Daily Archives: August 7, 2024

‘వృక్షో రక్షతి రక్షితః’  కార్యక్రమం స్పూర్తి దాయకం

-కుమారదేవరం, నేటి పత్రిక ప్రజావార్త : -రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ వారి చొరవ అభినందనీయం -రానున్న రోజుల్లో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెయ్యడం జరుగుతుంది – కలెక్టరు పి ప్రశాంతి కుమారదేవరం, నేటి పత్రిక ప్రజావార్త : రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ వారు ‘వృక్షో రక్షతి రక్షితః’  కార్యక్రమం కుమారదేవారం లొని 150 ఏళ్ల పైగా వయస్సు ఉన్న వృక్షన్ని పునరుజ్జీవం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం కుమార దేవరం …

Read More »

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల బలోపేతానికి చర్యలు .. జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పిఎసిఎస్) బలోపేతానికి చర్యలు  తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పిఎసిఎస్ ల కంప్యూటరీకరణ, పిఎసిఎస్ లలో విద్యుత్, హార్డ్వేర్, పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు, ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషది కేంద్రాల ఏర్పాటు, పిఎసిఎస్ పెట్రోల్ …

Read More »

వరద హెచ్చరిక కారణంగా సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలి

-రోడ్డుమీద వర్షపు నీటి నిల్వలు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తుండాలి -విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : బెంజ్ సర్కిల్ వద్ద వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలను విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం పర్యటించి పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని. రోడ్డుపైన వర్షపు నీటి నిలువలను లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తూ ప్రజలకు, ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా, సిబ్బంది నిరంతరం …

Read More »

డిజిటల్ మార్కెటింగ్ తో అధిక ఆదాయం

-సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన అవసరం – జిల్లా కలెక్టర్ పెడన నేటి పత్రిక ప్రజావార్త : ఈ కామర్స్ మార్కెటింగ్ తో చేనేత వస్త్రాలను విక్రయించడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చని, అందుకు తగిన రీతిలో ఆయా సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. బుధవారం జాతీయ చేనేత దినోత్సవమును పురస్కరించుకొని జిల్లా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో  పెడన పట్టణంలోని పోలవరపుపేట, శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవాంగ ప్రార్థన మందిరంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య …

Read More »

స్పోర్ట్స్ క్యాలెండర్ రూపొందించి అమలు చేయడం ద్వారా క్రీడాకారులను

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్పోర్ట్స్ క్యాలెండర్ రూపొందించి అమలు చేయడం ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించి, క్రీడాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానికంగా స్టేడియం నిర్మాణ పనులు వేగవంతం గావించాలని, క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించాలని అందుకు అవసరమైన చర్యలు …

Read More »

ప్రభుత్వం అప్పగించిన పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి…

మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అప్పగించిన పనులను నాణ్యత ప్రమాణాలు విధిగా పాటిస్తూ  వేగవంతంగా నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కాంట్రాక్టర్లకు సూచించారు. బుధవారం ఉదయం పంచాయతీ రాజ్, జలవనరుల శాఖలు, గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) విభాగంలలో చేపట్టిన వివిధ రకాల పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లు,  సంబంధిత శాఖల ఇంజనీర్లతో జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలు, మీకోసం సమావేశ మందిరం, జడ్పీ మీటింగ్ హాలులలో వేరువేరుగా సమావేశాలు నిర్వహించి పనుల …

Read More »

రాష్ట్రంలో చేనేత‌కు పూర్వ వైభ‌వం తెస్తాం

-ఈ ప్ర‌భుత్వ హ‌యాంలో చేనేత కార్మికుల‌కు స్వ‌ర్ణ‌యుగమే. -నేత‌న్న‌ల సంక్షేమంపై ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక దృష్టి -చేనేత కార్మికుల కుటుంబ స‌భ్యులంద‌రికీ -జాతీయ చేనేత దినోత్స‌వ శుభాకాంక్ష‌లు -రాష్ట్ర చేనేత‌, జౌళి; బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.స‌విత‌ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చేనేత‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని ప్ర‌భుత్వం కృషిచేస్తోంద‌ని రాష్ట్ర చేనేత‌, జౌళి; బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.స‌విత అన్నారు. బుధ‌వారం జాతీయ చేనేత దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని చేనేత‌, …

Read More »

భారత్ గౌరవ్ ఏడు జ్వోతిర్లింగాల దర్శన పర్యాటక ప్రత్యేక రైలు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర పుణ్యేత్రాలైన ఏడు జ్వోతిర్లింగాలను శ్రావణ మాసంలో దర్శించుకునేందుకు భక్తులు, యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) భారత్ గౌరవ్ పర్యాటక రైలును నడుపనున్నట్లు ఐఆర్ సీటీసీ దక్షిణ మధ్య రైల్వే ఏజీఎం కిషోర్ సత్య పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం విజయవాడ రైల్వే స్టేషన్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. రెండు …

Read More »