తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ మాట్లాడుతూ.., కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ప్రాధాన్యత నిచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థ హెల్తీ విలేజ్ , సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధన కార్యశాల నిర్వహించడం సంతోషంగా ఉందని ధన్యవాదాలు అన్నారు. గ్రామాలలో మహిళ పొదుపు సంఘాల పాత్ర చూస్తే రోజుకు రూపాయి పొదుపు తో ప్రారంభమై 10,000 రుణం పొందే స్థాయి నుండి నేడు 20 లక్షలకు రుణం పొందే అవకాశం లభించడం తద్వారా మహిళలు …
Read More »Telangana
అటవీ మరియు వన్య ప్రాణుల రక్షణ మన అందరి బాధ్యత
-అటవీ మరియు వన్య ప్రాణుల రక్షణలో సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలి -అటవీ మరియు వన్యప్రాణికి హాని తలపెడితే చట్ట పరమైన చర్యలు: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అటవీ మరియు వన్య ప్రాణుల రక్షణ మన అందరి బాధ్యత అని, వాటికి హాని తలపెడితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల సమన్వయంతో అటవీ మరియు వన్య ప్రాణుల రక్షణ సుసాధ్యం అని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి అన్నారు. శుక్రవారం …
Read More »త్రాగునీరు , పరిశుభ్రత హెల్తీ విలేజ్ లో ప్రధాన అంశం: డాక్టర్ జవహార్ రెడ్డి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : హెల్తీ విలేజ్లో ప్రధాన అంశాలుగా త్రాగునీరు పరిశుభ్రతపై పంచాయతీరాజ్ వ్యవస్థ, సర్పంచ్ లు దృష్టి పెట్టాలని గతంలో పంచాయతీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కే.ఎస్. జవహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరుగుతున్న హెల్తీ విలేజ్ జాతీయ వర్క్ షాప్ 2 వ రోజు అంశం రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ గ్రామీణ సేవల అంశాలపై నిర్వహణతో ప్రారంభం కాగా రాష్ట్ర …
Read More »యోగి వేమన జయంతి సందర్భంగా వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన జిల్లా కలెక్టర్
-తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప కవి : జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా కవి యోగి వేమన అని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యోగి వేమన జయంతి సందర్భంగా సమావేశ మందిరం నందు యోగి వేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి, డిఆర్ఓ పెంచల్ కిషోర్ తదితరులు పుష్పాంజలి ఘటించారు. ఈ …
Read More »సిబ్బంది శిక్షణ ప్రణాళికలు సిద్ధం కావాలి…
-ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు తుది ఓటర్ల జాబితా, సాధారణ ఎన్నికల నిర్వహణకు సిబ్బంది డేటాబేస్, సిబ్బంది శిక్షణ ప్రణాళికలు సిద్ధం కావాలి : ఆం.ప్ర. రాష్ట్ర చీఫ్ ఎలెక్టోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, విజయవాడ నుండి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తప్పులు లేని పారదర్శక ఎస్ఎస్ఆర్ …
Read More »కుల గణనపై టెలికాన్ఫరెన్స్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనను పొరపాట్లు లేకుండా పగడ్బందీగా ఈ నెల 28నాటికి పూర్తి చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి వార్డ్ సచివాలయ కార్యదర్శులు, నోడల్ అధికారులను ఆదేశించారు. గుంటూరు నగరంలో శుక్రవారం నుండి ప్రారంభమైన కుల గణనపై కమిషనర్ సచివాలయ కార్యదర్శులు, నోడల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్టంలో కుల గణన చేపట్టాలని ఈ నెల 19 నుండి 28 వరకు షెడ్యుల్ …
Read More »గుండెజబ్బుల వైద్యంలో ఆధునిక చికిత్సలు
-మధ్యతరగతి వర్గాల వారికి అందుబాటులో గుండె వైద్యం -డాక్టర్ జి.శరత్‌బాబు, డాక్టర్ ఎ.రవికుమార్ వెల్లడి -ఈ నెల 21న విజయాస్ రవి హార్ట్‌కేర్ సెంటర్ ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుండెజబ్బుల వైద్యంలో అందరికీ ఆధునిక చికిత్సలు అందించాలన్న లక్ష్యంతో ఈ నెల 21నుండి విజయాస్ రవి హార్ట్‌కేర్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు విజయా సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ సీఈవో డాక్టర్ జి.శరత్‌బాబు తెలిపారు. శుక్రవారంనాడు సూర్యారావుపేటలోని తమ హాస్పటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడచిన దశాబ్ధకాలం పైగా …
Read More »సమాజాన్ని జాగృతం చేసిన ప్రజాకవి యోగి వేమన
-జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ -కలెక్టరేట్ లో ఘనంగా వేమన జయంతి వేడుకలు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తేట తెలుగు పదాలతో సామాన్యులకు సైతం సులువుగా అర్థమయ్యే రీతిలో శతకాల ద్వారా సమాజాన్ని జాగృతం చేసిన ప్రజాకవి యోగి వేమన అని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మహకవి వేమన జయంతి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జెసి గీతాంజలి శర్మ ముఖ్య అతిథిగా హాజరై వేమన చిత్రపటానికి పూలమాల వేసి …
Read More »కులగణన లో పాల్గొన్న మొదటి పౌరురాలు- మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధమ పౌరురాలు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన 19-01-2024 నుండి ప్రారంభిస్తున్న శుభ సందర్భంలో 46వ డివిజన్ సచివాలయం పరిధిలో ప్రారంభించిన కులగణనలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 19-01-2024 న ప్రారంభించిన కులగణన కార్యక్రమంలో ప్రజలందరూ ప్రతి సచివాలయంలో నిర్వహించు సర్వేలో పాల్గొని విజయవంతం చేయాలనికోరారు. ఈ కార్యక్రమం …
Read More »వేమూరు నియోజకవర్గం జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
వేమూరు, నేటి పత్రిక ప్రజావార్త : అంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వేమూరు నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. గుంటూరు జిల్లా తెనాలిలో గురువారం ఉదయం ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. అధ్యక్షునిగా మేకల సుబ్బారావు(ఆంధ్ర ప్రభ), ప్రధాన కార్యదర్శి గా పులివర్తి బుల్లయ్య (సాక్షి), ఉపాధ్యక్షునిగా కరేటి సాంబశివరావు ( ప్రజా ప్రవాహం), సహాయ కార్యదర్శులు గా దాసరి వెంకటేశ్వరరావు (ఉదయం), యల్లమాటి రామకృష్ణ బాపనయ్య (టి వి 11) లను ఏకగ్రీవంగా …
Read More »