Daily Archives: August 9, 2024

పోక్సో కేసులపై సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ వాసవ్య మహిళా మండలి యాక్సెస్ టు జస్టిస్ ప్రోగ్రామ్ 

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని పోస్కో కేసులలో సహాయక వ్యక్తులను నియమించాలని ప్రభుత్వమునకు వివరించినారు. సహాయక వ్యక్తుల తప్పనిసరి నియామకం కోసం సుప్రీంకోర్టు ఆదేశం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రతిపాదించిన మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది; 4 వారాల్లో సమ్మతి నివేదికను సమర్పించాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సిపిసిఆర్) తయారు చేసిన మార్గదర్శకాల ప్రకారం పిల్లల …

Read More »

సింగ్‌నగర్‌లో నూతన బజాజ్‌ షోరూం ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని పాయకాపురంలోని కరెంట్‌ ఆఫీసు ఎదురుగా నూతన బజాజ్‌ షోరూంను నార్త్‌ జోన్‌ ఎసిపి రాజారావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగ్‌నగర్‌లో అత్యాధునిక హంగులతో షోరూంను నిర్మించిన కంపెనీ ప్రతినిధులను అభినందించారు. వరుణ్‌ మోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పి. వి.సత్యనారాయణ మాట్లాడుతూ నున్న పరిసర ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలకు సంబంధించి వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించినట్లు తెలిపారు. సర్వీస్‌ అందించటానికి నూతన హంగులతో, అత్యాధునిక ‘2వీలర్‌ వర్క్‌షాప్‌’ మరియు ‘3వీలర్‌ వర్క్‌షాప్‌’తో కూడిన సేల్స్‌ …

Read More »

సమీకృత రోడ్డు ప్రమాద డేటాబేస్ సమర్థవంతంగా నిర్వహించాలి

-జిల్లాలో రహదారి ప్రమాదా లను నివారించేందుకు పటిష్ట మైన కార్యచరణను అమలు చేయండి. – హెల్మెట్ ధారమ తప్పనిసరిగా వాహన ఛోదకులు వినియోగించే విధంగా చర్యలు – జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన కార్యచరణ రూపొందించడం, భద్రతా ప్రమాణాలను సమర్థవంతంగా అమలు చేసేవిధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జిల్లా …

Read More »

సెప్టెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత రాజమహేంద్రవరం పరిధిలోని అందరి న్యాయమూర్తులతో మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లోని ఇతర న్యాయమూర్తులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం లో అందరి న్యాయమూర్తులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 14 వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తంలో సివిల్ కేసులు, రాజీయోగ్యమైన క్రిమినల్ కేసులు, మోటారు వాహనాల యాక్సిడెంట్, చెక్ బౌన్స్ …

Read More »

ఘనంగా నిర్వహించిన ప్రపంచ ఆదివాసి దినోత్సవం

-ఆర్ట్స్ కాలేజి నుంచి కంబాల చెరువు వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ -మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్నది కంటే.. ఏమి సాధించాం అన్నదే ముఖ్యం – ఆదిశగా  గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని భవిష్యత్ తరాలుకు ఆదర్శంగా నిలవాలి. -కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్న దాని కంటే.. ఏమి సాధించాం అన్నదే ముఖ్యమని, ఆదిశగా  గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న వసతులను …

Read More »

బిందు సేద్యం యూనిట్స్ కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానం

-నమోదు కోసం రైతు సేవా కేంద్రాలను సంప్రదించండి -జిల్లా లక్ష్యం 9 వేల హెక్టార్లు .. రాయితీ ద్వారా 6యూనిట్స్ స్థాపన – పధక సంచాలకులు అడపా దుర్గేష్ రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : భూగర్భ జలాలు అడుగంటిన తరుణంలో బిందు సేద్యముతో తక్కువ నీటితో ఎక్కువ నాణ్యమైన పంట దిగుబడిని పొందవచ్చునని ఏపి – ఎమ్ఐపి ప్రాజెక్టు డైరక్టర్ అడపా దుర్గేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బిందు సేద్యం విధానంలో నీటితో కరిగే ఎరువులను ఫెర్టిగేషన్ విధానం ద్వారా …

Read More »

తూర్పు గానుగూడెం 2019 పాప మిస్సింగ్ కేసు పై తక్షణ చర్యలకి ఆదేశం

– చట్ట వ్యతిరేకంగా చిన్నారిని పెంచుకుంటున్న వారి నుంచి పాపను చైల్డ్ కేర్ హోమ్ కు తరలింపు – ఘటన లో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అయిన ఏఎన్ఎం లు  చిక్కాల అనురాధ, పేకల గంగమ్మ లపై ఎఫ్ ఐ ఆర్ నమోదు – తక్షణం విధుల నుంచి తొలగిస్తూ , శాఖా పరమైన చర్యల కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాలు జారీ – చట్టబద్ధత కు లోబడి, ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు పిల్లల దత్తత తీసుకోవాలి.. – ఇటువంటి ఘటనల్లో పాల్గొన్న …

Read More »

అంగనవాడి కేంద్రాల సందర్శన

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మెంబర్  బత్తుల పద్మావతి విజయవాడ అర్బన్ పటమట దర్శిపేట లోని  కొమ్మా సీతారామయ్య జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాల మరియు అంగనవాడి కేంద్రాలను సందర్శించటం జరిగింది. విద్యార్థులతో చైల్డ్ రైట్స్ గురించి మాట్లాడటం జరిగింది. స్కూల్ లో కంప్లీట్ బాక్స్ సరిగా వినియోగించట్లేదు, తరగతి గదిలో కి బయట నుండి డ్రైనేజీ వాసన వస్తుంది. అంగనవాడి కేంద్రాలలో టాయిలెట్స్ లేవు అని గమనించారు. విద్యార్థులు స్కూల్ …

Read More »

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలుకుతున్న జిల్లా కలెక్టర్ డా. జి. సృజన.

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలుకుతున్న జిల్లా కలెక్టర్ డా. జి. సృజన.

Read More »

ఈనెల 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం..

-నిర్వహణకు పనులను పూర్తి చేసి సిద్దం చేయండి.. -జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన. విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేదలకు తక్కువ ధరకే భోజనాన్ని అందించే అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. ఈనెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను లాంచనంగా ప్రారంభించనున్న దృష్ట్యా నగరంలో ప్రారంభించే అన్న క్యాంటీన్ల నిర్వహణ పనులను రేపటికల్ల పూర్తి చేసి సిద్దం చేయాలన్నారు. దీనిలో భాగంగా వన్‌టౌన్‌ గాంధీ పార్కు వద్ద, …

Read More »