-కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద నవ హారతుల పునరుద్ధరణ -దసరా ఉత్సవాల నాటికి పవిత్ర సంగమం వద్ద నవ హారతులు సిద్ధం -ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా పవిత్ర సంగమం ప్రాంతంను తీర్చిదిద్దుతాం. -50 ఎకరాల భూమి సేకరించి ఆలయ నిర్మాణం చేస్తాం. -నదికి ఆవల ఉన్న లంక భూములను కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం. -రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతాం. – రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా, …
Read More »Daily Archives: August 13, 2024
విజయవంతంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల రిహార్సల్స్
-ఫుల్ డ్రెస్ సన్నద్ధతను పరిశీలించిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 15న రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల సమక్షంలో మంగళవారం నిర్వహించిన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ విజయవంతమయ్యాయి. రాష్ట్ర డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) ఎస్.సురేష్ కుమార్.. ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన, ఏపీఎస్‌పీ డీఐజీ బి.రాజకుమారి, ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ …
Read More »గోదావరి పుష్కరాలు 2027కు ప్రజా ప్రతినిధుల సూచనలు సలహాలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి పుష్కరాలు 2027 నిర్వహించినందుకు తగిన సమయం ఉన్నందున ఇప్పటినుంచే చక్కటి ప్రణాళికలతో ప్రజా ప్రతినిధుల సూచనలు సలహాలు మేరకు పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్దామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసు, ఎస్పీ డి నరసింహ కిషోర్, నగర పాలక సంస్థ మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ లతో వివిధ అంశాలపై చర్చించడం జరిగింది. …
Read More »సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి
-లక్ష్య సాధన కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలి -ర్యాగింగుకి దూరంగా ఉండాలి -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డి ఎల్ ఎస్ ఏ), గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జి జి యు), గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టె క్నాలజీ (గైట్ )అటానమస్ కళాశాలల సమన్వయంతో డ్రగ్స్ దుర్వినియోగం… యాంటీ ర్యాగింగ్ మరియు రాజ్యాంగం అనే అంశంపై గైట్ ప్రాంగణంలోని విశ్వేశ్వరయ్య బ్లాక్ సెమినార్ హాల్లో విద్యార్థులకు ప్రత్యేక …
Read More »జాతీయ లోక్అదాలత్ ను వినియోగించు కోవాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధి లో ఉన్న పోలీసు అధికార్లు, రెవెన్యూ అధికార్లు, పంచాయితీ రాజ్ అధికార్లు, గవర్నమెంట్ ప్లీడర్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ లాయర్ల తో జిల్లా కోర్టు కార్యాలయంలోని ఛాంబర్ సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 14వ తేదీన …
Read More »మంత్రి దుర్గేష్ చొరవతో రహదారి మార్గానికి మోక్షం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తీపర్రు – తాడిపర్రు అప్రోచ్ రహదారికి తక్షణ మరమ్మత్తులని చేపట్టడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. రానున్న వేసవి కాలంలో పూర్తి స్థాయిలో ఈ రహదారి కి మరమ్మత్తు పనులను చేపట్టే అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలకు పెరవలి మండలం తీపర్రు – తాడిపర్రు గ్రామాల మధ్య అనుసంధానంగా ఉన్న ఆర్ అండ్ బి …
Read More »ప్రతి భారతీయుని లో దేశభక్తి పెంపొందించేలా “హర్ ఘర్ తిరంగా”
-జిల్లాలో స్ఫూర్తి పెంపొందించేలా కార్యక్రమాల నిర్వహణ -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి భారతీయుని లో దేశభక్తి పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను జిల్లాలో స్పూర్తి వంతంగా నిర్వహించుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక “వై జంక్షన్ నుంచి మున్సిపల్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన “హర్ ఘర్ తిరంగా” ర్యాలీ కార్యక్రమానికి కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే జిల్లాలో అధికారులతో కలసి జెండా ఊపి ప్రారంభించారు. …
Read More »స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 ఇంటింటి వెరిఫికేషన్ చేపట్టాలి
-ఓటరు జాబితా రూపకల్పన హేతు బద్దత ఉండాలి -ప్రతివారం రాజకీయా పార్టీలతో సమావేశం నిర్వహించాలి -డి ఈ వో/ జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ సమ్మరీ రివిజన్ స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 హేతుబద్ధత కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివేక్ యాదవ్ అమరావతి నుండి జిల్లా కలెక్టర్లతో ఓటరు జాబితా, ఎస్ఎస్ఆర్ రూపకల్పనపై, ఫోటో ఓటరు జాబితా తదితర అంశాలపై దిశా నిర్దేశాలను, సమయ …
Read More »గుంటూరు నగరపాలక సంస్థ సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది….
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సౌర విద్యుత్ వినియోగం ద్వారా పర్యావరణహితంతో పాటు, ఖర్చులు కూడా తగ్గించుకొని ఆదాయం పెంచుకునే అవకాశం ఉందని గుంటూరు నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ తెలిపారు. మంగళవారం సంగంజాగర్లమూడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పై ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ని నగరపాలక సంస్థ ఈఈ కొండారెడ్డి, డిఈఈ శ్రీధర్ లతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ప్లాంట్ విస్తీర్ణం, విద్యుత్ ఉత్పత్తి, వినియోగం తదితర వివరాలను ఇంజినీరింగ్ అధికారులని …
Read More »అనతికాలంలోనే అందరి మన్ననలను హరికృష్ణ పొందారు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర ఇంచార్జి కమిషనర్ గా అనతికాలంలోనే అందరి మన్ననలను హరికృష్ణ పొందారని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. నగర కమిషనర్(ఎఫ్ఏసి) గా రిలీవ్ అవుతున్న ఎస్.హరికృష్ణ అభినందన సభ మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గుంటూరు నగర ఇంచార్జి కమిషనర్ గా 14 రోజుల అనతి కాలంలోనే ఎస్.హరికృష్ణ నగర ప్రజల, అధికారుల …
Read More »