అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఐటీఐ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు అప్రెంటిస్ పూర్తి చేసుకుంటే 18 ఏళ్లు దాటగానే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఐటీఐ ఒక చక్కటి మార్గంగా ఉంటుంది. విద్యుత్తు, రైల్వే, రక్షణ, పలు ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఐటీఐ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు త్వరితగతిన లభిస్తాయి. అయితే ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు స్కిల్ తప్పని సరిగా ఉండాలి. ఆయా ట్రేడుల్లో నైపుణ్యం సంపాందించిన విద్యార్థులకు ఉపాధి తప్పని సరిగా లభిస్తుంది. రాష్ట్ర …
Read More »Daily Archives: June 17, 2024
ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 22న ఏపీ కెబినేట్ మీటింగ్.. అలాగే 24 నుంచి 5 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నట్లు సమాచారం. నిజానికి రేపే కెబినేట్ సమావేశం, ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంది. అయితే, కొందరు మంత్రులు ఛార్జ్ తీసుకోకపోవడంతో వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది.
Read More »పోలవరం విషయంలో జగన్ చేసింది క్షమించరాని నేరం
-ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి చూస్తే బాధ, ఆవేదన కలుగుతోంది -అసమర్థ, అహంకార నిర్ణయాలతో పోలవరాన్ని సర్వనాశనం చేశారు -2019 నాటికి 72 శాతం పూర్తిచేశాం… నేడు అంతా అగమ్యగోచరం -డయాఫ్రం వాల్, కాఫర్ డ్యాంలకు జరిగిన నష్టం సరిదిద్దాలంటే కనీసం 4ఏళ్లు పడుతుందంటున్నారు -ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం చేయని తప్పులేదు…జరగని నష్టం లేదు -ఈ ఘోర తప్పిదానికి ఎవరు బాధ్యత వహిస్తారో కూడా తేలాలి -సిఎం హోదాలో పోలవరం ప్రాజెక్టు వద్ద చంద్రబాబు నాయుడు తొలి పర్యటన -క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి …
Read More »ఆపరేషన్ డీసిల్టింగ్ లో భాగంగా శరవేగంగా జరుగుతున్న డీసిల్టింగ్ పనులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షపు నీరు రోడ్లమీద నిలవకుండా ఉండేందుకు మొదలుపెట్టిన ఆపరేషన్ డీసెల్టింగ్ లో భాగంగా సోమవారం విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆదేశాల మేరకు విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో డీసిల్టింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సర్కిల్ వన్ పరిధిలో సివిఆర్ ఫ్లై ఓవర్, ఎలక్ట్రిక్ లోకోమోటివ్ షేడ్ దగ్గర, సితార నుండి కబేల వరకు, క్రాంబే రోడ్, ఎన్ హెచ్ 65 ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ నుండి వెంకటేశ్వర …
Read More »17 వ విడత పి ఎం కిసాన్ పథకం నిధుల విడుదలకు సంసిద్ధం
-జిల్లాకు చెందిన 98 వేల 550 మంది రైతుల ఖాతాలో జమ కానున్న రూ.19.71 కోట్లు -కలెక్టరు మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2024 జూన్ 18వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగే ‘కిసాన్ సమ్మేళన్’లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు PM-KISAN పథకం యొక్క 17వ విడతను విడుదల చేయనున్నారని జిల్లా కలెక్టర్ డా కే.మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 98,550 మంది లబ్ధిదారులకు …
Read More »రుయా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేసిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మొట్టమొదటిసారి మంత్రిగా, వైద్య అరోగ్య శాఖామాత్యులుగా ప్రమాణ స్వీకారం చేసుకుని, భాద్యతలని నిన్నటిరోజు స్వీకరించి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం కోసం తిరుమల కి కుటుంబ సమేతంగా విచ్చేశారు. మొట్టమొదటిసారిగా సోమవారము రుయా ఆస్పత్రి లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. రుయా ఆసుపత్రి లోపల మొదటగా అత్యవసర విభాగ వార్డును ఆకస్మిక తనిఖీల్లో భాగంగా వైద్య చికిత్స కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులను అక్కడ …
Read More »రిషీకొండ భవన నిర్మాణ ఖర్చుపై సమగ్ర విచారణ జరపాలి
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం రిషీకొండపై రూ.450 కోట్లు వెచ్చించి రాజప్రాసాదంలా నిర్మించిన భవనాల నిర్మాణ ఖర్చుపై సమగ్ర విచారణ జరపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. గత జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం విశాఖపట్నంలో రిషీకొండకు బోడిగుండు కొట్టించి, రూ.450 కోట్లు ప్రజాధనం వెచ్చించి రాజప్రాసాదంలా భవనాలను నిర్మించింది. ఆయా భవనాలు గత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నివాసముండేందుకే నిర్మించినట్లు …
Read More »సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి సెక్రెటరీ డాక్టర్ కోలా విజయ శేఖర్ ఎంఎస్ వారి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు జరుగుతాయి. సోమవారం ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్య వర్గ సభ్యులతో 2022 ఆగస్టు ఒకటో తేదీన సెంట్ జాన్స్ అంబులెన్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖను అమరావతి విజయవాడలో లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గత 30 సంవత్సరాలుగా విజయవాడ కృష్ణా జిల్లాలో మరియు ఆంధ్రప్రదేశ్ అంతట ప్రధమ చికిత్స …
Read More »ఎపి, తెలంగాణలలో మూడు రోజుల పాటు వానలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎపి, తెలంగాణలలో మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొనింది. దీంతో పలు చోట్ల …
Read More »ప్రత్యేక హోదా సాధనకు ఇదే సరైన సమయం…
-ప్రత్యేక హోదాపై సీఎం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి : సీపీఐ రామకృష్ణ -ఏపీ ప్రయోజనాల కోసం ఐక్యపోరాటాలు చేద్దాం : సీపీఎం శ్రీనివాసరావు -ప్రత్యేక హోదా సాధనపై రౌండ్‌టేబుల్ సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కొత్త ఏర్పడిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పని చేయాలని, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటంతో పాటు ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలును సాధించటం కూడా ప్రాధాన్యతా అంశాల్లో చేర్చాలని, హోదా సాధనకు ఇదే సరైన …
Read More »