-ఎప్ సెట్ ఫలితాల్లో అర్హత సాధించిన 72488 మంది విద్యార్థులు…. -ఫలితాలను వెబ్ సైట్లో పొందుపరిచిన విద్యాశాఖ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రికల్చరల్ ఫార్మశీ కోర్సులలో ప్రవేశం కొరకు నిర్వహించిన ఏపి ఎప్ సెట్ ఫలితాల్లో 72488 మంది విద్యార్థులు అర్హత సాధించడం జరిగిందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మంగళగిరిలోని ఏపియస్సీ హెచ్ కార్యాలయం నందు మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపి ఎప్ సెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ …
Read More »Telangana
మార్చి 31 నాటికి జగనన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం…
-ఇళ్ల నిర్మాణానికి నీరు అత్యవసరం. దానికోసం నీటి కుంటలు నిర్మించండి. -పట్టణ గృహా లబ్దిదారులంతా గ్రూపులు కావాలి. -గృహనిర్మాణ శాఖా మంత్రి శ్రీ రంగనాథరాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరానికి నున్నలో కడుతున్న జగనన్న ఇళ్ల నిర్మాణాలు అన్నీ వచ్చే మార్చి 31 నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు చెప్పారు. – మంగళవారం ఆయన నున్నలో కడుతున్న లేఅవుట్లను, గృహానిర్మాణాల ప్రగతిని పరిశీలించారు. ఆయనతో పాటు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ …
Read More »కోవిడ్ సమయంలో స్వచ్చంద సంస్థలు అన్ని విధాల ప్రభుత్వానికి తోడుగా నిలబడ్డారు…. : కలెక్టర్ జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో కోవిడ్ సహాయక చర్యల్లో భాగంగా రూ.22 లక్షల విలువైన వివిధ వైద్య సంబంధిత పరికరాలు వస్తువులను అందజేసిన డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ పౌండేషన్, మంత్ర సంస్థలను జిల్లా కలెక్టర్ జె. నివాస్ ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 22 లక్షల విలువైన 550 పల్స్ ఆక్సిమీటర్లు, 2000 పిపిఇ కిట్లు, 5000 ఎస్-95 మాస్కులు, 5000 చొజులు, 500 ఆక్సిజన్ ఫ్లోమీటర్లను డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ పౌండేషన్, …
Read More »డెంగీ, మలేరియా కేసులు ప్రభలకుండా అప్రమత్తంగా వుండండి… : కలెక్టర్ జె. నివాస్
-ప్రతీ శుక్రవారం డ్రై డేగా పాటించండి… -హైజిన్, శానిటేషన్ యాప్ ల నమోదైన పిర్యాదులపై తక్షణమే స్పందించండి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రభలకుండా చాలా అప్రమత్తంగా వుండాలని వైద్య పంచాయతీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం హైజిన్, శానిటేషన్ యాప్ నిర్వహణ, విష జ్వరాల నియంత్రణపై వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ, ఇఓ ఆర్ డిలు తదితరులతో కలెక్టర్ జె. నివాస్ సమీక్ష సమావేశం …
Read More »కోవిడ్ నిబంధనలు పాటించని షాపులు, మాల్స్, వంటి సంస్థల పై కచ్చితంగా అపరాధరుసుం విధించాలి….
