Breaking News

Monthly Archives: June 2024

వ‌స‌తి గృహాల సౌక‌ర్యాల‌పై ప్ర‌త్యేక దృష్టి

– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని సాంఘిక సంక్షేమ వ‌స‌తిగృహాల‌కు అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాల క‌ల్ప‌న‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. జిల్లాలోని 19 వ‌స‌తి గృహాల‌కు ఒక‌టి చొప్పున ఒక్కొక్క‌టి రూ. 3,700 విలువైన 19 బ‌యోమెట్రిక్ డివైజ్‌ల‌ను క‌లెక్ట‌ర్ డిల్లీరావు శ‌నివారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో ఆయా స‌హాయ సాంఘిక సంక్షేమ అధికారుల‌ (ఏఎస్‌డ‌బ్ల్యూవో)కు అంద‌జేశారు. అదే విధంగా జ‌గ్గ‌య్య‌పేట ఇంటిగ్రేటెడ్ బాలిక‌ల వ‌స‌తి గృహ కాంపౌండ్ వాల్‌కు అవ‌స‌ర‌మైన ఐర‌న్ మెస్‌ను …

Read More »

వృద్ధులకు ఆప్యాయ‌త‌, ప్రేమానురాగాల‌ను పంచుదాం

– స‌మ‌ష్టి కృషితో వృద్ధుల‌పై వేధింపుల నివార‌ణ‌కు పాటుప‌డ‌దాం – వృద్ధుల సంక్షేమ చ‌ట్టాల ప‌టిష్ట అమ‌లుపై ప్ర‌త్యేక దృష్టి – జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వృద్ధుల‌కు ఆప్యాయ‌త‌, ప్రేమానురాగాల‌ను పంచుదామ‌ని.. వారి శ్రేయ‌స్సుతోనే స‌మాజానికి ఉష‌స్సు అని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు. ప్ర‌పంచ వృద్ధుల‌పై వేధింపుల నివార‌ణ అవ‌గాహ‌న దినోత్స‌వం సంద‌ర్భంగా శ‌నివారం విజ‌య‌వాడ‌, గాంధీన‌గ‌ర్‌, హోట‌ల్ ఐలాపురంలో ఎన్‌టీఆర్ జిల్లా సీనియ‌ర్ సిటిజ‌న్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం జ‌రిగింది. తొలుత ఐలాపురం …

Read More »

నగరంలో ఆపరేషన్ డీ సిల్టింగ్ నిర్వహిస్తున్న నగర కమిషనర్

-మేజర్ ఔట్ ఫాల్ డ్రైన్స్ ను పరిశీలించిన నగర కమిషనర్ స్వప్నిల్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు కానీ, వాహనదారులు కానీ వర్షం వల్ల రోడ్లమీద నిండి ఉన్న నీళ్లతో ఇబ్బంది పడకుండా, వర్షపు నీటి వల్ల పెరుగుతున్న ట్రాఫిక్ ఇక్కట్లు తప్పించడానికి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ “ఆపరేషన్ డీ సిల్టింగ్” నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలో జరుగుతున్న డీ సిల్టింగ్ పనులను శనివారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అజితసింగ్ నగర్ -కండ్రిక నుంచి IRR, …

Read More »

ఆర్థిక శాఖామాత్యులును కలసి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపిజేఏసి అమరావతి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం మంత్రులు శాఖలు కేటాయింపు జరిగిన వెంటనే విజయవాడలో అందుబాటులో ఉన్న ఆర్దికశాఖామాత్యులు పయ్యాల కేశవ ని, కలసి ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటి తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వం రాష్ట్రంలో నేడు అధికారంలోకి రావడం చాలా ఆనoదంగా ఉందని తెలియజేస్తూ, భవిష్యత్ లో ఉద్యోగులందరికీ మేలుజరుగుతుందని బావిస్తున్నామని ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, కోశాధికారి వి.వి.మురళికృష్టనాయుడు అన్నారు. ఈ శుభాకాంక్షలు తెలియజేసిన కార్యక్రమంలో ఏపిరేవిన్యూసర్వీసెస్ …

Read More »

