-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇంటింటికీ కుళాయి, “డ్రింక్ ఫ్రమ్ టాప్” అంశంపై విజయవాడ నగరపాలక సంస్థ సోమవారం నుండి ఇంటింటి సర్వే నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం గాంధీనగర్ లో ఇంటింటికీ కుళాయి కి జరుగుతున్న సర్వే తీరును పరిశీలించారు. సర్వే చేస్తున్న అడ్మిన్ సెక్రటరీలు, ఎమినిటీ సెక్రటరీలు సర్వే చేసిన అంశాలపై నివేదికను సమగ్రంగా పొందుపరచాలని …
Read More »Daily Archives: August 13, 2024
త్రాగునీటి సమస్యని 24 గంటల్లో పరిష్కరించాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కండ్రిక శివారు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను 24 గంటలు పరిష్కరించాలని విజయవాడ నగరపాలక సంస్థ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 64వ డివిజన్ పాతపాడు, కండ్రిక, ప్రకాష్ నగర్ పర్యటించి అధికారులను ఆదేశించారు. శివారు ప్రాంతంలో పర్యటించి రోడ్డు సైడ్ మార్జిన్ లో మొక్కలు పెరిగిపోవటం గమనించి, పారిశుద్ధ కార్మికులు సక్రమంగా పారిశుద్ధ్య నిర్వహణ చేయాలన్నారు. కండ్రికలో త్రాగునీటి సమస్య లేకుండా, …
Read More »