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ – 19 నియంత్రణ చర్యల్లో భాగంగా కోవిడ్ నిబంధనలు పాటించని షాపులు, మాల్స్, వంటి సంస్థల పై కచ్చితంగా అపరాధరుసుం విధించాలని అవసరమైతే షాపు సీజ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ సంబంధిత ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని అదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కోవిడ్-19 ఎన్ఫోర్స్మెంట్ 15 బృందాల సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 నిబంధనలు …
Read More »కావలి పురం గ్రామాన్ని త్వరలో సందర్శించనున్న యునిసెఫ్ బృందం…
ఇరగవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇరగవరం మండలం కావలిపురం గ్రామ పంచాయతీలో త్వరలో యునిసెఫ్ బృందం పర్యటిస్తారని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం జిల్లా రిసోర్స్ పర్సన్ బి.యస్.యస్.యస్. కృష్ణ మోహన్ అన్నారు. సదరు యునిసెఫ్ బృందం పర్యటించి కావలిపురం గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద ఘనవ్యర్దాల నిర్వహణ, గ్రామంలో డ్రెయినేజీ ల పనితీరు, వ్యక్తి గత మరుగుదొడ్ల వినియోగం, కమ్యూనిటీ సెప్టిక్ లిట్రిన్లు నిర్వహణ మొదలగు అంశాలు పరిశీలించనున్నారు. సదరు యునిసెఫ్ బృందం పర్యటన నిమిత్తం సమాయత్తం …
Read More »చెల్లింపులకై నిర్వహించిన అత్యవసర సమావేశం వాయిదా…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో చేపట్టిన పనులకు సంబంధించి కోర్ట్ వారి ఉత్తర్వుల మేరకు జరపాల్సిన చెల్లింపులకై నిర్వహించిన అత్యవసర సమావేశం కోరం సభ్యులు లేక వాయిదా వేస్తున్నట్లు కొవ్వూరు పురపాలక సంఘం మొదటి వైస్ ఛైర్ పర్సన్ మన్నే పద్మ ప్రకటించారు. మంగళవారం కొవ్వూరు పురపాలక సంఘం కౌన్సిల్ అత్యవసర సమావేశానికి మొదటి వైస్ ఛైర్ పర్సన్ మన్నే పద్మ అధ్యక్షత వహించారు. కొవ్వూరు పురపాలక సంఘం పరిధిలో గతంలో చేపట్టిన 14 పనులకు రూ. 5 కోట్ల 89 …
Read More »నిమజ్జనోత్సవాలలో తగు జాగ్రత్తలు పాటించాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. భక్తి పారవశ్యంతో ప్రజలు ఆదిదేవున్ని కొలుస్తున్నారు. ఐదవ రోజు సందర్భంగా పలు ప్రాంతాలలో నిర్వాహకులు వినాయక మండపాల వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. అరండల్ పేట, వెంకటేశ్వర నగర్, మధ్య కట్ట సహా పలు ప్రాంతాలలో జరిగిన కార్యక్రమాలలో శాసనసభ్యులు మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అనతికాలంలో దేశంలోనే అనేక రంగాలలో ప్రథమ స్థానంలో నిలిచిందని …
Read More »పౌష్టికాహారం ద్వారా మాతా శిశు మరణాల నివారణ : ఐసిడిఎస్ పి డి కె. ఉమారాణి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పౌష్టికాహారం ద్వారా మాతా శిశు మరణాలను నివారించవచ్చని ఐసిడిఎస్ పి డి కె. ఉమారాణి. అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశపు హాలులో మంగళవారం పోషకాహార మాసోత్సవాలను ఆమె జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఉమారాణి మాట్లాడుతూ పోషకాహార లోపాన్ని నివారించడం ద్వారా మహిళలు ఆరోగ్యవంతులుగా ఉండడమే కాక వారికి పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని, తద్వారా ఆరోగ్య భారతం సాధ్యమవుతుందన్నారు. మహిళలు, పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా …
Read More »రాష్ట్ర ప్రజల నెత్తిన జగనన్న కరెంట్ షాక్ పథకం… : పోతిన వెంకట మహేష్
-ట్రూ అప్, సర్ధుబాటుల పేరిట రూ. 15 వేల కోట్ల బాదుడుకి రంగం సిద్ధం -రాబోయే రెండేళ్లపాటు బాదుడే బాదుడు -కోవిడ్ కష్టాల్లో ఉన్నా ప్రజలపై భారం వేస్తున్నారు వదిలిపెట్టలేదు -ఆరు నెలల్లో రూ.50 వేల కోట్ల భారం మోపారు -వైసీపీ వైరస్ కోవిడ్ ని మించి విధ్వంసం సృష్టిస్తోంది -రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి -రాష్ట్ర పరిస్థితులు ఆఫ్ఘనిస్థాన్ ని తలపిస్తున్నాయి -విజయవాడలో మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ విజయవాడ, నేటి …
Read More »