Breaking News

Tag Archives: amaravathi

మీకున్న అధికారులు ఉపయోగించి మీ శక్తి ఏంటో నిరూపించుకోండి.

-కలెక్టర్ల సదస్సులో రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ శాఖ పట్ల ప్రజల్లో సన్నగిల్లిన నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టడానికి రెవెన్యూ సదస్సులు ఒక మంచి అవకాశమని, రెవెన్యూ, సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అన్నారు. రెవెన్యూ శాఖపై ఆయన కలెక్టర్ల సదససులో మాట్లాడారు. రెవెన్యూ శాఖకు వచ్చిన ప్రతి ఫిర్యాదును కలెక్టర్లు పరిష్కరించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లకు విశేష అధికారాలున్నాయని, ఆ అధికారాలకు ఉన్న పవర్ ఏంటో చూపించాల్సిన తరుణం …

Read More »

వికసిత్‌ భారత్‌ ఆకాంక్షకు జమిలి ఎన్నికల బిల్లు నిదర్శనం

-జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర కేబినెట్‌ ఆమోదంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్ హర్షం -నిరంతర అభివృద్ధిని ఆకాంక్షించే భారత్‌ చేసిన ప్రకటన ఇది -పెద్ద సంస్కరణల గురించి ఆలోచించే ప్రధాని ధైర్యానికి చిహ్నం -ఏడాది పొడవునా ఎన్నికలతో భారీ వ్యయం, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం -ఒక దేశం-ఒకే ఎన్నికలు -ఎక్స్ లో మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్వీట్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర కేబినెట్‌ ఆమోదించడం నిరంతర అభివృద్ధిని ఆకాంక్షించే భారత్‌ తరపున …

Read More »

టెక్నాలజీ సాయంతో ప్రతీ గ్రామానికి ఒక ప్రత్యేక ప్రొఫైల్

-అన్ని వివరాలు అందులో నిక్షిప్తం -వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయం -ఆర్టీజీఎస్‌లో డేటా లేక్ ఏర్పాటు చేస్తున్నాం -దేశంలో ఒక ప్రభుత్వం ఇలా చేయడం ఇదే మొదటి సారి -ఏఐ, డీప్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నాం -జిల్లా కలెక్టర్లు కొత్త సమస్యలతో రండి పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం -ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి త్వరలో ఒక ప్రత్యేక ప్రొఫైల్ సిద్ధం చేస్తున్నామని, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ …

Read More »

జల సంరక్షణ చర్యలు చేపట్టండి

-భూగర్భ జలాల పెంపుపై దృష్టి సారించండి -కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశం. -2027 జూన్ కల్లా పోలవరం పూర్తి చేస్తాం -జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్వి జి. సాయిప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల్లో జల వనరుల సంరక్షణ చర్యలకు అధిక ప్రాధాన్యమిచ్చి పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో జలవనరుల విభాగం ఇచ్చిన ప్రజెంటేషన్ పై ఆయన స్పందిస్తూ జలవనరులను సమర్థవంతంగా నిర్వహించడం చాలా ముఖ్యమన్నారు. దురదృష్టవశాత్తు గత ఐదేళ్లు డ్యామ్ …

Read More »

పెత్తందార్లం కాదు.. ప్రజాసేవకులం

-‘పీపుల్ ఫస్ట్’ మన విధానం -హెల్తీ, వెల్తీ, హ్యాపీ మన నినాదం -మానవీయ కోణంలో సమస్యల పరిష్కారం -వైసీపీ హయాంలో పోర్టులు, సెజ్‌లు కూడా కబ్జా -గూగుల్‌తో ఎంవోయూ గేమ్ చేంజర్ -13న స్వర్ణాంధ్ర -2047 డాక్యుమెంట్ విడుదల -పాలనలో మరింత వేగం పెంచుదాం -రెండవ జిల్లాల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి అధికారి పెత్తందారులా కాకుండా ప్రజాసేవకుడిలా పనిచేయాలని, ‘పీపుల్ ఫస్ట్’ అనేది మన విధానమని, ‘హెల్తీ-వెల్తీ-హ్యాపీ’ మన నినాదం కావాలని ముఖ్యమంత్రి …

Read More »

