Breaking News

20వ తేది సోమవారం 286 సచివాలయంల్లో వ్యాక్సిన్ స్పెష‌ల్‌ డ్రైవ్‌… : క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్

-అందుబాటులో కోవిషీల్డ్, కోవాక్సిన్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
న‌గ‌రంలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాలలో ప‌రిధిలోని 286 స‌చివాల‌యాలలో రేపు అనగా 20.09.2021 సోమవారం వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ తెలిపారు. 31000 కోవిషీల్డ్ / కొవాక్సిన్ మొదటి మరియు రెండోవ డోసులు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. 18 సంవత్సరాల పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ అందించాల‌నే ల‌క్ష్యంతో ఈ స్పెషల్ డ్రైవ్ అన్ని వార్డ్ సచివాలయాలు మొదటి / రెండోవ డోస్ గా కోవిషిల్డ్ / కొవాక్షిన్ అందిస్తున్న‌ట్లు ఆందరూ సద్వినియోగ పరచుకోవాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *