-అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి -అవయవ దానంతో మరొక వ్యక్తికి పునః జన్మనివ్వచ్చు.. -ఏటా ఐదు లక్షల మంది అవయవాలు చెడిపోవడం వల్ల మరణిస్తున్నారు -జాతీయ స్థాయిలో సైతం అవయవదానం రిజిస్ట్రేషన్లు ఉన్నాయి -అవయవదానం చేసిన వారి అంత్యక్రియలకు జిల్లా కలెక్టర్, SP పాల్గొని వీరవందనం చేసేలా చర్యలు -అవయవదానం చేసిన వారి కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటాము -సత్యకుమార్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామాత్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి, జీవన్ దాన్ …
Read More »Daily Archives: August 2, 2024
సరైన కారణం లేకుండా చేసిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సస్పెన్షన్లు బేషరతుగా ఎత్తి వేయాలి
-ఎం.డి.జాని పాషా రాష్ట్ర అధ్యక్షుడు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ -ఒక్కరోజులోనే నూరు శాతం పింఛన్ పంపిణీ చేయడమే లక్ష్యంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఒక్కరోజులోనే 97 శాతం పూర్తి చేసి మరోసారి సమర్ధత నిరూపించుకున్నారు -గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అత్యంత సమర్ధవంతంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడం కోసం గత ఐదు సంవత్సరాలనుండి ఆదర్శవంతంగా పనిచేస్తున్నారు:ఎం.డి.జాని పాషా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యన్.టి.ఆర్ భరోసా సామాజిక పింఛన్ పంపిణీలో భాగంగా గ్రామ వార్డు సచివాలయ …
Read More »పశ్చిమ సమగ్రాభివృద్దే ధ్యేయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు పశ్చిమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, పారిశుద్ధ్య, సచివాలయాల, సిబ్బంది, టౌన్ ప్లానింగ్, అధికారులతో కలిసి శుక్రవారం 44 వ డివిజన్ పర్యటన చేపట్టారు. నియోజకవర్గ సమగ్రాభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామని గత వైసిపి పాలనలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే సుజనా …
Read More »ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గంలోని మూడు అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 న పున: ప్రారంభించడానికి పనులను వేగవంతం చేసామని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. జోనల్ కమిషనర్ రమ్య కీర్తన ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి శుక్రవారం కాళేశ్వర రావుమార్కెట్, భవానిపురం, హెచ్ బి కాలనీలలోని, అన్నా క్యాంటీన్ల భవనాలను ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఇతర అవసరాలకు వినియోగించిన అన్నా క్యాంటీన్ భవనాలను ఆధునికరించి …
Read More »ఒలంపిక్స్ లో మెడల్స్ వచ్చేలా కోచింగ్ ఇవ్వండి
-డి ఆర్ ఆర్ ఇండోర్ స్టేడియం పరిశీలన -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒలంపిక్స్ లో విజయాలు సాధించేలా కోచింగ్ ఇవ్వాలని, క్రీడాకారులకు సకల సౌకర్యాలు విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ కల్పిస్తుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఎంజీ రోడ్ లో గల, డి ఆర్ ఆర్ ఇండోర్ స్టేడియం క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడున్న కోచ్ తో అన్నారు. దండమూడి రాజగోపాల్ రావు స్టేడియంలో క్రీడాకారులకు క్రీడా నైపుణ్యం పెంచే వసతులను …
Read More »విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఐఏఎస్ ను శుక్రవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమిషనర్ ఛాంబర్ నందు వైసిపి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు మర్యాదపూర్వకంగా కలిసి, తమ తమ వార్డులోని సమస్యలను కమిషనర్ కి తెలిపారు.
Read More »కృష్ణలంక రిటైనింగ్ వాల్ దగ్గర డ్రైన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి
-రివర్ ఫ్రంట్ పార్క్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురండి -రామలింగేశ్వర నగర్ ఎస్ టి పి నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయండి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణలంక రిటర్నింగ్ వాల్ దగ్గర, వర్షం పడిన, వాడుక నీరైనా బయటకు వెళ్లే దారి లేక మురుగునీరుగా మారుతోందని అక్కడ నివసిస్తున్న ప్రజలు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర తన పరిశీలనలో ప్రజలను అడిగి తెలుసుకున్న సమస్యలలో ఒకటైన ఈ సమస్యకు శాశ్వత …
Read More »