ప్రజల మేలు కోసం… రాష్ట్రం బాగు కోసం సమష్టిగా పని చేద్దాం

-పాలసీలు బలంగా చేసినా, అమలు చేసే బాధ్యత మీపైనే ఉంది -గత పాలకులు వ్యవస్థలను నాశనం చేశారు -గత ప్రభుత్వ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరు చూస్తే ఆశ్చర్యంగా ఉండేది -గాడిలో పెట్టేందుకే మాకు సమయం సరిపోతోంది -క్షేత్ర స్థాయిలో తప్పులను నియంత్రించే బాధ్యత కార్యనిర్వాహక వర్గానిదే -రాజ్యాంగబద్ధంగా పని చేస్తే ప్రభుత్వ మద్దతు ఉంటుంది -ప్రజల్లో చైతన్యం మెండుగా ఉంది.. తప్పు జరిగితే తిరగబడతారు జాగ్రత్త -సరికొత్త ఆంధ్రప్రదేశ్ కోసం సమన్వయంతో ముందుకు వెళ్దాం -జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఉప …

Read More »

ఎపిలో గూగుల్ వ్యూహాత్మక పెట్టుబడులకు విశాఖపట్నం కేంద్రంగా మారనుంది

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూగుల్ వ్యూహాత్మక పెట్టుబడులకు విశాఖపట్నం కేంద్రంగా మారనుంది.గూగుల్ సంస్థకు చెందిన ప్రతినిధుల బృందం బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసింది. ఈ ప్రతినిధి బృందానికి గూగుల్ గ్లోబల్ నెట్‌వర్కింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (GGNI) వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే నాయకత్వం వహించారు. వివిధ కృత్రిమ మేధ(AI) కార్యక్రమాలపై సహకరించే ప్రక్రియలో భాగంగా గూగుల్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య డిసెంబర్ 5న విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన …

Read More »

జిల్లాస్థాయి మరియు బ్లాక్ లెవెల్ క్రీడా పోటీలు నెహ్రూయువ కేంద్రం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఫిట్ ఇండియా మూవ్మెంట్ ఆగస్టు29, 2019 ప్రకారం దేశంలోని యువత అంతా ఆరోగ్యపరమైన మరియు కండరపుష్టిని కలిగి ఉండాలని శారీరక శ్రమ క్రీడలు ఆడడం ద్వారా ఆరోగ్యం కల్పించుకోవాలని ఈ ఫిట్ ఇండియా మూమెంట్ను తీసుకురావడం జరిగింది. ఈ ఫిట్ ఇండియా మూవ్మెంట్ ను పురస్కరించుకుని “స్వస్థ రాష్ట్ర- సమర్థ్ రాష్ట్ర” అనే థీమ్ తొ డిసెంబర్ నెలలో జిల్లాలో ఫిట్ ఇండియా క్లబ్బులు ఏర్పాటు చేసి వారి ద్వారా బ్లాక్ …

Read More »

ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్ కాలనీ

-కాలనీలలో శ్వాసిత మౌలిక సదుపాయాలు అధిక ప్రాధాన్యత ఇవ్వండి -గృహ నిర్మాణ శాఖ అధికారులకు మంత్రి పార్థసారధి ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్ కాలనీగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న నిర్మాణాలపై మంగళవారం సచివాలయంలో మంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న కాలనీలలో శ్వాసిత మౌలిక సదుపాయాలు …

Read More »

కార్మికుల భద్రత, సంక్షేమం, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ

-ప్యాక్టరీల్లో ప్రమాదాల నివారణకు వసుధా మిశ్రా కమిటీ ఏర్పాటు -10-15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక.. తక్షణమే తగిన చర్యలు -పరిశ్రమల భద్రతా ప్రమాణాల విషయంలో కఠినంగా ఉంటాం -చట్ట ప్రకారం కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తాం -ఈఎస్ఐ ఆస్పత్రుల్లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ -రాష్ట్ర కార్మిక, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖామాత్యులు వాసంశెట్టి సుభాష్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని కార్మికుల భద్రతకు, సంక్షేమానికి, ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని రాష్ట్ర కార్మిక, ప్యాక్టరీలు, బాయిలర్స్ …

Read More »