విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలకు అనుగుణంగా మరియు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్. వి. రాజశేఖర్ బాబు, ఐ.పి.ఎస్ వారి అదేశాల మేరకు, ట్రాఫిక్ డి.సి.పి. కే.చక్రవర్తి పర్యవేక్షణలో ట్రాఫిక్ ఎ.డి.సి.పి. డి.ప్రసాద్ అధ్వర్యంలో శనివారం కమాండ్ కంట్రోల్ రూమ్ నందు విజయవాడ నగరంలోని ద్విచక్ర వాహన మెకానిక్ లకు మరియు డిస్ట్రిబుటర్స్ తో మీటింగ్ నిర్వహించి, వారికీ రహదారి భద్రతా నియమాలు , MV Act చట్టాల మీద అవగాహన …
Read More »Daily Archives: August 10, 2024
రెవిన్యూ, పోలీసు , ఆర్ ఎం సీ ఫ్రెండ్లి క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన మంత్రి దుర్గెష్
-మానసిక ఉల్లాసానికి శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో తోడ్పాటునిస్తాయి. – మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యువతలో క్రమశిక్షణ మానసిక ఉల్లాసానికి శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో తోడ్పాటునిస్తాయని , అదే విధంగా ఉద్యోగుల్లో ఒత్తిడిని జయించే విధంగా క్రీడలు దోహదం చేస్తాయని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు పేర్కొన్నారు. శనివారం స్థానిక పోలీస్ గ్రౌండ్ లో రెవెన్యూ, పోలీస్, పురపాలక శాఖ ల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి మంత్రి కందుల …
Read More »కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కె.ఆర్.ఎం.బి.) కార్యాలయాన్ని కృష్ణా బేసిన్ విజయవాడలోనే ఏర్పాటు చేయాలి
-ఆంధ్రా రైతుల నీటి హక్కులను కాపాడాలి -తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు విజ్ఞప్తి చేసిన సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని గత వై.సి.పి. ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలన్న అసంబద్ధ నిర్ణయాన్ని పునఃసమీక్షించి కృష్ణా బేసిన్ విజయవాడలోనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ మాజీ సభ్యులు సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట …
Read More »ఆగష్టు 16న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీవ్రతం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగష్టు 16వ తేదీ శుక్రవారం వరలక్ష్ష్మీ వ్రతం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోని ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరుగనుంది. వ్రతం నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వ్రతంలో పాల్గొన్న గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక …
Read More »ఎ.పి.యన్.జి.జి.ఓస్ రాష్ట్ర కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయ దివ్యాంగ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం
-రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ దివ్యాంగ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎ.పి.యన్.జి.ఓస్ అసోసియేషన్ అండగా ఉంటుంది:పశ్చిమ కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ -దివ్యాంగ ఉద్యోగులను 2023లో విడుదల చేసిన జి.ఓ ప్రకారం ఫీల్డ్ విధుల నుండి విముక్తి కల్పించేలా కృషి చేస్తాం:ఎం.డి.జాని పాషా రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎ.పి.యన్.జి.జి.ఓస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో దివ్యాంగ ఉద్యోగుల ప్రతినిధి పి.అశ్వర్థప్ప ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన గ్రామ వార్డు …
Read More »గురునానక్ కాలనీ, పటమట పర్యటించి పరిశీలించిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం తన పర్యటనలో భాగంగా సర్కిల్ 3 పరిధిలో ఉన్న గురునానక్ కాలనీ లోని ఫన్ టైమ్స్ క్లబ్, పటమట లోని ఖన్నా నగర్, ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫన్ టైంస్ క్లబ్ పర్యటించి, ఎక్కడన్నా చిన్నారులతో సంభాషించారు, వారు ఆడుతున్న ఆటల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని అన్నారు. అక్కడున్న వారితో మాట్లాడి వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తదుపరి …
Read More »