బిఎస్‌ఎన్‌ఎల్‌ మిగులు భూములు విక్రయం

-ఏపీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.శేషాచలం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ విస్తరణ మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు పెట్టేందుకు మిగులు భూములు బిల్డింగ్‌ ఆస్తులు మానిటైజేషన్‌ చేస్తున్నామని టెలికం ఏపీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.శేషాచలం తెలిపారు. చుట్టుగుంటలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మిగులు భూములను విక్రయించడం ద్వారా గత సంవత్సరంలో రూ 40 కోట్ల ఆదాయం వచ్చిందని, అలాగే ఆంధ్రప్రదేశ్‌ అంతటా ప్రధాన ప్రదేశాలలో మిగులు నిర్మాణాల స్థలాలను లీజుకు …

Read More »

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొలుసు పార్థసారధి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రిగా కొలుసు పార్థసారధి శుక్రవారం రాత్రి 8.00 గంటల సమయంలో బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ గ్రౌండ్ ప్లోర్లోని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఛాంబరులో రాష్ట్ర మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా భాద్యతలు చేపట్టేందుకు సతీసమేతంగా రాష్ట్ర సచివాలయానికి విచ్చేసిన ఆయనకు గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖల అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. …

Read More »

జర్మనీలో ఘనంగా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు వేడుకలు

జర్మనీ, నేటి పత్రిక ప్రజావార్త : జర్మనీలోని ఫ్రాంక్‌ఫార్ట్‌లో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం ఆధ్వర్యంలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఏపీలో విధ్వంసకర పాలన, నియంత పాలన వధించినందుకు గాను జర్మనీలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మతో పాటు జర్మనీ ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా కావలి గ్రీష్మ మాట్లాడుతూ…. “ఈ ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు టీడీపీ విజయ కోసం ఎనలేని కృషి చేశారు. ఎన్నికల ముందు కొన్ని నెలల పాటు మీ …

Read More »

ఆరుద్రకు ముఖ్యమంత్రి అభయం!

-సీఎం కలిసిన కాకినాడకు చెందిన బాధిత మహిళ ఆరుద్ర -తనను కలవడానికి ఆరుద్ర ప్రయత్నించిందని తెలిసి సచివాలయానికి పిలిపించి మాట్లాడిన సిఎం చంద్రబాబు -ఆరుద్ర కుమార్తె ఆరోగ్య ఖర్చులకు రూ.5 లక్షలు సాయం ప్రకటించిన సీఎం..పెన్షన్ పై హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ కలిశారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబును తన కుమార్తెతో వచ్చి కలిశారు. కాకినాడకు చెందిన ఆరుద్ర గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న …

Read More »

ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల డ్రెయినేజీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టండి

– దోమ‌ల వ్యాప్తికి కార‌ణ‌మ‌య్యే మురుగునీటి నిల్వ‌ను అరిక‌ట్ట‌డ‌మే ల‌క్ష్యం – క్షేత్ర‌స్థాయిలో నిరంతర త‌నిఖీలు చేప‌ట్టాలి – ప్ర‌తి వారం స‌మీక్ష నిర్వ‌హించి.. లోపాల‌ను స‌రిదిద్దండి – జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ‌ను అరిక‌ట్టేందుకు డ్రెయినేజీ వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర‌చాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని.. మురుగునీటి పారుద‌ల వ్య‌వ‌స్థ‌ల్లో లోపాల‌ను గుర్తించి, త‌క్ష‌ణ‌మే స‌రిదిద్దేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానిక అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి డ్రెయినేజీ వ్య‌వ‌స్థ స‌జావుగా సాగేలా చ‌ర్య‌లు …

Read More »

గోవధకు పాల్పడినా, తోడ్పడినా చట్టరీత్యా శిక్షార్హులే…

-గోవధ నిషేధ పశు సంరక్షణ చట్టం -1977 ను ప్రతీ ఒక్కరూ పాటించాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గోవధ నిషేధ చట్టాన్ని ప్రటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. నరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా జంతు సంక్షేమ సంఘం చైర్మన్, జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అధ్యక్షతన రెవెన్యూ, పోలీస్, నగరపాలక సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గోవధ నిషేద చట్టం అమలుపై సొసైటీ ఫర్ ప్రివెన్షన్ అఫ్ క్రూయాల్టీ …

Read More »