-స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ మానేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు -గంటకు 6000 లీటర్లను శుధ్ది చేయగల అత్యాధునిక సాంకేతికత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మల బురద శుద్ది సమస్యను పరిష్కరించే క్రమంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ మానేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. పారిశుద్ధ్య రంగంలో వినూత్న మార్పులు, సరికొత్త పరిష్కారాలను అన్వేషిస్తూ మల బురదను శుద్ది చేయగలిగిన మొబైల్ సెప్టిక్ ట్రీట్‌మెంట్ యూనిట్ లను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు వచ్చేందకు …
Read More »Daily Archives: August 13, 2024
విలువలతో కూడిన నాణ్యమైన విద్య ప్రభుత్వ లక్ష్యం
-భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పాఠశాల విద్య సిలబస్ లో మార్పులు చేయాలి -ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడేలా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దండి -విద్య ప్రతి ఒక్కరి హక్కు…బడి ఈడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదు -ప్రతిభా అవార్డులు, పేరెంట్ టీచర్ మీటింగ్ లు మళ్లీ ప్రారంభించాలి -జన్మభూమి కార్యక్రమం కింద స్కూళ్ల అభివృద్ధికి ముందుకు వచ్చేవారిని ప్రోత్సాహం -విద్యాశాఖపై సమీక్షలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాశాఖలో సమూల మార్పులు జరగాలని… ఉత్తమ ఫలితాల సాధన …
Read More »రాష్ట్రంలో ఆహారశుద్ధి, ఆక్వా రంగాల ఆధారిత ఇండస్ట్రియల్ పార్కులు
-ఒక్కోపార్క్ 100 ఎకరాల విస్తీర్ణంలో 100 పార్కులు ఏర్పాటు లక్ష్యం -విజయవాడ మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో పూర్తి స్థాయి కార్యకలాపాలు జరగాలి -ఉపాధి అవకాశాలు, సంపద సృష్టి కేంద్రాలుగా పోర్టుల నిర్మాణం -పరిశ్రమలు, ఎంఎస్ఎఈ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఆహారశుద్ధి, ఆక్వా, ఉద్యానవన రంగాలతో పాటు ఖనిజాధారిత పారిశ్రామికాభివృద్ధి పార్కులు ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నందుకు వాటి ఏర్పాటుకు తగిన కార్యాచరణను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. …
Read More »రాష్ట్రంలో ఎకో, టెంపుల్, బీచ్ టూరిజం అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు
-టూరిజం అభివృద్ధి ద్వారా ప్రజలకు ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయం -2014-19 మధ్య తలపెట్టిన టూరిజం ప్రాజెక్టులు అన్నీ పూర్తి చెయ్యాలి -నాడు టూరిజంలో CAGR వృద్ధి 20.6 శాతం ఉంటే…2019-24 మధ్య 3.3 శాతానికి పడిపోయింది. -రుషికొండ ప్యాలెస్ కు పెట్టిన ఖర్చులో సగం కూడా 5 ఏళ్లలో పర్యాటక రంగంపై పెట్టలేదు -టూరిజంపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2019- 24 మధ్య నాటి పాలకులు అనుసరించిన ప్రభుత్వ టెర్రరిజం, నిర్లక్ష్య వైఖరి కారణంగా …
Read More »రాష్ట్రాభివృద్ధి చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖిస్తాం
-అభివృద్ధి, సంపద సృష్టి లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి పాలన సాగుతోంది -పర్యాటకం, రైల్వే, మైనింగ్ రంగాల్లో రాష్ట్రానికి కేంద్ర సహకారం కోరాం -ఢిల్లీలో నిర్వహించిన మైనింగ్ అధికారుల సమావేశంలో సానుకూలంగా జరిగింది -రాష్ట్రాభివృద్ధికి ఉండే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాం -రాష్ట్రాభివృద్ధికి ఢిల్లీ పర్యటన కీలకం కానుందని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకోవడానికి ఉండే ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ …
