Daily Archives: August 1, 2024

రాబోయే రోజుల్లో ఏపీని నెం.1 స్టేట్‌గా తీర్చిదిద్దుతాం

-నీళ్లుంటే సంపద సృష్టించవచ్చు . సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం.. తద్వారా పేదరిక నిర్మూలన -పేదరికంలేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి -అభివృద్ధి చేస్తాం.. సంక్షేమం అందిస్తాం.. ఆదాయం పెంచుతాం. -పెంచిన ఆదాయం పేదలకు పంచే బాధ్యత మాది శ్రీశైలాన్ని ఒక దివ్యక్షేత్రంగా తయారుచేసే బాధ్యత మాది -సామాజిక న్యాయం కూటమి ప్రభుత్వ సిద్ధాంతం -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం/నంద్యాల జిల్లా. నేటి పత్రిక ప్రజావార్త : నంద్యాల జిల్లా సున్నిపెంట నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. …

Read More »

కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు నాయుడు జలహారతి

-శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్లకు ప్రత్యేక పూజలు.. -శ్రీశైలం డ్యాం వద్ద కృష్ణమ్మకు జలహారతి.. సారె సమర్పణ -ఏపీజెన్‌కో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించిన సీఎం.. -సున్నిపెంట నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో ముఖాముఖి.. -రాయలసీమలో కరువు అనేమాట లేకుండా చేయడం మనందరి సంకల్పం కావాలని సీఎం పిలుపు -ఐదేళ్లలో మొత్తం రాష్ట్రంలో రూ.69 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చుపెట్టిన ఘనత మనది -రైతాంగం మీద మమకారం ఉన్న ప్రభుత్వం మనది -సముద్రంలోకి పోయే నీళ్లన్నీ రాయలసీమకు పంపిస్తే, అన్ని …

Read More »

మాది పేదల ప్రభుత్వం…ప్రజలకు అండగా ఉంటాం

-కష్టపడతాం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాం…పేదలకు పంచుతాం -వైసీపీ హయాంలో అప్పులు ఫుల్…ఆదాయం నిల్ -నిర్లక్ష్యంతో రాయలసీమను రాళ్ల సీమగా చేశారు -సీమ రైతులకు డ్రిప్ సబ్సీడీలు ఇవ్వలేదు..కానీ సాక్షి పేపరుకు మాత్రం రూ.403 కోట్ల ప్రకటనలిచ్చారు. -రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఖర్చు చేయ లేదు…సర్వేరాళ్లపై బొమ్మలకు రూ.700 కోట్లు తగలేశారు -దొంగలను నమ్మి మోసపోవద్దు -అవినీతి, విధ్వంసం, అసమర్థత‌తో బంగారం లాంటి రాష్ట్రాన్ని నాశనం చేశారు. -రాళ్లపల్లి, రత్నగిరి వద్ద రిజర్వాయర్లు నిర్మించి సాగు, తాగు నీరు అందిస్తాం -మడకశిరలో ఇండస్ట్రియల్ క్లస్టర్ …

Read More »

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయండి : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఈవేడుకల నిర్వహణకు సంబంధించి ఆయా శాఖల పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లున్నీ పటిష్టంగా చేయాలని ఆదేశించారు.అదే విధంగా అదేరోజు సాయంత్రం రాజ్ భవన్ …

Read More »

యూఏఈ నుండి భారీగా పెట్టుబ‌డులు తీసుకొస్తాం.. రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్

-యూఏఈ పెట్టుబ‌డిదారుల‌తో రౌంట్ టేబుల స‌మావేశంలో పాల్గొన్న మంత్రి టిజి భరత్, యూఏఈ అంబాస‌డ‌ర్ అబ్దుల్ నాసిర్ జ‌మాల్ అల్‌షాలీ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : యూఏఈ నుండి ఆంధ్ర‌ప్రదేశ్‌కు పెట్టుబ‌డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. గురువారం విజ‌య‌వాడ‌లోని ఓ హోట‌ల్‌లో ఏపీ ఎక‌నామిక్ డెవ‌ల‌ప్మెంట్ బోర్డు ఆధ్వ‌ర్యంలో యూఏఈ – ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎక‌నామిక్ మ‌రియు ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్ టేబుల్ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో యూఏఈ అంబాస‌డ‌ర్ …

Read More »

చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 2, 3 ఏళ్లలో పూర్తి చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం-

-మల్లవల్లి పారిశ్రామిక వాడకు మళ్ళీ పూర్వవైభవం-గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/ముసునూరు, నేటి పత్రిక ప్రజావార్త : చింతలపూడి ఎత్తిపోతల పథకంను త్వరలో పూర్తిచేసి నూజివీడు ప్రాంత రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణం శాఖామంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలో గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటింటికి వెళ్లి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపిపి పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులపై …

Read More »

అడ్డగోలు జి.ఓ లతో సాక్షి మీడియాకి రూ.403 కోట్ల లబ్ది

-గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంపునకు 5 సంవత్సరాలు పడితే, తాము 10 రోజుల్లో పెంచాం-మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : అడ్డగోలు జిఓ లతో సాక్షి మీడియా కి గత ప్రభుత్వం 403 కోట్ల రూపాయలు ప్రకటనల పేరుతో లబ్ది చేకూర్చారని, ఇటువంటి ఆర్ధిక అవకతవకల కారణంగా రాష్ట్రం ఎంతో నష్టపోయిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణం శాఖామంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడు మండలం అన్నవరం గ్రామంలో గురువారం ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ …

Read More »

కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ మేలు జరుగుతుంది

-ప్రజల ఆకాంక్షలన్నీ తీరుస్తాం… ప్రాధాన్యతానుసారం సమస్యల పరిష్కారం -తెనాలి నియోజకవర్గంలో సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ -రోజంతా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పర్యటన తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగింది. ఒకటో తేదీ కావడంతో గురువారం ఉదయమే పింఛన్లను పంపిణీ చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ప్రతి ఇంటికీ వెళ్లి పింఛన్లు అందించే కార్యక్రమంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ …

Read More »

గిరిజ‌న గ్రామ పంచాయ‌తీల స‌మావేశాల్లో సికిల్ సెల్ ఎనీమియాపై చ‌ర్చించాలి

-ఇందుకోసం గిరిజ‌న సంక్షేమ శాఖ ఉన్న‌తాధికారుల్నిసంప్ర‌దించి త‌గు చ‌ర్య‌లు తీసుకోవాలి -సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్‌ను నిరంత‌ర‌మూ చేప‌ట్టాలి -2047 నాటికి దేశంలో సికిల్ సెల్ ఎనీమియాను నిర్మూలించాల‌న్న‌దే లక్ష్యం -ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజ‌న ప్రాంతాల్లో సికిల్‌సెల్ ఎనీమియా నియంత్ర‌ణ‌కు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ మరియు ఎండీ నేషనల్ హెల్త్ మిషన్ సి.హరికిర‌ణ్ ( COMMISSIONER OF HEALTH AND FAMILY WELFARE & …

Read More »

పార్కు అక్రమాల గుట్టు తేలుస్తాం

-ప్రజల సొమ్ముతో వ్యక్తిగత లక్ష్యాలు దుర్మార్గం -ప్రేముంటే స్థలం కొని పార్కు ఏర్పాటుచేసుకోవాలి -మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని వెనకుండి అంతా నడిపించారు పార్కు పేరు మార్పు, విగ్రహం ఏర్పాటులో అక్రమాలు బయటపెడతాం -గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పార్కు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని వదిలిపెట్టే ప్రశక్తే లేదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో యర్రా …

Read More »