Breaking News

Telangana

విజయవాడ నగర సుందరీకరణకు అధిక ప్రాధాన్యత… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-స్ట్రీట్స్ ఫర్ పీపుల్ ఛాలెంజ్ లో భాగంగా రూ.33 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర సుందరీకరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ‘స్ట్రీట్స్ ఫర్ పీపుల్ ఛాలెంజ్’లో భాగంగా 33వ డివిజన్ లో శివాలయం వీధి నుండి బీఆర్టీఎస్ రోడ్డు వరకు రూ. 33.20 లక్షలతో ప్రధాన రహదారి సుందరీకరణ పనులకు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి లతో కలిసి ఆయన శంకుస్థాపన …

Read More »

పరిషత్ ఫలితాలతో మరోసారి చంద్రబాబు కంచుకోటలకు బీటలు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-జగనన్న ప్రభుత్వానికి రెండేళ్లల్లో రెట్టింపైన ప్రజాదరణ… -తెలుగుదేశం అధ్యాయం ముగిసిందనడానికి కుప్పం ఫలితమే నిదర్శనం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యాయం ముగిసిందనడానికి కుప్పం ఫలితాలే నిదర్శనమని ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా వాంబే కాలనీలోని ఏ బ్లాక్ లో డివిజన్ కోఆర్డినేటర్ బెవర నారాయణతో కలిసి ఆయన పర్యటించారు, ప్రజా సమస్యలపై ఆరా తీశారు. కాలువలన్నీ చెత్తాచెదారంతో పూడుకుపోవడంపై  శాసనసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ పొంగిపొర్లుతున్నా అధికారులకు …

Read More »

మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన మాస్టర్ భువన్…

-పిన్న వయస్సులో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన తొలి భారతీయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యూరప్ ఖండంలోనే ఎతైన శిఖరంగా పేరుగాంచిన రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించి మాస్టర్ గంధం భువన్ చరిత్ర సృష్టించారు. కేవలం ఎనిమిది సంవత్సరాల మూడు నెలల వయస్సులో భువన్ దీనిని సుసాధ్యం చేసారు. ఈనెల 18వ తేదీన 5642 మీటర్ల ఎత్తెన మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని చేరుకున్న అతి పిన్న వయస్కుడైన భారతీయునిగా రికార్డుల సృష్టించారు. ఏ మాత్రం అనుకూలత లేని భిన్నమైన వాతావరణంలో ఎంతో …

Read More »

వాతావరణ సూచన…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తర తమిళనాడు మరియు పొరుగు ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు సగటు సముద్రమట్టం కంటే 1.5 కి.మీ ఎత్తులో తమిళనాడు తీరంలో కొనసాగుతున్నది. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన : ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి …

Read More »

మరో కొద్ది నెలల్లో ఆర్టీసీలో కారుణ్య నియామకాలు… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టీసీలో పనిచేస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని, వారి పట్ల పూర్తి సానుభూతితో ప్రభుత్వం సైతం ఉందనీ, ఆర్టీసీలో ఆర్ధిక ఒడిదుడికలు సర్దుబాటు కాగానే మరో కొద్ది నెలల్లో కారుణ్య నియామకాలను తప్పక చేపడతామని రాష్ట్ర రవాణా, సమాచార. పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు. సోమవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు …

Read More »

విష జ్వరాలు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి… : అధికారులను ఆదేశించిన ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : డివిజన్ లో విష జ్వరాలు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో విష జ్వరాలు, కోవిడ్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో విష జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరిగేలా పంచాయతీ అధికారులు, పురపాలక సంఘ అధికారులు ప్రత్యేక …

Read More »

స్పందనలో 11 అర్జీలు స్వీకరణ…

-క్షేత్ర స్థాయిలో పరిశించి వాటిని పరిష్కరించాలి… : మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమ‌వారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో జరిగిన స్పందన కార్యక్రమములో న‌గ‌ర మేయ‌ర్  రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, కమిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్‌, అధికారుల‌తో క‌లిసి 11 ఆర్జీల‌ను స్వీక‌రించారు. స్పందన కార్యక్రమములో ఉద్యానవన శాక – 1, పట్టణ ప్రణాళిక -3, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) -3, పబ్లిక్ హెల్త్ – 2, యు.సి.డి విభాగం – 2 మొత్తం 11 అర్జీలు …

Read More »

జక్కంపూడి పంచాయతీలో భోగవల్లి సత్రం ట్రస్టు కు చెందిన దేవాదాయ శాఖ భూమికి ఏ విధంగా ఎన్వోసీ మంజూరు చేస్తారు? : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ సోమ‌వారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ భోగవల్లి సత్రం ట్రస్ట్ కు చెందిన కోట్ల రూపాయల విలువైన భూములను కారుచౌకగా కొట్టేసేందుకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కోటరీ కుట్ర పన్నిందని, జక్కంపూడి పంచాయితీ ఏరియాలో పాములు కాలువ మలుపు వద్ద 10 కోట్ల రూపాయల విలువైన 2.75 యకరాల దేవాదాయశాఖ …

Read More »

20వ తేది సోమవారం 286 సచివాలయంల్లో వ్యాక్సిన్ స్పెష‌ల్‌ డ్రైవ్‌… : క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్

-అందుబాటులో కోవిషీల్డ్, కోవాక్సిన్… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న‌గ‌రంలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాలలో ప‌రిధిలోని 286 స‌చివాల‌యాలలో రేపు అనగా 20.09.2021 సోమవారం వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ తెలిపారు. 31000 కోవిషీల్డ్ / కొవాక్సిన్ మొదటి మరియు రెండోవ డోసులు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. 18 సంవత్సరాల పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ అందించాల‌నే ల‌క్ష్యంతో ఈ స్పెషల్ డ్రైవ్ అన్ని వార్డ్ సచివాలయాలు మొదటి / రెండోవ డోస్ గా కోవిషిల్డ్ / కొవాక్షిన్ అందిస్తున్న‌ట్లు ఆందరూ …

Read More »

సంక్షేమ పథకాలు విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత నాయకులదే… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలోనే గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధముగా సంక్షేమ పథకాలు అమలు చేయడం గాని, అభివృద్ధి పనులు గాని చేపట్టడం జరిగిందని, ఆ విషయం ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టి వారికి నిజాలను చెప్పే బాధ్యత వైస్సార్సీపీ నాయకులదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. …

Read More »