విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కులాలు, మతాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని దేవదాయ ధర్మధాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం పశ్చిమ నియోజకవర్గంలో 40 వ డివిజన్ భవానీపురంలో 122, 123 వ సచివాలయం నుంచి ప్రారంభమైన సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. సచివాలయాలలో అందిస్తున్న సేవలను ప్రజలకు మరింత చేరువ చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని …
Read More »Telangana
ప్రజల పై పన్నుల భారాలను రద్దు చేసే వరకు మా పోరాటం కొనసాగిస్తాం… : టీడీపీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో గాంధీనగర్, అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ నందు వినూత్నంగా రిక్షా తొక్కుతూ నిరసన – ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు లు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఒక్క చాన్సు అని గద్దెనెక్కి …
Read More »గుణదల, బుడమేరు బ్రిడ్జిలను పక్షం రోజుల్లో ప్రారంభించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలచివున్న రెండు బ్రిడ్జిల పనులు 15 రోజుల్లోపు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశపు భవనంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అసంపూర్తిగా వున్న పనులను కలెక్టర్ జె.నివాస్, సెంట్రల్ ఎంఎ మల్లాది విష్ణు సమీక్షించారు. నియోజక వర్గంలో , బ్రిడ్జిల నిర్మాణం జరగాల్సి వుందని దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంఎస్ఈ సమావేశం దృష్టికి తెచ్చారు. అందులో తుమ్మలపల్లి కళాక్షేత్రం …
Read More »జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ పోస్టర్‌ను విడుదల చేసిన జెసి ఎల్. శివశంకర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే ఆహార పదార్థాల నాణ్యతలో ఎటువంటి లోపాలు వుండకూడదని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అన్నారు. స్థానిక జెసి క్యాంప్ కార్యాలయంలో శనివారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ పోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఈనెల 31వ తేదిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అందుకు సంబంధించిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నులిపురుగులను నిర్మూలించి ఆరోగ్యవంతమైన పిల్లలను తయారు చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం వైఎస్సార్ …
Read More »జిల్లాలో ముమ్మరంగా సాగుతున్న మెగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్…
-శనివారం సాయంత్రం 5 గంటల వరకు 71,593 మందికి కోవిడ్ టీకా అందజేత… -జిల్లాలో ఇంతవరకు 25,92,329 మంది కోవిడ్ టీకా… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా మెగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. జిల్లాలో శనివారం నిర్వహించిన మెగా వ్యాక్సినేషను 1,02,000 కోవిడ్ వ్యాక్సిన్ డోసులు సిద్ధం చేశారు. ఇందుకోసం 145 కోల్డ్ చైన్ సెంటర్లను అందుబాటులో వుంచారు. శనివారం ఉదయం 10 గంటలకు కేవలం 10 వేల కోవిడ్ టీకాలను వేయడం గమనించిన జిల్లా …
Read More »ప్రతీ పాఠశాలలోను కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే… : కలెక్టర్ జె. నివాస్
-త్వరలో డివిజన్ స్థాయిలో ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని పాఠశాలల్లోను కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలతో పాఠశాలలు నిర్వహించేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాధికారులను, ప్రధానోపాధ్యాయలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పాఠశాలలో కోవిడ్ నిబంధనలు మరింత పటిష్టంగా అనుసరించే విషయంపై త్వరలో డివిజన్ స్థాయిలో ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించనున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించడంతోపాటు, …
Read More »భద్రతా చర్యలు చేపట్టని పరిశ్రమలపై చర్యలు …. : ఆర్.డి.ఓ. కె. రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్యాక్టరీల చట్టానికి అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టాలని పరిశ్రమల యజమానులపై చర్యలు తీసుకుంటామని రెవిన్యూ డివిజనల్ అధికారి కె రాజ్యలక్ష్మి హెచ్చరించారు పరిశ్రమల లో ప్రమాదాల నివారణకు ఏర్పాటయిన డివిజనల్ స్థాయి కమిటీ సమావేశం ఆర్ డి ఓ కె. రాజ్యలక్ష్మి అధ్యక్షతన శనివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు అధికారులు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తనిఖీలు నిర్వహించాలని, ఫ్యాక్టరీల చట్టానికి అనుగుణంగా నిర్దేశించిన …
Read More »నగర పాలక సంస్థ కో-ఆప్టెడ్ సభ్యులుగా ఐదుగురు ఎన్నిక…
-మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన శనివారం జరిగిన నగర పాలక సంస్థ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్షన్ అధార్టీ, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మిన్‌స్ట్రేషన్ వారి సర్క్యులర్ ప్రకారం మైనార్టీ వర్గాల నుంచి ఇద్దరిని, మునిసిపల్ పాలనపై ప్రత్యేక అనుభవం కల్గిన ముగ్గురు వ్యక్తులు కలిపి మొత్తం ఐదు సభ్యులను విజయవాడ నగర పాలక సంస్థ కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి …
Read More »శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా సొమవారం స్పందన కార్యక్రమం రద్దు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 30వ తేదీ సోమవారం జరిగే స్పందన కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ సొమవారం శ్రీ కృష్ణాష్టమి పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా పరిగణించినందున, ఈ నెల 30వ తేది సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు చేయడమైందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులతో సహకరించవలసిందిగా నగర పాలక సంస్థ కమిషనర్ కోరారు.
Read More »286 సచివాలయంల్లో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని, నగరంలో 18 సంవత్సరాలు పైబడిన అందరూ వ్యాక్సినేషన్ వేయించుకొవాలని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. శనివారం నగర పాలక సంస్థ ప్రత్యేక సర్వసభ సమావేశంలో ఐదుగురు సభ్యుల ఎన్నిక అనంతరం కమిషనర్ మాట్లాడుతూ కార్పొరేటర్లు వ్యాక్సిన్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నగరంలోని మూడు నియోజకవర్గాలలో 286 సచివాలయంల్లో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే శాశ్వత …
Read More »