Breaking News

Telangana

రాష్ట్రంలో చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఒక మంచి ఆలోచన

-ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన స్ఫూర్తి నిస్తోందని ప్రశంస -టీబీ బాధితునికి నిక్షయ మిత్రా కిట్స్ పంపిణీ – కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌ రాజానగరం (లాలా చెరువు) , నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చెయ్యడం సాధ్యం అవుతుందని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ సహాయమంత్రి ఎస్పీ …

Read More »

స్వచ్ఛత మన బాధ్యత…

-గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేణుగోపాలకృష్ణ -సమస్యల శాశ్వత పరిష్కారం కోసం గుడ్ మార్నింగ్ -రాజమండ్రి 17వ వార్డు, ఐఓసీఎల్, శంభు నగర్ కాలనీలో పర్యటించిన మంత్రి -డ్రైనేజీ మురుగునీరు పారుదల, మెరుగైన శానిటేషన్, సెప్టిక్ ట్యాంక్ మరమ్మత్తులు కార్యాచరణ తో అమలు చేయాలి. -వీధి దీపాలు, మహిళల రక్షణ పై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి. -మహిళలు దిశ యాప్ 100 కాల్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలి -మంత్రి వేణుగోపాల కృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా …

Read More »

ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేస్తే అనారోగ్యమైన సమాజానికి బీజం పడుతుంది.

-ప్రజారోగ్య సంరక్షణకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ పథకాలు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్నాం -గత 4 సంవత్సరాల్లో వైద్యరంగంలో 55వేల మంది వైద్య సిబ్బందిని నియమించాం -గర్భిణీ స్త్రీలకు సంపూర్ణ పోషణ ప్లస్ ఆహారాన్ని అందిస్తున్నాం -అందరికీ వైద్య సేవలు అందించే దిశగా అనేక సంస్కరణలు సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు -మంత్రి వేణుగోపాల కృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తే అనారోగ్య సమాజానికి బీజం …

Read More »

రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈ వి ఎమ్ గోడౌన్ తనిఖీ

-24 x 7 సిసి కెమెరాల పర్యవేక్షణలో ఈవిఎమ్ గోడౌన్ -మృతి చెందిన ఓట్ల తొలగింపుకు డెత్ సర్టిఫికెట్ తప్పనిసరి -కలెక్టర్ కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ తనిఖీల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాకు సంబందించిన బ్యాలెట్ యూనిట్స్,  కంట్రోల్ యూనిట్స్, వివి ప్యాడ్స్ ను భద్ర పరిచిన గోడౌన్ ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చెయ్యడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక ఎఫ్ …

Read More »

రాష్ట్ర ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియా టు డే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో పాల్గొని బుధవారం రాత్రి 7 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగుప్రయాణం అయిన గౌ.రాష్ట ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి సాధారణ వీడ్కోలు లభించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి కె. నారాయణ స్వామి, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి, టూరిజం, సాంస్కృతిక, యువజన క్రీడల శాఖ మంత్రి ఆర్కె రోజా,జడ్పీ …

Read More »

రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘనస్వాగతం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి లో నిర్వహించే ఇండియా టు డే ఎడ్యుకేషన్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొనడాని బుధవారం సాయంత్రం 4.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి కె. నారాయణ స్వామి, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి, టూరిజం, సాంస్కృతిక, …

Read More »

ఘనంగా జాతీయ బాలిక దినోత్సవం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి అయిన ఎస్. జయలక్ష్మి, దిశా ఎస్. ఐ శివాజీ, జిల్లా బాలల సంరక్షణ అధికారి వి. శివ శంకర్ మరియు కళాశాల హెడ్ మిస్ట్రెస్, ఎస్. వి. క్యాంపస్ స్కూల్ నందు బుధవారం జాతీయ బాలిక దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగినది. జాతీయ బాలిక దినోత్సవం కార్యక్రమాల్లో భాగంగా జాతీయ బాలిక దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మహిళా శిశు …

Read More »

ఈ నెల 30 న వాహనాలు వేలం: జిల్లా రవాణా అధికారి ఆదినారాయణ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 30 న తిరుపతి , శ్రీకాళహస్తి ఆర్ టి సి డిపోల యందు వాహనాలు వేలం ఉంటుందని, ఆసక్తి గల వారు ముందుగా తనిఖీ చేసుకోవాలని , వేలం పాటలో పాల్గొనదలచిన వారు ధరావత్తు రూ.5,000/- నగదు రూపంలో చెల్లించి పాల్గొనాలని జిల్లా రవాణా శాఖ అధికారి ఆదినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి మంగళం డిపో నందు 3 మాక్సి క్యాబ్ లు , ఒక ఐచర్, ఒక మహీంద్రా, టాటా గూడ్స్ …

Read More »

జాతీయ బాలికల దినోత్సవం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించికొని DMHO DR U శ్రీహరి, DPMO శ్రినివాసులుగారు, DEMO IC బాబు నెహ్రు రెడ్డి, ZP హై స్కూల్ మంగళం నందు జాతీయ బాలికల దినోత్సవం ను గనంగా నిర్వహించారు. బాలికల ఆరోగ్యంగా ఉండడానికి మంచి పోషకాహారము తీసుకోవాలని వారు క్రీడలలో చురుకగా పాల్గొనాలని సమాజంలో బాలికల పై జరుగుతున్న ఆగాఇత్యాలను సమర్ధంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని సమాజంలో మంచి గుర్తింపు పొందాలని తెలియచేసారు. తదుపరి పిల్లలతో కలిసి పిల్లల అభిరుచులు …

Read More »

జిల్లా సమాచార శాఖ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ మరియు ఎక్స్ అఫిషియో కార్యదర్శి టి.విజయ్ కుమార్ రెడ్డి ఐఐఎస్ బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా సమాచార శాఖ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసారు. కమిషనర్ జిల్లా సమాచారశాఖ అధికారులతో, సిబ్బందితో సమావేశమయ్యారు. జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్ ఉత్తర్వులు అందిన తర్వాత జిల్లా అక్రిడేషన్ కమిటీ సమావేశం నిర్వహించారా లేదా అని ఆరా తీశారు. అలాగే ప్రస్తుత హౌసింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వివరాలను పరిశీలించారు. …

Read More »