Breaking News

Monthly Archives: June 2024

ఏపి లో కూటమి ఘన విజయం పై ఏపిజేఏసి అమరావతి హర్షం

-నాల్గవసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టనున్న నారా చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక శుభాకాంక్షలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి లో తెలుగుదేశం,జనసేన, బిజేపి కూటమి ఆద్వర్యంలో చారిత్రామ్మకవిజయం సాధించడంపై ఉద్యోగుల పక్షాణ ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటి తరుపున కూటమి అధినాయకులందరికీ, ముఖ్యంగా నాల్గవసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టనున్న నారా చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, …

Read More »

ఎన్నికల కౌంటింగ్ ప్రశాంనిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు

-తిరుపతి జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు -ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ ప్రశాంత నిర్వహణకు సహకరించిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు, అభ్యర్థులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అందరు అధికారులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంతత వాతావరణంలో జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, అభ్యర్థులకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల విధులలో పాల్గొని సహకరించిన అధికారులకు …

Read More »

పవన్ కళ్యాణ్ ని కలిసిన చంద్రబాబు నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కూటమి ఘన విజయం సాధించడంతో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని అభినందించుకున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు.

Read More »

దుర్గ గుడికి 32 సీట్ల బస్సును బహుకరించిన SBI బ్యాంక్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం 28 లక్షల విలువ గల 32 సీట్ల నూతన బస్సు ను మంగళవారం భక్తుల సౌకర్యార్థం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి SBI వారు కానుకగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ కె వి ఎస్ కోటేశ్వర రావు గారు, డి.ఈ.ఈ కోటేశ్వర రావు గారు మరియు ఇంజినీరింగ్ అధికారులు, sbi చీఫ్ జనరల్ మేనేజర్ ఓం నారాయణ శర్మ, డిప్యూటీ జనరల్ మేనేజర్ మనీష్ కుమార్ సింగ్,డిప్యూటీ …

Read More »

రానున్న రెండు రోజులు జిల్లాలో 144 (2) సీఆర్ పిసి అమలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు 2024 ఓట్ల లెక్కింపు నేపధ్యంలో సెక్షన్ 144(2) Cr.P.C కింద నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమావేశాన్ని నిషేధిస్తూ మరియు అన్ని వివరణలు, అగ్నిమాపక ఆయుధాలు లేదా కర్రలను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. కర్రలు, ఆయుధాలు, రాళ్లు మొదలైనవి, మొత్తం తూర్పుగోదావరి జిల్లా అధికార పరిధిలో తీసుకెళ్లడాన్ని నిషేధించడం జరిగిందని …

Read More »

కౌంటింగ్ ప్రక్రియ సర్వం సిద్ధం

-కౌంటింగ్ సన్నద్ధం పై నలుగురు ఎన్నికల పరిశీలకుల ఆధ్వర్యంలో సమీక్ష -కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు – 2024 కౌంటింగ్ ఏర్పాట్లు విజయవంతంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధంగా వున్నామని కలెక్టర్  జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు – 2024 భాగంగా నన్నయ్య యూనివర్సిటీ లో కౌంటింగ్ ఏర్పాట్లు, ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లుపై కౌంటింగ్ పరిశీలకులు రిటర్నింగ్ …

Read More »

రాజమండ్రీ సీటీ అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలన

రాజానగరం / రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రీ సీటీ అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో కౌంటింగ్ సందర్భంలో ఏర్పాట్లను ఎన్నికల కౌంటింగ్ పరిశీలకులు ఎమ్ సుబ్రహ్మణ్యం తో కలిసి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె మాధవీలత పరిశీలనా చేశారు. సోమవారం స్ధానిక నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో రాజమండ్రీ సిటి అసెంబ్లి నియోజక వర్గం పరిధిలో కౌంటింగ్ ఏర్పాట్లు ను మున్సిపల్ కమిషనర్ కే దినేష్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, రాజమండ్రీ అసెంబ్లి …

Read More »

కొవ్వూరు అసెంబ్లి నియోజక వర్గం పరిధిలో కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలన

రాజానగరం / కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు ఎస్సీ అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో కౌంటింగ్ సందర్భంలో ఏర్పాట్లను ఎన్నికల కౌంటింగ్ పరిశీలకులు ఎమ్ సుబ్రహ్మణ్యం తో కలిసి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె మాధవీలత తో కలిసి పరిశీలనా చేశారు. సోమవారం స్ధానిక నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో కొవ్వూరు అసెంబ్లి నియోజక వర్గం పరిధిలో కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, కొవ్వూరు (ఎస్సి) అసెంబ్లి నియోజక వర్గం పరిధిలో …

Read More »

కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలన

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో కౌంటింగ్ సందర్భంలో ఏర్పాట్లను ఎన్నికల కౌంటింగ్ పరిశీలకులు కమల్ కాంత్ కరోచ్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె మాధవీలత తో కలిసి పరిశీలనా చేశారు. సోమవారం స్ధానిక నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో నిడదవోలు అసెంబ్లి నియోజక వర్గం పరిధిలో కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, నిడదవోలు అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో ఈవిఎమ్ ద్వారా పోలైన ఓట్లు “ఎన్టీఆర్ …

Read More »

విజయవాడ కు చేరుకున్న బిజెపి ఎపి ఎన్నికల సహ ఇంఛార్జి సిద్దార్థ్ నాథ్ సింగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కౌంటింగ్ సరళి ని మైక్రో లెవెల్ లో అబ్జర్వేషన్ చేసేందుకు సిద్దార్థ్ నాథ్ సింగ్ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం లో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బిజెపి నేతలు కిలారు దిలీప్,పియూష్ లు సిద్దార్థ్ నాథ్ సింగ్ కు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి సమన్వయం, జాతీయ స్థాయి నాయకులు పర్యటన లు …

Read More »