమావేశానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత వహించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.పద్మనాభయ్య ప్రసంగిస్తూ ఓటు …
Read More »మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ లను జెండా ఊపి ప్రారంభించి జిల్లా వ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ క్యాన్సర్ దినం 2024 పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి ప్రాజెక్టును తిరుపతి జిల్లా నుండి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభ నేపథ్యంలో నేటి ఆదివారం సాయంత్రం స్థానిక శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆవరణలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ లను రెండింటిని జెండా ఊపి ప్రారంభించి జిల్లాలోని ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆం.ప్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, …
Read More »