Breaking News

Telangana

పూల మొక్క‌ల పెంప‌కం సృజ‌నాత్మ‌క క‌ళ‌

– మొక్క‌ల పెంప‌కం ద్వారా ఆనందంతో పాటు ఆరోగ్యం – గృహాలంక‌ర‌ణలో మొక్క‌ల పెంప‌క‌మూ ఓ భాగ‌మే – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పూల మొక్క‌ల పెంప‌కం ఓ సృజ‌నాత్మ‌క క‌ళ అని.. హ‌రిత‌మ‌యం, అంద‌మైన పూల వ‌ర్ణాల‌తో ప‌రిస‌రాల‌ను ఆహ్లాద‌క‌రంగా తీర్చిదిద్ది.. అంద‌మైన స‌మాజం ల‌క్ష్యంగా, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగ‌స్వాముల‌వుతున్న రోజ్ సొసైటీ, హ‌రిత ప్రియ ప్లాంట్ ల‌వ‌ర్స్ సొసైటీ సేవ‌లు అభినంద‌నీయ‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, …

Read More »

బ్రెయిలీ లిపితో అంధుల జీవితాల్లో వెలుగులు

– లిపిని స‌ద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎద‌గాలి – ఆత్మ‌స్థైర్యంతో అడుగేసి అన్ని రంగాల్లోనూ ప్ర‌తిభ చూపాలి – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంధుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న బ్రెయిలీ లిపిని స‌ద్వినియోగం చేసుకొని.. జీవితంలో ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు. అంధుల ఆశాజ్యోతి లూయిస్ బ్రెయిలీ 215వ జ‌యంతి సంద‌ర్భంగా గాంధీన‌గ‌ర్ ప్రెస్‌క్ల‌బ్‌లో జిల్లా విభిన్న ప్ర‌తిభావంతులు, టీజీ, వ‌యోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో ప్ర‌పంచ బ్రెయిలీ …

Read More »

ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ ,గృహ అవసరాలకు 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరా

-ఎమ్మెల్యే పేర్ని నాని -బాస్కరపురం సబ్ స్టేషన్ లో రూ. కోటి 30 లక్షలతో నూతన అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నూతన అదనపు 8 ఎం.వి.ఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుతో మచిలీపట్నం పరిధిలోని 15 వార్డుల ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ పొందడమేకాక, గృహ అవసరాలకు 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరా ఉంటుందని మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. గురువారం ఆయన స్థానిక బాస్కరపురం 33 …

Read More »

పింఛన్లు 3 వేలకు పెంచుతామన్న హామీని నెరవేర్చిన జగన్-మంత్రి జోగి

పెడన, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి సామాజిక పింఛన్లు మూడు వేలకు పెంచుతామన్న హామీని నెరవేర్చారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. వైఎస్సార్ పింఛన్ కానుక పథకం కింద ప్రభుత్వం 2024 జనవరి 1 నుండి 3 వేలకు పెంచిన సందర్భంగా పెడన మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పాల్గొని పెడన గ్రామీణ పరిధిలోని లబ్ధిదారులకు, కొత్తగా పింఛన్ మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలతో పాటు పెంపు చేసిన …

Read More »

తుదిదశ చేరుకున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతివనం పనులు

-స్మృతివనం మినీ ధియేటర్, మ్యుసియం పనులు పరిశీలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కన్నుల పండుగగా నిర్మాణం అవుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతివనం పనులు తుదిదశకు చేరాయని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఉన్న, అంగరంగ వైభవంగా నిర్మాణం …

Read More »

నర్సులను సన్మానించిన ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ శతజయంతి ఉత్సవాలలో భాగంగా గురువారం విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లోని 200 మంది నర్సులను వారి సేవలకు నిదర్శనంగా వారిని గౌరవించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఇన్నర్ వీల్ అంతర్జాతీయ సంస్థను నవంబరు 15న 1923 వ సంవత్సరంలో యూ.కె లోని మాంచెస్టర్ నందు మార్గరెట్ గోల్డింగ్ వ్యవస్తాపించి ఆమె అధ్యక్షతన అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు. ఇలా మాంచెస్టర్ లోని కొద్దిమంది …

Read More »

కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం జగన్‌

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును గురువారం పరామర్శించారు. సీఎం జగన్‌ బంజారాహిల్స్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్ళారు. ఆయనకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్వాగతం పలికారు. ఏపీ సీఎం రాక నేపథ్యంలో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. కేసీఆర్‌ తనయుడు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ ఏవీ సీఎం జగన్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఏపీ సీఎం జగన్‌… కేసిఆర్‌ను పరామర్శించారు. …

Read More »

అంబేద్కర్ స్మృతివనం కు అంచనాలకు మించి జనం

-19న జరిగే ప్రారంభోత్సవానికి భారీగా తరలివచ్చే అవకాశం -పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి నాగార్జున ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ స్మృతివనం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అన్ని ప్రాంతాల నుంచి అంబేద్కర్ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఈ నెల 19న జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా …

Read More »

జనం చెంతకే సంక్షేమం.. అర్హతే ప్రామాణికం..

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇస్తూ.. ఇలా ప్రతియేడూ.. ఏటా రెండు పర్యాయాలు.. జనవరి- జూన్ లో అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన వారికి జూన్ / జూలైలో.. జూలై నుంచి డిసెంబర్ వరకు అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి మిగిలిపోయిన వారికి డిసెంబర్ / జనవరిలో అందిస్తూ.. ఆగస్టు, 2023 నుండి డిసెంబర్, 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు …

Read More »

కేంద్ర మత్స్య, పశు సంవర్ధక & పాడి పరిశ్రమ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఉప్పాడ హార్బర్‌లో సాగర్ పరిక్రమ పదో దశ నాలుగో రోజు కార్యక్రమాలు

-చేపల వేట, పెంపకంలో ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ పద్ధతుల ద్వారా మత్స్య ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడం పీఎంఎంఎస్‌వై లక్ష్యం – పర్షోత్తం రూపాలా హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ ఫిషింగ్ హార్బర్‌లో సాగర్ పరిక్రమ పదో దశ నాలుగో రోజు కార్యక్రమాలు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక & పాడి పరిశ్రమ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా, సహాయ మంత్రి డా.ఎల్ మురుగన్‌ ఆధ్వర్యంలో సాగాయి. ఈ కార్యక్రమంలో లబ్ధిదార్లతో రూపాలా సంభాషించారు. చేపల ఉత్పత్తి, …

Read More »