Daily Archives: August 5, 2024

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు అందుకున్న 36 ఫిర్యాదులు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాన్ కంట్రోల్ రూమ్ లో సోమవారం ఉదయం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 36 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గారి ఆదేశాల మేరకు అడిషనల్ కమిషనర్ (జనరల్)డాక్టర్ ఏ మహేష్, ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత అధికారులకు ఆ సమస్య గురించి క్షుణ్ణంగా తెలుసుకొని ఆ సమస్య త్వరగా పరిష్కారం అయ్యేటట్టు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల …

Read More »