Breaking News

ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 22న ఏపీ కెబినేట్ మీటింగ్.. అలాగే 24 నుంచి 5 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నట్లు సమాచారం. నిజానికి రేపే కెబినేట్ సమావేశం, ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంది. అయితే,
కొందరు మంత్రులు ఛార్జ్ తీసుకోకపోవడంతో వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *