Breaking News

Telangana

ప్ర‌జ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయేలా సామాజిక స‌మ‌తా సంక‌ల్పం కార్య‌క్ర‌మాలు -జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

-జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భార‌త రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్క‌ర్ 125 అడుగుల విగ్ర‌హాన్ని, స్మృతివ‌నాన్ని ఈ నెల 19న రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జాతికి అంకితం చేయ‌నున్న శుభ‌సందర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నెల 18వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న సామాజిక స‌మాతా సంక‌ల్పం కార్య‌క్ర‌మాన్ని ప్ర‌జ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయేలా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్లు కలెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. ఈ నెల 19న విజ‌య‌వాడ, స్వ‌రాజ్య మైదానంలో డా. బీఆర్ అంబేద్క‌ర్ …

Read More »

రాష్ట్ర ముఖ్య‌మంత్రి చేతుల‌మీదుగా మ‌హోత్స‌వంగా డా. బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ

– జ‌న‌వ‌రి 19న జ‌రిగే కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి అధికారులు స‌మ‌న్వ‌యంతో కృషిచేయాలి – స‌మ‌న్వ‌య స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక న్యాయస్ఫూర్తికి ప్ర‌తిరూపమైన 125 అడుగుల డా. బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హం, స్మృతివ‌నం ప్రారంభ మ‌హోత్స‌వం గౌర‌వ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 19న జ‌ర‌గ‌నుంద‌ని.. వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప్ర‌ణాళికాయుతంగా వ్య‌వ‌హ‌రించి కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు ఆదేశించారు. డా. బీఆర్ అంబేద్క‌ర్ …

Read More »

స్వామి వివేకానంద బోధనలే నేటి యువతకు మార్గదర్శకాలు: డా.నందమూరి లక్ష్మీ పార్వతి

-ప్రపంచానికే స్ఫూర్తినిచ్చిన వ్యక్తి వివేకానంద: కొమ్మినేని -ఉభయ రాష్ట్రాలకు చెందిన 25 మందికి సంఘ మిత్ర పురస్కారాలు. -ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా వివేకానంద 161వ జయంతి వేడుకలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వామి వివేకానంద బోధనలతో యువతను జాగృతం చేయవలసిన భాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర తెలుగు, సంసృత అకాడమీ చైర్ పర్సన్ డా నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. శుక్రవారం విజయవాడ లోని హోటల్ ఐలాపురంలో గల కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో …

Read More »

నేటి యువత వివిధ రంగాల్లో యూత్ ఐకాన్ లుగా నిలవాలి

-మందలో ఒకరిగా కాదు.. వందలో ఒకరిగా యువత నిలవాలి -కేరటం నాకు ఆదర్శమన్న స్వామి వివేకానంద మాటలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి – ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు కాని ప్రయత్నం చేయటంలో ఓడిపోకూడదు. -స్వామి వివేకానంద నేటి యువతకు ఆదర్శం. – స్వామి వివేకానంద పుస్తకాలు యువత చదవాలి – కడివెడు కబుర్ల కన్నా గరిటెడు ఆచరణ మేలు -యువత దేశానికి వెన్నెముక – స్వామి వివేకానంద ప్రసంగాలను యువత తమ జీవితాలకు అన్వయించుకోవాలి – రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు …

Read More »

6 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రారంభోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గం 11వ డివిజన్, ఆటోనగర్ లో 3 కోట్ల 38 లక్షలు రూపాయలతో 6 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎమ్.ఫై కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, నగర మేయర్ రయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు మరియు వైస్సార్సీపీ నాయకులు కేశినేని నాని పాయింట్స్న న్ను ఎంపీ గా ఎన్నుకున్న జగన్ కు ధన్యవాదాలు ఎంపీ గా గెలిచి …

Read More »

ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ప్రజలకు పిలుపునిచ్చారు శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో మోడల్ నమూనా పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ కేంద్రం …

Read More »

దేశంలో అందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే అందుకు ముఖ్య కారణం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో అందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే అందుకు ముఖ్య కారణం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజయవాడలో 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్కరణ సందర్భంగా జిల్లా స్థాయి సామాజిక సమతా సంకల్ప కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర …

Read More »

అంగరంగ వైభవంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవం ఏర్పాట్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంగరంగ వైభవంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవ ఏర్పాట్లకు రాష్ట్రంలోని అధికారులు అందరూ మమేకమై ప్రారంభోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేస్తున్నారని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ చీఫ్ సెక్రటరీ వై లక్ష్మి తెలిపారు. శుక్రవారం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనార్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై లక్ష్మి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం పరిశీలించారు. ఈ సందర్భంగా వై. లక్ష్మీ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గౌరవనీయులైన వైఎస్ …

Read More »

ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్ లో సంక్రాంతి సంబరాలు..

-ముఖ్య అతిథిలుగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఇతర ప్రముఖులు.. -ట్రస్ట్ ఆవరణలో ఆకట్టుకున్న సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు.. ఆత్కూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉంగుటూరు మండలం ఆత్కూర్ లోని విజయవాడ చాప్టర్ స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వారి …

Read More »

ముంగినపూడి బీచ్ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరచడానికి చర్యలు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు శుక్రవారం జిల్లా కలెక్టర్ పర్యాటక ఉద్యాన విద్యుత్ పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో కలసి సందర్శించారు. మంగినపూడి బీచ్ ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు గల అవకాశాలు పరిశీలించి ఆ మేరకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. బీచ్ ను సందర్శించు పర్యాటకులు కొంత సమయం అక్కడ గడిపి సముద్ర తీర ఆహ్లాదాన్ని పొందేలా బీచ్ లో గ్రీనరీ అభివృద్ధి చేయడం, హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేయడం …

Read More »