– ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ప్రాంతం – రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం.విక్టర్ ప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ప్రజలు గర్వించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని, స్మృతి వనాన్ని ఆవిష్కరించారని.. ఇది ప్రపంచ పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం.విక్టర్ ప్రసాద్ అన్నారు. ఆదివారం రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్.. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పాన్ని, స్మృతి వనాన్ని …
Read More »Telangana
జనవరి 29 వ తేదీ సోమవారం యధాతధంగా జిల్లా కలెక్టరేట్లో, డివిజన్ , మండల స్థాయి స్పందన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి స్పందన కార్యక్రమం జనవరి 29 సోమవారం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, అదేవిధంగా డివిజన్ స్థాయి లో ఆర్డీవో, మునిసిపల్ స్థాయి లో కమిషనర్లు, మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి, గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ప్రజలు నుంచి సంబంధిత సిబ్బంది స్పందన అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ఉదయం …
Read More »నల్సా వారిచే ప్రారంభించబడిన “యువతను పునరుద్ధరించడం”
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నల్సా వారిచే ప్రారంభించబడిన “యువతను పునరుద్ధరించడం” పేరుతో పాన్- ఇండియా కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి కె. ప్రత్యూష కుమారి ఆదివారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగార మరియు మహిళా కారాగారాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ప్రత్యూష కుమారి మాట్లాడుతూ జైళ్లలో ఉన్న చట్టంతో విభేదించబడిన బాలురు మరియు బాలికలను గుర్తించి, న్యాయస్థానాల ముందు వారి బాల్యత్వాన్ని నిరూపించుకోవడానికి అవసరమైన చట్టపరమైన సహాయాన్ని అందించే లక్ష్యంతో …
Read More »మన అక్కా చెల్లెళ్ళు లక్షాధికారులు
-ఇచ్చిన మాట ప్రకారం నాలుగు విడతల్లో వైయస్సార్ ఆసరా ద్వారా పూర్తిగా రుణ మాఫీ చేశాం -రాష్ట్రవ్యాప్తంగా 4వ విడతలో 7,98,345 గ్రూపులకు రు. 25 వేల570 కోట్ల రూపాయలు అందించాం. -రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో నాలుగు విడతల్లో 2635 గ్రూపులకు రు.99.77 కోట్ల రుణమాఫీ -ఒక్క 4వ విడతలోనే రు.2,635 గ్రూపులకు రు.22.77 కోట్ల జమ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రజా సంకల్ప పాదయాత్రలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం స్వయం …
Read More »కృష్ణా గోదావరి బేసిన్ లో 50శాతం వాటా కేటాయించాలి
-జేడీఫ్ అధ్యక్షులు డాక్టర్ తరుణ్ కాకాని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా గోదావరి బేసిన్ లో ఉన్న సహజ వాయువు, చమురు నిక్షేపాల బాభాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 50శాతం వాటా కేటాయించాలని జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం (జేడీఫ్) అధ్యక్షులు డాక్టర్ తరుణ్ కాకాని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జేడీఫ్ ఆధ్వర్యంలో దగా వద్ద ఆంధ్రుడా మేలుకో నినాదంతో వివిధ పార్టీలు, ప్రజాసంఘాల తో రౌండ్ టేబుల్ సమా వేశం నిర్వహించారు. ఈ …
Read More »నల్లజర్ల మండలస్థాయి వైసీపీ సమావేశం నిర్వహించిన హోంమంత్రి తానేటి వనిత
నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు, తమకు మధ్య ఎలాంటి మధ్యవర్తులు అవసరం లేదని… నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా తమతో డైరెక్ట్ గా మాట్లాడవచ్చు అని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమయంలోనైనా తమ దృష్టికి సమస్యను తీసుకుని రావచ్చునన్నారు. శనివారం నల్లజర్లలో స్థానిక ప్రియాంక కన్వెన్షన్ లో నిర్వహించిన నల్లజర్ల మండలం వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి హోంమంత్రి అధ్యక్షత వహించారు. …
Read More »ఓటర్ల జాబితా పరిష్కారం కోసం అత్యంత బాధ్యత వహించాలి…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా పై వస్తున్న అభ్యంతరాలు, ఫిర్యాదుల నేపథ్యంలో వాటి పరిష్కారం కోసం అత్యంత బాధ్యత వహించాలని సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ ఆదేశించారు. శనివారం తహశీల్దార్ కార్యాలయంలో ఎ.ఈ.అర్. ఓ లకు, సూపర్ వైజర్లకు మరియు బి.ఎల్ ఓ లుకు సమావేశం నిర్వహించి సబ్ కలెక్టర్ దిశా నిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా అశుతోష్ శ్రీవాత్సవ్ మాట్లాడుతూ, ఎస్ ఎస్ ఆర్ 2024 ప్రకారం ఓటరు జాబితా తుది జాబితా ప్రకటించడం జరిగిందన్నారు. కొవ్వూరు నియోజక …
Read More »జిల్లా స్థాయి 10 వ పారిశ్రామిక అభివృద్ధి కమిటీ సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పారిశ్రామిక పరంగా వివిధ రాయితిల ధరఖాస్తులను పరిశీలించి పరిశ్రమలకు సుమారు 29 లక్షల 88 వేల రుపాయాలు రాయితీ ని మంజూరు చేసిన్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు 10వ జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటి సమావేశం జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి కోసం …
Read More »ఘనంగా స్టెల్లా కళాశాల లో స్పోర్ట్స్ డే వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాల లో స్పోర్ట్స్ డే వేడుకలు ఘనం గా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా వినాయక ప్రసాద్ సీనియర్ కోచ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు గౌరవ అతిథిగా T అనూహ్య ఎంపిడిఓ ఘంటసాల,పూర్వ విద్యార్థిని విచ్చేశారు. వినాయక ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని కూడా క్రీడల్లో రాణించాలని,క్రీడల వల్ల శారీరక దారుఢ్యం పెరుగుతుందని,మానసిక వికాసం వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు తీర్డుపతయని కళాశాలలో అంతర్జాతీయ స్థాయి లో క్రీడా వసతులు కల్పిస్తూ …
Read More »జిల్లా స్థాయి 10 వ పారిశ్రామిక అభివృద్ధి కమిటీ సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పారిశ్రామిక పరంగా వివిధ రాయితిల ధరఖాస్తులను పరిశీలించి పరిశ్రమలకు సుమారు 29 లక్షల 88 వేల రుపాయాలు రాయితీ ని మంజూరు చేసిన్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు 10వ జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటి సమావేశం జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి కోసం …
Read More »