Daily Archives: August 14, 2024

బాలికను రక్షిద్దాం.. బాలికను చదివిద్దాం

-మహిళలను గౌరవించడం  ఇంటి నుంచే ప్రారంభం కావాలి. -మహిళా గౌరవ ఉన్న సమాజం ఆర్థిక పురోభివృద్ధి చెందుతుంది. -జిల్లాలోని ప్రతి అంగన్వాడి కేంద్రానికి ఇండక్షన్ స్టావ్ లను అందజేస్తా.. – మహిళల కొరకు ప్రవేశపెట్టే కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి -బేటి బచావో బేటి బడావో జిల్లా స్థాయి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న… -ఎంపీ. దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలను గౌరవించడం  ఇంటి నుంచే ప్రారంభం కావాలని, మహిళా గౌరవ ఉన్న సమాజం ఆర్థిక పురోభివృద్ధి …

Read More »

జేసీగా చిన రాముడు బుధవారం బాధ్యతలు స్వీకరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన రాముడు బుధవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో బాధ్యతలను స్వీకరించారు. తొలిగా స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి ప్రశాంతి ని మర్యాదపూర్వకంగా కలిసి బొకే ను అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి , జాయింట్ కలెక్టర్ చిన రాముడు తో జిల్లాలోని ప్రాధాన్యత అంశాలపై చర్చించడం జరిగింది. అనంతరం కలెక్టర్ కార్యాలయం చేరుకున్న చిన రాముడు జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో …

Read More »

కార్మికుల కోసం న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి  స్థానిక శ్రీ వేంకటేశ్వర మార్కెట్ నందు తూర్పు గోదావరి జిల్లా కార్మిక శాఖ మరియు వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కార్మికుల కోసం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కార్మికులకు వారి హక్కులు గురించి వివరించారు. వారి సంక్షేమం కోసం అందుబాటులో ఉన్న పథకాలు, న్యాయ సేవల గురించి తెలిపారు. నల్సా వారి “అసంఘటిత రంగ కార్మికులకు న్యాయ …

Read More »

గోదావరీ పుష్కర్ ఘట్ లో వేడుకగా గోదావరి హారతి , జెండా పండగ ప్రదర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అజాధికా అమృత్ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగ జెండా కార్యక్రమంలో భాగంగా గోదావరీ నది ఒడ్డున గోదావరీ హారతి కార్యక్రమం, జాతీయ జెండా పండుగలో లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొన్నారు. అజాధికా అమృత్ ఉత్సవ్ వేడుకల్లో భాగంగా బుధవారం పర్యాటక, దేవదాయ , మత్స్య శాఖ, ఆర్ ఎం సీ అధ్వర్యంలో పుష్కరఘట్ వద్ద సాంసృతిక, ఆధ్యాత్మిక, జాతీయ జెండా ప్రదర్శన, మత్స్య కారులు ప్రదర్శన లు నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

జాబ్ మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలి

-జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.విక్టర్ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఉపాధి కల్పన శాఖ మరియు స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఆగస్టు 14 న తేదీ అనగా బుధవారం నాడు విజయవాడలో ఎంప్లాయేంట్ ఎక్సేంజ్ నందు మినీ జాబ్ మేళా నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి. విక్టర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా విక్టర్ బాబు మాట్లాడుతూ అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం …

Read More »

విజ‌య‌వాడ‌లో ఘ‌నంగా హ‌ర్ ఘ‌ర్ తిరంగా వేడుక‌లు

-విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్ హెచ్ఎం ధ్యాన‌చంద్ర‌, -ఆర్‌డీవో బీహెచ్ భ‌వానీ శంక‌ర్ ఆధ్వ‌ర్యంలో భారీ ర్యాలీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హ‌ర్ ఘ‌ర్ తిరంగా త్రివ‌ర్ణ శోభిత వేడుక‌ల్లో భాగంగా బుధ‌వారం విజ‌య‌వాడ‌లో న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ హెచ్ఎం ధ్యాన‌చంద్ర‌, ఆర్‌డీవో బీహెచ్ భ‌వానీ శంక‌ర్‌ల ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం జ‌రిగింది. బీఆర్‌టీఎస్ రోడ్డులో నిర్వ‌హించిన భారీ ర్యాలీలో వివిధ శాఖ‌ల అధికారుల‌తో పాటు దాదాపు 450 మంది విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. త్రివ‌ర్ణ ప‌తాకాలు చేత‌బూని గుండెల‌నిండా దేశ‌భ‌క్తి భావ‌న …

Read More »

జిల్లాలో ఘ‌నంగా హ‌ర్ ఘ‌ర్ తిరంగా జెండా పండ‌గ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం దేశ వ్యాప్తంగా 78వ స్వాంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న సూచ‌న‌ల‌తో బుధ‌వారం జిల్లా వ్యాప్తంగా హ‌ర్ ఘ‌ర్ తిరంగా జెండా పండ‌గ‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. జాతీయ ప‌తాకం ఔన్న‌త్యాన్ని, ప్రాధాన్యాన్ని చాటిచెప్పేలా, ప్ర‌తిఒక్క‌రిలో దేశ‌భ‌క్తిని పెంపొందించేలా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. జాతీయ ప‌తాకాలు చేత‌బూని పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల విద్యార్థులు ఫ్లాగ్ మార్చ్‌లో పాల్గొన్నారు. ప్ర‌జాప్ర‌తినిధులు, వివిధ శాఖ‌ల అధికారులు ఈ కార్య‌క్ర‌మాల్లో …

Read More »

దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడవలసిన బాధ్యత యువతదే…

-జాతీయ జెండా ప్రతిష్టను మరింత ఇనుమడింప చేద్దాం… -ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి గౌరవాన్ని చాటుదాం. -జిల్లా కలెక్టర్ జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎందరో మహానుభావులు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల స్పూర్తితో దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడవలసిన బాధ్యత యువతపై ఉందని ప్రతి ఇంటిపైన జెండాను ఎగురవేసి దేశ భక్తిని చాటడంతో పాటు జాతీయ జెండా ప్రతిష్టను మరింత ఇనుమడింప చేద్దామని జిల్లా కలెక్టర్ డా.జి. సృజన కోరారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మాచవరం …

Read More »

నగర ప్రజలకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర ప్రజలకు వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ 78 ఏళ్ల కాలంలో దేశం ఎంతో పురోగతి సాధించిందని.. ఇంకా సాధించాల్సింది చాలా ఉందని చెప్పుకొచ్చారు. కొన్ని తరాల నిస్వార్థ త్యాగానికి నిదర్శనం మన స్వాతంత్ర పోరాటమని.. జాతీయ జెండాను ఎగురవేయడమంటే స్వేచ్చను అనుభవించడమేనని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య దినోత్సవం అనేది కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా జరుపుకునే పండుగ అని …

Read More »

పొగాకు రహిత నగరంగా తిరుపతిని తీర్చి దిద్దుదాం

-వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పద్మావతి వసతిగృహంలో NTCP (COTPA ) పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పొగాకు వాడడం వల్ల పలువురు క్యాన్సర్ బారిన పడతారన్నారు. పొగాకు రహిత నగరంగా తిరుపతిని తీర్చి దిద్దుదాం అని అన్నారు. తిరుపతి DMHO Dr. శ్రీ హరి. నిసీది ప్రోగ్రామ్ ఆఫీసర్ Dr.నిత్య …

Read More »