విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నాస్తిక కేంద్రంలో జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. జాతీయ పతాకాన్ని నాస్తిక కేంద్రం అధ్యక్ష్యులు ప్రముఖ వైద్యులు డాక్టర్ జి.సమరం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా మనకు స్వాతంత్య్ర్యం లభించిందని యువత ఆ మహనీయుల త్యాగాల నుండి స్వాతంత్య్ర్యం పొందడం నుండి ప్రేరణపొంది భవ్యమైన భారతదేశాన్ని నిర్మించడానికి నడుం బిగించాలని ఆయన అన్నారు. భారతదేశం అన్ని రంగాలతో పాటు సైన్సు సాంకేతికత రంగాలలో ముందుకు …
Read More »Daily Archives: August 15, 2024
రాష్ట్రంలో పేదరికం పూర్తిగా నిర్మూలించి, జీరో పావర్టీ దిశగా కృషి
-జన్మభూమి 2.O జనవరిలో ప్రారంభం -ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు కడుపునిండా తిండి పెట్టడం జీవితంలో సంతృప్తినిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరితో కలిసి గురువారం గుడివాడలో తుమ్మల సీతారామపురం మున్సిపల్ పార్క్ లో అన్న క్యాంటీన్ పునః ప్రారంభించి, పేదలకు ఆహార పదార్థాలు వడ్డించారు. వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారులతో కలసి ముఖ్యమంత్రి దంపతులు భోజనం చేస్తూ వారు చేస్తున్న వృత్తులు వ్యాపారాలు, వారి కుటుంబాల …
Read More »కలెక్టరేట్ ప్రాంగణంలో గౌరవ వందనం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆదర్శాలను పాటిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. తొలుత జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలసి మహాత్మా గాంధీ, భరతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని తెలుగు …
Read More »ప్రజలు, కార్పొరేషన్ సిబ్బంది సహకారంతోనే విజయవాడ నగరాభివృద్ధి
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి -స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమే స్వాతంత్ర దినోత్సవం – నగర కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు, కార్పొరేషన్ సిబ్బంది ఇద్దరు రెండు కళ్ళు లాగా విజయవాడ నగరపాలక సంస్థకు సమన్వయంతో సహకరిస్తూ ఉండటం వల్లనే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందని విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ భాగ్యలక్ష్మి, విజయవాడ నగరపాలక సంస్థ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని అన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన …
Read More »