Read More »వైద్య సేవల కోసం ప్రభుత్వాసుపత్రులు ప్రజల మొదటి ఎంపికగా మారాలి
-ఆసుపత్రుల నిర్వహణ, సేవల నాణ్యత మెరుగుపడాలి -మార్పు కోసం స్వల్ప,మధ్య,దీర్ఘకాలిక ప్రణాళికల్ని పటిష్టంగా అమలు చేయాలి -ప్రభుత్వ డాక్టర్లు, ఇతర సిబ్బంది వైఖరిలో మార్పు రావాలి -పరిసరాల పరిశుభ్రత, సమయ పాలన, జవాబుదారీ తనంతో ప్రజల మెప్పు పొందవచ్చు -గత ఐదేళ్లుగా వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యంతో గాడితప్పిన ప్రభుత్వాసుపత్రులు -రెండేళ్లలో సమగ్ర మార్పులు తెస్తామన్న ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ -ప్రభుత్వాసుపత్రులు, వైద్య కళాశాలలకు ఇకనుండి రేటింగ్ -ఏడు గంటల పాటు సాగిన సమీక్షా సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త గత …
Read More »“వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ 2047” అంశంపై వర్క్ షాప్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2029 నాటికి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిని (GSDP) ఏవిధంగా సాధించాలి, వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ 2047 లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి అనే అంశంపై ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్లానింగ్ శాఖకు దిశా నిర్దేశం చేశారు అని, రాష్ట్ర ప్రణాళిక శాఖ సంయుక్త కార్యదర్శి అనంత శంకర్ తెలిపారు. అన్ని జిల్లాల చీఫ్ ప్లానింగ్ అధికారులు, సహాయ స్టాటిస్టికల్ అధికారులతో సచివాలయంలోని ఐదవ భవనంలోని సమావేశ మందిరంలో “వికసిత్ …
Read More »రేషన్ బియ్యం అక్రమ రవాణాకి అడ్డుకట్ట వేసి తీరుతాం
-అక్రమ రవాణాను అడ్డుకునేందుకే కాకినాడ పోర్టులో చెక్ పోస్టు -చెక్ పోస్టుల వల్ల ఏర్పడిన సమస్యల పరిష్కారానికి చర్యలు -వారంలో అదనంగా మరో రెండు చెక్ పోస్టుల ఏర్పాటు.. సిబ్బంది సంఖ్య పెంపు -రోజుకి వెయ్యికి పైగా లారీలు పాస్ అయ్యే విధంగా ఏర్పాట్లు -కాకినాడ యాంకరేజీ పోర్టును దుర్వినియోగం చేశారు -ఒక కుటుంబం కోసం పోర్టు లేదు -బియ్యం సీజ్ వ్యవహారంలో విచారణ సాగుతోంది -బాధ్యులపై క్రిమినల్ చర్యలు.. 41ఏ నోటీసులు.. అరెస్టులు -కాకినాడ కలెక్టరేట్ లో పోర్టు కార్మికులు, ట్రాన్స్ పోర్టర్లు, …
Read More »ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా తయారీలో భాగంగా ఆగష్టు 20వ తేది నుండి బీఎల్వో ల ద్వారా ఇంటింటి ఓటర్ జాబితా సర్వేకు సిద్ధం…. – జిల్లా కలెక్టర్ డా.జి. సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ తయారీలో భాగంగా బీఎల్వోల ద్వారా ఇంటింటి ఓటర్ జాబితా సర్వే నిర్వహించాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం అమరావతి నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్ఓలతో మంగళవారం సీఈవో వివేక్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ నుండి కలెక్టర్ డా.జి. సృజన, డిఆర్వో వి. శ్రీనివాసరావు, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ఎం. దుర్గాప్రసాద్ హాజరయ్యారు. వీడియో …
Read More »జాతీయ సమైక్యతకు ప్రతిరూపం.. “హర్ ఘర్ తిరంగా”
– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ సమైక్యతను చాటిచెప్పేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో హర్ ఘర్ తిరంగా- తిరంగా కాన్వాస్‌పై సంతకాలు చేసే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సృజన.. డీఆర్‌వో వి.శ్రీనివాసరావు తదితరులతో కలిసి కాన్వాస్‌పై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ జాతీయ సమైక్యతను, సమగ్రతను …
Read More »