విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హిందూపురంలో న్యాయవాది,కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితుడు అయిన సంపత్ కుమార్ ను హత్య జరిగి 3 మాసాలు అయిన ఇంతవరకు దోషులను అరెస్ట్ చేయలేదని దీని వెనుక పోలీసులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు ఉన్నారని తక్షణం చర్యలు తీసుకొవాలని లేకుంటే కోర్టు ద్వారా సిబిఐ విచారణ కోరుతామని మాజీ పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు జి.వి.హర్ష కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కోడికత్తి శీను …
Read More »Daily Archives: August 5, 2024
కలెక్టరేట్ పి జి ఆర్ యస్ లో 150 అర్జీలు
-ఇన్చార్జి జెసి జి నరసింహులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి 150 అర్జీలను స్వీకరించడం జరిగిందనీ ఇన్చార్జి జెసి, జిల్లా రెవిన్యూ అధికారి జి నరసింహులు తెలియ చేశారు. సోమవారం పి జీ ఆర్ ఎస్ లో కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్. కృష్ణా నాయక్, టూరిజం ఆర్ డి వి. స్వామి నాయుడు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ …
Read More »డి ఎల్ ఎస్ ఎ ద్వారా గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
-ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మహిళల హక్కుల, ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి -కార్యదర్శి కె ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లోనీ గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యం, మహిళల హక్కులు, మౌలిక సదుపాయాలు కల్పించడం,అవగాహన పెంపొందించే దిశలో భాగంగా గౌరవ హై కోర్టు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆగస్ట్ 15 లోగా క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె ప్రకాష్ బాబు సోమవారం ఒక ప్రకటనలో …
Read More »యుబిఐ ఫిక్సెడ్ డిపాజిట్ స్కీమ్ ‘‘యూనియన్ సంవృద్ధి’’ పై అవగాహన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: నగరంలో ఫిక్సెడ్ డిపాజిట్ స్కీమ్ యూనియన్ సంవృద్ధి పై అవగాహన కల్పించేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘బైక్ ర్యాలీ’ నిర్వహించింది. సోమవారం బిఆర్‌టిఎస్ రోడ్డులో ఈ స్కీమ్‌కు సంబంధించిన ప్లకార్డ్‌లను పట్టుకుని ‘బైక్ ర్యాలీ’ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ, జోనల్ హెడ్ సివిఎన్ భాస్కర్‌రావు మాట్లాడుతూ యుబిఐ డిపాజిట్ ప్లాన్ల ద్వారా చాలా మంది తమ పొదుపులను అభివృద్ధి చేసుకోవడానికి సురక్షితమైన మరియు నమ్మదగిన సేవలందిస్తున్నామన్నారు. మా కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టడానికి మరియు కొత్త కస్టమర్లను …
Read More »ధవళేశ్వరం జెడ్పీ హై స్కూల్ విద్యార్థిని లతో ఒలింపిక్ ర్యాలీ
ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచడానికి ఒలింపిక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని జిల్లా క్రీడా సాధికారిక అధికారి డి ఎమ్ ఎమ్ శేషగిరి పేర్కొన్నారు. సోమవారం స్థానిక జెడ్పీ బాలికొన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి నిర్వహించిన ర్యాలీలో క్రీడా అధికారులు బాస్కెట్ బాల్ కోచ్ ఎమ్. మోహన్ దాస్, యోగా కోచ్ బీవిజీ నాగేంద్ర, ప్రధానోపాధ్యాయులు ఐ . ప్రసన్న కుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమారి మాట్లాడుతూ, ఒలింపిక్ క్రీడలలో భారతదేశం …
Read More »జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోండి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుజనా ఫౌండేషన్ మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తేదీన భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో జరగనున్న జాబ్ మేళా ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎన్టిఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ సూచించారు. సోమవారం ఎన్డీయే కార్యాలయంలో కూటమి నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించి జాబ్ మేళా విధివిధానాలను స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా నిరుద్యోగులను గుర్తించి సుజనా ఫౌండేషన్ …
Read More »పశ్చిమలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రైవేటుకు ధీటుగా పశ్చిమ లోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి కృషి చేస్తున్నారని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. సోమవారం 44 వ డివిజన్ లేబర్ కాలనీ లోని ఉప్పలపాటి రామచంద్ర రాజు ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో ముఖాముఖి చర్చించారు. ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు, పాఠశాలల్లో నమోదు శాతాన్ని పెంచడం, విద్యావ్యవస్థను బలోపేతం చేయడం వంటి, అంశాలను చర్చించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు నియోజవర్గంలోని …
Read More »ముగిసిన టెట్ దరఖాస్తుల స్వీకరణ
-పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు.వి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించడానికి ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఈ నెల మూడవ తేదీతో ముగిసింది. ఈ టెట్ పరీక్షలకు అధిక సంఖ్యలో 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ విభాగంలో పేపర్ 1-ఎ కు 1,82,609 మంది, సెకండరీ గ్రేడ్ టీచర్ ప్రత్యేక విద్య పేపర్ 1- బి కు …
Read More »పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (దూర విద్యా విధానం) ద్వారా అందిస్తున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఇన్చార్జి శ్రీదేవి అధికారులకు సూచించారు. సోమవారం డిఆర్ఓ చాంబర్స్ లో విద్యాశాఖ సంబంధిత శాఖల అధికారులతో డిఆర్ఓ సమావేశం నిర్వహించి పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలు పెంపునకు తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులు తమ కార్యాలయాల్లో ఉద్యోగులు పదోన్నతుల కోసం …
Read More »ప్రజల నుండి అందే అర్జీలను సకాలంలో పరిష్కరించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఇంచార్జ్ శ్రీదేవి అధికారులకు సూచించారు. సోమవారం డిఆర్ఓ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బందర్ ఆర్డీవో ఎం వాణితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక— “మీకోసం కార్యక్రమం” నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. -పెనమలూరు మండలం కానూరుకు చెందిన అబ్దుల్ షాకిర తన భర్త ఇరిగేషన్ శాఖలో వాచ్మెన్ గా పనిచేస్తున్నారని, అయితే సరిగా ఉద్యోగ విధులకు హాజరు …
Read More »