Breaking News

స్పందనలో 11 అర్జీలు స్వీకరణ…

-క్షేత్ర స్థాయిలో పరిశించి వాటిని పరిష్కరించాలి… : మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోమ‌వారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో జరిగిన స్పందన కార్యక్రమములో న‌గ‌ర మేయ‌ర్  రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, కమిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్‌, అధికారుల‌తో క‌లిసి 11 ఆర్జీల‌ను స్వీక‌రించారు. స్పందన కార్యక్రమములో ఉద్యానవన శాక – 1, పట్టణ ప్రణాళిక -3, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) -3, పబ్లిక్ హెల్త్ – 2, యు.సి.డి విభాగం – 2 మొత్తం 11 అర్జీలు స్వీక‌రించిన్న‌ట్లు వివ‌రించారు. కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ఏ.డి.హెచ్. జె.జ్యోతి, ఎస్టేట్ ఆఫీస్ డా.ఏ.శ్రీధర్ త‌దిత‌రులు ఉన్నారు.

సర్కిల్ కార్యాలయాలలో స్పందన

సర్కిల్ – 1 కార్యాలయంలో – 0

సర్కిల్ – 2 కార్యాలయంలో – 1 అర్జీ యు.సి.డి విభాగమునకు సంబందించి-1,

సర్కిల్ – 3 కార్యాలయంలో – 0

ఆయా కార్యాలయాలలోని జోనల్ మరియు అసిస్టెంట్ కమిషనర్ లకు అందించుట జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి పై కొలువైన అమ్మవారిని మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *