విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల ప్రముఖులు, రొయ్యల రైతులు, ప్రాసెసర్లు, పరిశోధనా సంస్థలు, మత్స్య శాఖ మరియు వివిధ బ్యాంకుల ప్రతినిధులతో కలిసి విజయవాడలో నాబార్డ్ ద్వారా రొయ్యల ఉత్పత్తి, ప్రాసెసింగ్ మరియు ఎగుమతిపై స్టేక్‌హోల్డర్స్ మీట్ ఈరోజు విజయవంతంగా జరిగింది. భారతదేశంలో రొయ్యల పెంపకం, ప్రాసెసింగ్ మరియు ఎగుమతి యొక్క భవిష్యత్తును వ్యూహరచన చేయడంపై ఈ కార్యక్రమం దృష్టి సారించింది. రొయ్యల రంగానికి ఆర్థిక సహాయాన్ని అందించడంలో నాబార్డ్ ముఖ్య పాత్రను ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం నాబార్డ్ చీఫ్ జనరల్ …
Read More »Daily Archives: August 9, 2024
క్షయ వ్యాధి గ్రస్తులకు పోషకాహార కిట్స్ మంత్రి పంపిణీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర శుక్రవారం బందరు మండలం ఎంపీడీవో కార్యాలయంలో ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ ఆర్థిక సౌజన్యంతో, కారుణ్య రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో క్షయ వ్యాధి గ్రస్తులకు పోషకాహార కిట్స్ మంత్రి పంపిణీ చేశారు. క్షయ వ్యాధి వల్ల ఎవరు మరణించకూడదని, క్షయ నివారణకై ప్రభుత్వపరంగా ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ కార్యక్రమం కింద క్షయ వ్యాధి గ్రస్తులను గుర్తించి తగిన చికిత్స అందించడంతోపాటు న్యూట్రిషన్ ఫుడ్ …
Read More »రెవెన్యూ అధికారులతో సమావేశం
మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల అభివృద్ధి పరచుటకు అవసరమైన స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి భూముల లభ్యతను సమీక్షించారు. రేఖ చిత్రపటాల ద్వారా భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి …
Read More »గిరిజన వర్గాలకు అన్ని విధాలుగా ఆసరాగా ఉంటాం .. జిల్లా కలెక్టర్
-కలెక్టరేట్లో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని గిరిజన వర్గాలకు అన్ని విధాలుగా ఆసరాగా నిలబడి వారి సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవమును పురస్కరించుకుని కలెక్టరేట్లోని మీకోసం సమావేశపు మందిరంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొని గిరిజనుల …
Read More »త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
-ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది -మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం ఆర్టీసీ డిపోలో శుక్రవారం మంత్రి 5 నూతన బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వం ఆర్టీసీ బలోపేతానికి ఆర్టిసి కార్మికుల సంక్షేమానికి కృషిచేసిందన్నారు. అయితే గత ప్రభుత్వం ఆర్టీసీ విలీనం పేరుతో అప్పుల …
Read More »బాజిప్రసాద్ ఆశయసాధనకు కృషి చేస్తాం:దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామిక వేత్తగా వ్యాపార రంగంలో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న దేవినేని బాజి ప్రసాద్ చిరస్మరణీయులుని వైసీపీ తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడలో రాజకీయాల అతితంగా నాడు పేద విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలు, వివక్ష చూసి యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వారికి అండగా నిలిచిన బాబాయి స్వర్గీయ దేవినేని బాజి ప్రసాద్ ఆశయసాధనకుకృషి చేసారు అని అన్నారు.స్వర్గీయ దేవినేని నెహ్రూ కి రాజకీయంగా కుటుంబాపరంగా అండగా ఉండి పేదప్రజల సమస్యల పరిష్కరానికి కృషి చేశారని …
Read More »నిష్కల్మషమైన జీవితాలకు సాక్ష్యాలు ఆదివాసీలు
– వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతిని నమ్ముకుని జీవించే నిష్కల్మష హృదయులు ఆదివాసీయులని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకృతిని కాపాడుతున్న అడవి బిడ్డలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సమిష్టి జీవన పద్ధతులు, పరస్పర సహకారం, ప్రాచీన చరిత్రకు, సంస్కృతికీ, సంప్రదాయాలకు నిలువుటద్ధంగా నిలిచే జీవన శైలి ఆదివాసుల సొంతమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. అటువంటి గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ.. …
Read More »